ఏడుపదుల వయసులోనూ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేస్తూ.. స్టార్ హీరోగా దూసుకుపోతూ.. యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇచ్చి మరి రికార్డ్ స్థాయిలో వసూళ్ళను కొల్లగొడుతున్న హీరోలు ఎవరంటే.. టాలీవుడ్ లో టక్కున వినిపించేది మెగాస్టార్ చిరు పేరే. ఇక తమిళ్‌లో సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు మొదట వినిపిస్తుంది. ఈ వయసులోనూ తమదైన స్టైల్ యాక్టింగ్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నఈ ఇద్దరూ ఇప్పటికీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతూనే ఉన్నారు. మరో పదేళ్లయినా వీరి […]
Tag: entertaining news
బన్నీకి తీరని కోరిక అదేనా.. సెన్సేషనల్ మ్యాటర్ రివిల్ చేసిన పుష్ప..
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియన్ స్టార్ హీరోగా పుష్ప సినిమాతో ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్తో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. ఈ క్రమంలోనే పుష్ప 2 మోస్ట్ ఏవైటెడ్ మూవీగా డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది. ఇందులో భాగంగా సినిమా ప్రమోషన్స్ కోసం ఎన్నో ఈవెంట్లలో పాల్గొని సందడి చేస్తున్నాడు పుష్పరాజ్. అలా.. తాజాగా బాలయ్య అన్ స్టాపబుల్ షో లో పాల్గొని సందడి […]
టాలీవుడ్ యంగ్ హీరోలకు నెపోటిజం వల్లే దెబ్బ పడుతుందా. .?
సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలుగా అడుగుపెట్టి తమని తము స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకునే లక్ష్యంగా కృషి చేస్తూ ఉంటారు. దానికోసం ఎంతో కష్టపడతారు. మంచి కథలను ఎంచుకోవడమే కాదు.. దర్శకులతో సరికొత్త తరహా సినిమాలను చేయడానికి కూడా ఆసక్తి చూబుతూ ఉంటారు. ఏది ఏమైనా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా ఎదగాలంటే కీలక పాత్ర పోషించేది సక్సెస్. సక్సెస్ ఉన్నవాళ్లకే ఎక్కువ క్రేజ్ లభిస్తుంది. ఆ హీరోల సినిమాలు చూడడానికి ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. […]
తారక్ కి విలన్ గా ఇండియా బిగ్గెస్ట్ హీరో.. ప్రశాంత్ మాస్టర్ ప్లాన్ అదుర్స్..
మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్.. ప్రస్తుతం దేవర సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. సోలోగా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడమే కాదు.. రూ.560 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగట్టి రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ సినిమా టాలీవుడ్ తో పాటు యూఎస్ లోను భారీ సక్సెస్ అందుకుంది. నార్త్‌లో సైతం.. సత్తా చాటిన దేవర.. బాలీవుడ్ వర్షన్ రూ.60 కోట్ల నెట్ వసూళ్ళు రాబట్టింది. మిక్స్‌డ్ టాక్ తోనే అక్కడ దేవర ఈ రేంజ్ లో […]
ప్రముఖ గాయని హేమలత జీవిత చరిత్ర ఆవిష్కరణ ..!
– ఆసక్తికర కథల సమాహారంగా ‘దాస్తాన్ – ఎ – హేమలత’ – గర్భిణిగా ఉన్నప్పుడు ‘నదియా కే పార్’ చిత్రం కోసం ‘కోన్ దిశా మే లేకే చలా రే బతూహియా’ పాట పాడిన హేమలత విఖ్యాత నేపథ్య గాయని హేమలత జీవిత చరిత్ర ‘దాస్తాన్ – ఎ – హేమలత’ పుస్తకం దిల్లీలో ఆవిష్కరించారు. ఆజ్‌తక్ నిర్వహించిన ‘సాహిత్య’ కార్యక్రమంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ జర్నలిస్ట్, బయోగ్రాఫర్ డాక్టర్ అరవింద్ యాదవ్ రాసిన […]
ఊ అంటావా ఉఊ అంటావా vs కిసిక్.. బాక్సాఫీస్ ను సామ్ రేంజ్ లో శ్రీ లీల షేక్ చేసిందా..?
టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ పుష్ప 2 ది రూల్.. ఈ ఎడాది డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రానున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ లో తారస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే మేకర్స్ కూడా టీజర్, ట్రైలర్, సాంగ్స్ అంటూ.. ప్రతి ప్రమోషన్‌ను గ్రాండ్ లెవెల్ లో ప్లాన్ చేస్తూ.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇస్తున్నారు. ఇక తాజాగా.. ఈ […]
పుష్ప 2 ప్రొడ్యూసర్ పై డిఎస్పి అసంతృప్తి.. సెటైరికల్ కామెంట్స్ వైరల్..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప ది రూల్. ఈ ఏడది డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మేకర్స్ గ్రాండ్ లెవెల్లో లెవెల్‌లో ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజై ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ అందుకున్న సంగతి తెలిసిందే. అంతే కాదు.. కొద్ది గంటల క్రితం ఈ మూవీ ఐటెం సాంగ్.. కిసిక్ సాంగ్ […]
బన్నీ – సాయి పల్లవి కాంబోలో మిస్ అయిన బ్లాక్‌బస్టర్ ఇదే..!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప తో భారీ సక్సెస్ అందుకున్న బన్నీ.. ఉత్తమ నటుడుగా నేషనల్ అవార్డు దక్కించుకున్న తొలి తెలుగు నటుడిగా సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. ఈ సినిమా తర్వాత బన్నీ పుష్ప 2తో ఆడియన్స్ పలకరించడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికి ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 5న […]
రూ.80 కోట్లు ఖర్చు.. రెండేళ్ల షూట్ తర్వాత బాహుబలి ఫ్రీక్వెల్ ఆగిపోవడానికి కారణం అదేనా..
టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తరకెక్కి తెలుగు సినిమా ఖ్యాలిని రెట్టింపు చేసిన సినిమా బాహుబలి. 2 పార్ట్‌లుగా రిలీజ్ అయిన ఈ సినిమా.. బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడమే కాదు.. కలెక్షన్ల పరంగాను ఎవరు గ్రీన్ వసూళను సాధించి నెంబర్ 1గా ఇప్పటికీ కొనసాగుతుంది. ఇలాంటి క్రమంలోనే ఈ సినిమా సక్సెస్ ని పురస్కరిస్తూ బాహుబలి.. ప్రీక్వెల్ రూపొందించే పనిలో బిజీ అయిన ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్.. బాహుబలి బిఫోర్ ది బిగినింగ్ అనే టైటిల్ […]