SSMB@29: మూవీ టైటిల్ ఇదేనా.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న రాజమౌళి..?!

దర్శక ధీరుడు రాజమౌళి సినిమా తీస్తున్నాడు అంటే ఆ సినిమా సెట్స్ పైకి రాక‌ముందే అభిమానుల్లో ఆసక్తి మొదలైపోతుంది. ఆయన ఇటీవ‌ల తీసిన ప్ర‌తి మూవీ ఓ సంచ‌ల‌నంగా మారిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పటివరకు పాన్ ఇండియా రేంజ్ లో దూసుకుపోతున్న రాజమౌళి.. ప్రస్తుతం ఓ పాన్ వరల్డ్ సినిమా తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాకు మహేష్ బాబు హీరోగా నటించనున్న‌ సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తి చేసిన […]

“అలా చేయద్దు అంటూ బలవంతం చేశారు”.. షాకింగ్ విషయాని బయట పెట్టిన సమంత..!!

సోషల్ మీడియాలో నిరంతరం ట్రెండ్ అయ్యే టాపిక్ సమంత – నాగచైతన్య విడాకుల మేటర్. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఆ తర్వాత విడాకులు తీసుకుంది. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఈ జంట ఎలా ట్రోలింగ్ కి గురైందో కూడా మనకు తెలిసిందే. అసలు అంత ఇష్టంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న ఈ జంట ఎందుకు విడిపోయింది అనేది ఇప్పటికే ప్రశ్నార్థకంగానే ఉంది . కొందరు సమంత సైడ్ నుంచి తప్పు అంటుంటే మరికొందరు […]

తల్లితో కలిసి క్యూట్ స్మైల్ తో ఆకట్టుకుంటున్న ఈ నేషనల్ అవార్డ్ విన్నింగ్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా..?!

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు స్టార్ హీరో, హీరోయిన్ల చిన్ననాటి ఫొటోస్ అవుతూనే ఉంటాయి. ఆ ఫోటోలో ఉన్న తమ అభిమాన హీరోయిన్ ను చూసేందుకు ప్రేక్షకులు కూడా మరింత ఆసక్తి చూపుతూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా ఈ పై ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ పిక్ నెటింట‌ వైరల్ గా మారింది. ఇంతకీ అమ్మ ఒడిలో క్యూట్ స్మైల్తో ఆకట్టుకుంటున్న ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ప్రస్తుతం సౌత్ స్టార్ హీరోయిన్.. నార్త్ లోను దూసుకుపోతుంది. […]

బాలయ్య చిన్న కూతురుకు ఎన్టీఆర్ అంటే అంత ఇష్టమా..? అన్న కోసం ఏం చేసిందో తెలుసా..?

జూనియర్ ఎన్టీఆర్ ని నందమూరి ఫ్యామిలీ ఎప్పుడు దూరం పెడుతుంది అని .. మరీ ముఖ్యంగా బాలకృష్ణ అస్సలు జూనియర్ ఎన్టీఆర్కి గౌరవం ఇవ్వడు.. విలువ ఇవ్వడు అని అంతా అనుకుంటూ ఉంటారు . అది ఎంతవరకు నిజమో ఆ దేవుడికే తెలియాలి. పలు సందర్భాలలో అది నిజం అని చెప్పే విధంగా కొన్ని సిచువేషన్స్ సంఘటనలు కనిపించిన .. ఆ తర్వాత ఎంతోమంది మాత్రం అలాంటిది ఏదీ లేదు అని నందమూరి ఫ్యామిలీ ఎప్పటికీ ఒకటేనని […]

ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాని షేక్ చేసి చేస్తున్న బన్నీ భార్య.. ఐకాన్ స్టార్ వైఫ్ అంటే ఇదే..!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బన్నీ పేరు ఎలా ట్రోలింగ్ కి గురవుతుందో మనం చూస్తున్నాం జనాలు . అది ఎందుకో కూడా మనకు తెలిసిందే.. తన మామయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తూ ఒక ట్వీట్ చేసి ఆ తర్వాత వైసిపి క్యాండిడేట్ కోసం ప్రచారం చేయడానికి ఏకంగా నంద్యాల వెళ్ళాడు బన్నీ . ఈ విషయంలో ఆయన ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనేది కూడా ఫాన్స్ కి అర్థం […]

సెట్స్ లో ఆ నొప్పి భరించలేక సినిమానే వదిలేద్దాం అనుకున్నా.. జాన్వి కపూర్ షాకింగ్ కామెంట్స్..?!

స్టార్ బ్యూటీ జాన్వి కపూర్‌కు టాలీవుడ్ ప్రేక్షకుల ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటివరకు ఒక్క తెలుగు సినిమాలో కూడా ప్రేక్షకులకు కనిపించకపోయినా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. జాన్వీ కపూర్ ప్రస్తుతం టాలీవుడ్ లో ఎన్టీఆర్ స‌ర‌సన దేవర సినిమాతో పాటు.. రామ్ చరణ్ బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో మరో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కథల ఎంపిక విషయంలో ఎప్పటికప్పుడు తన ప్రత్యేకత చాటే జాన్వి ప్రస్తుతం బాలీవుడ్‌, టాలీవుడ్ అని తేడా లేకుండా […]

సినిమాలో సన్నివేశాలు పండాలని.. ఫుడ్ కూడా తినకుండా నటించిన స్టార్ సెలబ్రిటీస్ లిస్ట్ ఇదే..?!

సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ నటినటులుగా ఎదగాలని ఎంతో మంది కలలు కంటూ ఉంటారు. అలాంటి క్రమంలో సినిమా కోసం ప్రాణం పెట్టి మరి పని చేస్తూ ఉంటారు. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో ఈ విషయం నిరూపించబడింది. ఒక సినిమా అద్భుతంగా రావాలంటే దానిలో పనిచేసే ప్రతి నటుడు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఇక కొంతమంది సెలబ్రిటీ సినిమాలోని ఏదైనా ఒక సన్నివేశం బాగా రావాలంటే ఫుడ్ తినడం కూడా మానేసి మరి ఆ సన్నివేశాన్ని పండించిన […]

జెనీలియా అభిమానులకు శుభవార్త.. తెలుగులో రీ ఎంట్రీ కి సిద్ధమవుతున్న స్టార్ హీరోయిన్..?!

ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా దూసుకుపోయిన జెనీలియాకు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈమె నటించిన బొమ్మరిల్లు సినిమాలో హాసిని పాత్రలో నటించి మెప్పించిన ఈ చిన్నది.. తన క్యూట్ క్యూట్ మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాగా 2012లో నా ఇష్టం సినిమా తర్వాత తెలుగులో ఎటువంటి సినిమాల్లోనూ జెనీలియా నటించలేదు. బాలీవుడ్ నటుడు నితీష్ దేశ్ ముఖ్ ను ప్రేమించి వివాహం చేసుకున్న ఈ అమ్మడు […]

డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసు నమోదు.. కారణం ఏంటంటే..?!

టాలీవుడ్ ఆడియన్స్‌కు ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో ప‌లు సినిమాలకు డ్యాన్స్ మాస్టర్ గా వ్యవహరించిన జానీ మాస్టర్ బుల్లితెరపై ప్రసారమవుతున్న ఢీ షో కి కూడా జడ్జిగా వ్యవహరించి భారీ పాపులారిటీ దక్కించుకున్నాడు. అలాగే కామెడీ సీన్స్ తోనూ ఆకట్టుకున్నాడు. కాగా జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో ఇటీవ‌ల‌ జరిగిన ఎలక్షన్స్ […]