తారక్, బన్నీ, ప్రభాస్, మహేష్ ఈ ఏడాది రియల్ విన్నర్ ఎవరంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది లెక్కకు మిక్కిలి సినిమాలో రిలీజ్ అయ్యాయి. కానీ.. ఆ సినిమాల్లో సక్సెస్ సాధించిన సినిమాలన్నీ అంటే వేళ్ళపై లెక్కపెట్టి చెప్పేయొచ్చు. కాగా.. రిలీజ్ అయిన సినిమాల్లో మెజార్టీ సినిమాలు అంచనాలను మించి సక్సెస్ సాధించడంతోపాటు.. కలెక్షన్ల పరంగా రికార్డులను క్రియేట్ చేశాయి. వాటిలో మహేష్ బాబు గుంటూరు కారం, బన్నీ పుష్ప 2, ప్రభాస్ కల్కి 2898 ఏడి, ఎన్టీఆర్ దేవర సినిమాలు కూడా ఉన్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోలుగా ఇమేజ్ […]

బాలయ్య స్పెషల్ షో వేయించుకొని మరి చూసిన తారక్ మూవీ అదే.. వెంటనే తారక్ కి ఫోన్ కలపమంటూ ఆర్డర్..

నందమూరి హీరోలు బాలయ్య, తారక్ మధ్యన మాట‌లేవంటూ ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలయ్య, ఎన్టీఆర్ ఒకరిని ఒకరు కలవడం లేదని.. వారు మాట్లాడుకోవడం లేదంటూ.. వార్తలు కూడా వినిపించాయి. ఒకప్పుడు మాత్రం ఈ బాబాయ్, కొడుకులు ఎంతో ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకుంటూ ఉండేవారు. బాలయ్య కూడా ఎన్నో సందర్భాల్లో తారక్‌ను మెచ్చుకున్నారు. క‌గా వి.వి. వినాయక్ డైరెక్షన్‌లో ఆది సినిమా రూపొంది బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. బెల్లంకొండ సురేష్ ప్రొడ్యూసర్ గా […]

మనోజ్ వర్సెస్ మోహన్ బాబు.. కొట్టుకొని కేసులు పెట్టుకున్న తండ్రి, కొడుకులు..

మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో ఆస్తులు వ్యవహారం దాడులకు కారణమవుతుందని న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజాగా మోహన్ బాబుతో పాటు.. ఆయన కుమారుడు మనోజ్ ఇద్దరు ఒకరిపై ఒకరు దూషించుకుంటూ.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. మొదట తండ్రి మోహన్ బాబు తనని కొట్టాడని, భార్య మౌనికపై కూడా దాడి చేశారంటూ మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. ఇప్పుడు మోహన్ బాబు.. మనోజ్‌ తనపై దాడి చేశాడు […]

ప్రభాస్ ఫ్యాన్స్ కు బిగ్ గుడ్ న్యూస్.. డార్లింగ్ పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరో తెలిసిపోయింది.. !

ప్రభాస్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని కళ్ళు కాయలు కాల్ చేయలే ఎదురు చూస్తున్న శుభవార్త త్వరలోనే ఉండనుందట. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో ఒకరైన రెబల్ స్టార్.. పాన్ ఇడియా లెవెల్‌లో ఏ రేంజ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడో తెలిసిందే. ఈశ్వర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి బాహుబలి తో పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్నాడు. తర్వాత వరుసగా అన్ని భారీ ఇండియన్‌ సినిమాలో నటిస్తూ.. బిజీ బిజీగా గడుపుతున్న ప్రభాస్.. ప్రస్తుతం తన చేతిలో […]

చెప్పను బ్రదర్ టు థాంక్యూ కళ్యాణ్ బాబాయ్.. బన్నీ లో సడన్ గా ఇంత చేంజా..

గత కొంతకాలంగా మెగా వర్సెస్ అల్లు వార్‌ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మెగా బ్రాండ్ ను వదిలి.. అల్లు ఆర్మీని సిద్ధం చేసుకుంటూ వివాదాలను పెంచుకుంటూ పోతున్నాడు ఐకాన్ స్టార్. అలా.. గతంలో ఏపీ ఎన్నికల టైం లో వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలిపేందుకు స్వయంగా వెళ్లి.. అక్కడ ఆయన చేసిన కామెంట్స్ నెటింట‌ పెద్ద దుమారమే రేపాయి. పూర్తిగా మెగా బ్రాండ్ కు దూరం చేసేసాయి. ఓవైపు తన చిన్న అన్న పవన్ పోటీలో ఉండగానే.. […]

ఇకపై ఐటెం సాంగ్స్ కి నో అంటే నో.. శ్రీలీల.. !

పుష్ప 2లో ఐటెం క్వీన్‌గా శ్రీలీల మెరిసిన సంగతి తెలిసిందే. అయితే.. మొదట ఈ సాంగ్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌తో నటింపజేయాలని డైరెక్టర్ సుకుమార్ భావించాడట. అల్లు అర్జున్ కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అందుకే.. పలువురు హీరోయిన్స్ ను పరిశీలించిన తర్వాత సాహో మూవీ హీరోయిన్గా నటించిన శ్రద్ధ కపూర్ అయితే తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం ఉంది కాబట్టి.. సాంగ్ పై మంచి హైప్‌ ఏర్పడుతుందని భావించారట. ఆమె కూడా గ్రీన్ […]

మళ్లీ అదే పని.. మరి సినిమాల పరిస్థితి ఏంటి సమంత..?

టాలీవుడ్ స్టార్ బ్యూటీగా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సమంత.. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు ఏంటి అంటే టక్కున్న సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు వరుసగా సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. శకుంతలం సినిమా తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి ఖుషి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా తర్వాత మైసైటిస్ కారణంగా లాంగ్ బ్రేక్ తీసుకున్న ఈ అమ్మడు.. తర్వాత సినిమాల్లోకి వస్తున్నట్టు ఇప్పటివరకు ప్రకటించలేదు. […]

పుష్ప 2 సక్సెస్ కు సుకుమారే కారణం.. ఆయనకు రుణపడి ఉంటా.. అల్లు అర్జున్

టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్‌గా తెరకెక్కిన పుష్ప 2 ఎట్టకేలకు బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్గా తెర‌కెక్కిన ఈ సినిమాలో శ్రీ లీల ఐటమ్ గర్ల్‌గా మెరిసింది. సుకుమార్‌ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఈ సినిమాకు.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై య‌లమంచిలి రవిశంకర్, నవీన్ యార్నేని ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. ప్రపంచ వ్యాప్తంగా ఆరు భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా అతి తక్కువ […]

ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్స్ కొల్లగొట్టిన టాప్ 10 తెలుగు సినలేదలు ఇవే..

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల నుంచి ఓ సినిమా తెర‌కెక్కుతుందంటే.. ఆ సినిమా ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అందుకుంటుందో.. ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో తెలుసుకోవాలని ఆశ‌క్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అలా ఇప్పటివరకు తెర‌కెక్కిన ఇండియన్ సినిమాల్లో హైయెస్ట్ కలెక్షన్లు కల్లగొట్టి రికార్డ్ క్రియేట్ చేసిన‌ టాప్ 10 సినిమాలు ఏవో ఒకసారి చూద్దాం. పుష్ప 2 ది రూల్ ఐకాన్ స్టార్ […]