ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక తాజాగా అల్లు శిరీష్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారుతుంది. త్వరలోనే అల్లు శిరీష్ బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పేసి.. వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడట. పెళ్లి పీటలెక్కనున్నాడని సమాచారం. ఇక ఈ హీరో తను ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడు అంటూ తెలుస్తుంది. ముంబైలో యాక్టింగ్ నేర్చుకుంటున్న క్రమంలోనే […]
Tag: entertaining news
ప్రభాస్ ది రాజాసాబ్ హైలెట్ ట్విస్ట్ అదేనా.. బొమ్మ హిట్ కొట్టినటే..
పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా మూవీ ది రాజాసాబ్. శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తైందని సమాచారం. ఇక ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందట. సినిమాకు ఇది మరింత ప్లస్ కానుందని టాక్ నడుస్తుంది. ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ సాధించాలని మారుతి తెగ ఆరాటపడుతున్నాడు. కచ్చితంగా తనని తాను ప్రూవ్ చేసుకునే దిశగా సినిమాను తెరకెక్కిస్తున్న మారుతి.. కథ, […]
తారక్ పై కోపంతో 11 సంవత్సరాలు మాట్లాడని స్టార్ హీరో.. ఎవరు తెలుసా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో ఇండస్ట్రీలో జర్నీ ప్రారంభించి తాజాగా వచ్చిన దేవర సినిమా వరకు ప్రతి సినిమాలోని తనకంటూ వైవిధ్యతను చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ఎన్టీఆర్. ఎప్పటికప్పుడు సక్సెస్ అవుతూ వస్తున్న తారక్ డ్యాన్స్, డైలాగ్ డెలివరీ ఇలా ప్రతి విషయంలోనూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక తన పర్సనల్ లైఫ్ కూడా […]
అన్‌స్టాపబుల్ 4లో కొడుకుతో సందడి చేసిన బన్నీ.. అయాన్ ఫేవరెట్ హీరో ఎవరంటే..
అన్‌స్టాపబుల్ 4 టాక్‌షో సీజన్ 4 గ్రాండ్గా ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదటి ఎపిసోడ్ కు ఏపీ సీఎం నారా చంద్రబాబు హాజరై సందడి చేశారు. ఇక రెండో ఎపిసోడ్ కు మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ దీపావళి కానుకగా అక్టోబర్ 31న రిలీజై మంచి వ్యూస్ సంపాదించింది. ఇప్పటివరకు రిలీజ్ అయిన రెండు ఎపిసోడ్స్‌తో పాటు.. మరికొందరు స్టార్స్‌తో కూడా ఎపిసోడ్స్ పూర్తి చేశాడు బాలయ్య. వాటిలో భాగంగా ఐకాన్ […]
ఆఫీస్ బాయ్ సజెషన్తో చిరు మూవీ స్క్రిప్ట్ మార్చేసి తెరకెక్కించిన డైరెక్టర్.. రిజల్ట్ చూస్తే షాకే..!
మెగాస్టార్ చిరంజీవికి ప్రస్తుతం టాలీవుడ్ ప్రజలలో ఎలాంటి ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు నాలుగు దశాబ్దల కాలంగా సినీ ప్రస్థానాన్ని స్టార్ హీరోగా కొనసాగిస్తున్న చిరంజీవి.. కెరీర్ మొదట్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఆయన లైఫ్ లోను హిట్లకోసం సతమతమైన సందర్భాలు ఉన్నాయి. 1997లో ముఠామేస్త్రి సినిమా రిలీజై మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమాకు ఏ కోదండరామిరెడ్డి దర్శకుడుగా వివరించారు. ఇక ముఠామేస్త్రి సినిమా తర్వాత చిరుకి వరుస ప్లాప్స్ ఎదురుకావడం.. […]
తారక్ కు పెద్ద ఎదురుదెబ్బ.. ఇక ఎన్టీఆర్ పని అయిపోయిందా.. ?
టాలీవుడ్ లో సూపర్ పాపులారిటీతో స్టార్ హీరోగా దూసుకుపోతున్న వారిలో తారక్ ఒకరు. దేవర పార్ట్ 1తో ఇటీవల ఆడియన్స్ పలకరించి.. భారీ సక్సెస్ అందుకొని మంచి ఫామ్ లో ఉన్నాడు తారక్. తమిల్, కన్నడ, హిందీ, మళయాళ భాషల్లో సెప్టెంబర్ 27న గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా.. అదిరిపోయా రేంజ్లో కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇప్పటికే రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లను దక్కించుకుంది. ఇక రిలీజ్ తర్వాత కాస్త నెగటివ్ టాక్ రావడం.. సినిమా కలెక్షన్లపై […]
సౌత్ ఇండస్ట్రీకి.. బాలీవుడ్ కి చాలా తేడా ఉంది.. రెజీనా షాకింగ్ కామెంట్స్..
అతి చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రెజీనా.. స్టార్ హీరోయిన్‌గా తెలుగు, తమిళ్ సినిమాలలో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలీవుడ్ ఇండస్ట్రీ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. సౌత్ నుంచి బాలీవుడ్ లో అడుగుపెట్టే ఎంతోమంది భాష విషయంలో ఇబ్బందులు పడుతూ ఉంటారని.. వారిలో నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారంటే చెప్పుకొచ్చింది. మనకు లాంగ్వేజ్ రాదంటే […]
నెగిటివ్ రివ్యూ చూపిస్తే అందరికీ పార్టీ ఇస్తా.. నాగ వంశీ కామెంట్స్ వైరల్..
మహానటి, సీతారామం సినిమాలతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న దుల్కర్ తాజా మూవీ లక్కీ భాస్కర్. ఈ సినిమాలో హీరోయిన్గా మీనాక్షి చౌదరి నటించింది. దీపావళి కానుకగా అక్టోబర్ 31 థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ రోజే పాజిటీవ్ టాక్‌ని తెచ్చుకుని మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. వసూళ్లపరంగా బాక్సాఫీస్ దగ్గర రాణిస్తున్న ఈ సినిమాను సీతారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై.. సూర్యదేవరనాగ వంశీ ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. అయితే ఈ సినిమా రిలీజ్ కి […]
న్యూయార్క్ లో మహేష్ కొడుకు సందడి.. గౌతమ్ కృష్ణ రీల్స్ వైరల్ ..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. కొడుకు గౌతమ్ కృష్ణ, కూతురు సితారలు ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ దక్కించుకున సంగతి తెలిసిందే. మహేష్ బాబు వన్ నేనొక్కడినే సినిమాతో గౌతమ్ కృష్ణ కూడా చిన్నప్పటి సూపర్ స్టార్ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం తన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయడంపై ఫోకస్ పెట్టిన గౌతమ్.. న్యూయార్క్ లో చదువుకుంటూ బిజీగా గడుపుతున్నాడు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన పోస్టులతో అభిమానులకు ట్రీట్ ఇస్తున్న గౌతమ్ కృష్ణ.. కొద్దిరోజుల […]