రామ్ చరణ్ కాజల్ కాంబోలో షూటింగ్ తర్వాత ఆగిపోయిన సినిమా ఇదే..!

మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. చరణ్‌కు మొట్టమొదటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన మూవీ మగధీర. ఎస్. ఎస్. రాజమౌళి డైరెక్షన్‌లో కాజల్ హీరోయిన్‌గా రూపొందిన ఈ సినిమా.. ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. అప్పటివరకు రిలీజ్ అయిన తెలుగు సినిమాలన్నింటిలో హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన రికార్డ్ కూడా మగధీరకే సొంతం. ఇక‌ ఒక్కసారిగా చరణ్ క్రేజ్ విపరీతంగా పెరిగింది. అంతే కదా ఈ సినిమాతో […]

చిరంజీవితో అలా ఎన్టీఆర్‌తో ఇలా.. ఆ డైరెక్టర్ చేసిన పనికి అంతా షాక్..!

టాలీవుడ్ ఇండస్ట్రీ లో తిరుగులేని మెగాస్టార్ చిరంజీవి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజ్ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరు టాలీవుడ్ లో టాప్ హీరోస్గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. సీనియర్ స్టార్ హీరోగా మెగాస్టార్ తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతుంటే.. మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా తారక్ పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుతున్నాడు. అయితే గతంలో వీరిద్దకు ఒకే డైరెక్టర్ రూపొందించిన రెండు సినిమాల‌లో న‌టించ‌గా ఆ […]

పుష్ప 2 మేకర్స్ తో DSP క్లాష్.. మైత్రికి ఇక దూరమైనట్లేనా.. ?

టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న పుష్ప 2కు మ్యూజిక్ డైరెక్టర్గా దేవిశ్రీ వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రిలీజ్ అయిన కిసిక్‌ సాంగ్ లాంచ్ ఈవెంట్లో దేవిశ్రీ ప్రొడ్యూసర్లపై అసహనం వ్యక్తం చేస్తూ సెటరికల్ కామెంట్స్ చేశాడు. ఈ క్రమంలోనే ఇక దేవి, మైత్రికి మేక‌ర్స్ మ‌ధ్య క్లాష్ ఉన్న‌ట్లు అంద‌రికి క్లారిటి వ‌చ్చేసింది. ఇక దేవి మైత్రికి దూరమైనట్లేనా అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. రామ్ పోతినేని హీరోగా.. […]

” గేమ్ ఛేంజర్ ” విషయంలో ఆ హిట్ మూవీ సెంటిమెంట్ ఫాలో అవుతున్న చరణ్.. వర్కౌట్ అయితే బ్లాక్ బస్టరే..

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ గేమ్ ఛేంజ‌ర్ తో సంక్రాంతి బరిలో దిగనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బ‌స్టర్ కొట్టాలని గ్లోబల్ స్టార్ క‌సితో ఉన్నాడు. ఇక ఈ సినిమాల్లో త్రిబుల్ రోల్లో కనిపించేందుకు చరణ్ ఎంతో కష్టపడినట్లు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇక.. ఇప్పటికే సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేసిన మేకర్స్.. డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి ప్రమోషన్స్ చేయడానికి సిద్ధమవుతున్నారు. భారీ లెవెల్లో ఈ సినిమా ప్రమోషన్స్ ఉండ‌నున్నాయని సమాచారం. […]

‘ మెకానిక్ రాఖీ ‘ విశ్వక్.. రియల్ లైఫ్ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా..?

ఇండస్ట్రీలో హీరోలుగా రాణించాలంటే.. మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకోవాలంటే తప్పకుండా బ్యాగ్రౌండ్ ఉండాలని.. నెపొటిజంతో సోలోగా ఎద‌గ‌టం క‌ష్టం అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోలుగా రాణిస్తున్న వారు కూడా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి, రవితేజ, నాని వీళ్లంతా అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రానిస్తున్న వారే. వీళ్ళ‌ బాటలోనే తాజాగా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చి తనకంటూ సొంత ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న వారిలో విశ్వక్ ఒకడు. […]

రిలీజ్ కు ముందే పుష్పరాజ్ సంచలనం.. పుష్ప 2 ఖాతాలో మరో రికార్డ్..

ప్రస్తుతం ఎక్కడ చూస్తున్న పుష్పా ది రూల్ పేరు మూత మోగిపోతుంది. సోషల్ మీడియా అంతా పుష్ప 2 విశేషాలే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ డైరెక్షన్లు తెరకెక్కిన ఈ సినిమా కోసం పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకులంతా మోస్ట్ ఎవైటెడ్‌గా ఎదురు చూస్తున్నారు ఈ ఏడాది డిసెంబర్ 5న ఆడియన్స్ ముందుకు రానున్న ఈ సినిమా ఓవర్సీస్‌లో ఒకరోజు ముందే డిసెంబర్ 4.. మేలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ఫ్రీ సెల్ […]

చిరు చిన్న కూతురు శ్రీజ జీవితం ఇంత అల్ల‌క‌ల్లోలంగా ఉందా.. ?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజకు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్‌ టాపిక్‌గా అమ్మడి పేరు వినిపిస్తూనే ఉంటుంది. తన పర్సనల్ విషయాలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. మొదట భరద్వాజ్‌ అనే వ్యక్తిని ప్రేమించి ఫ్యామిలీని ఎదిరించి మరీ వివాహం చేసుకున్న క్ష‌జ‌ అప్పట్లో తమ పెళ్లి కోసం మీడియా ముందు పెద్ద రచ్చ చేసింది. అప్పట్లో వీరిద్దరి పెళ్లి న్యూస్ […]

బాల‌య్య – నాగార్జున – వెంకీ ముగ్గురితోనూ ఒకే జాన‌ర్లో హిట్ కొట్టిన స్టార్ బ్యూటీ… ?

ప్రస్తుతం టాలీవుడ్ సినీ దిగ్గజాలు.. స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న సీనియర్ నటులలో బాలయ్య, నాగార్జున, వెంకటేష్ పేర్లు కూడా వినిపిస్తూ ఉంటాయి. ఈ ముగ్గురు కూడా ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించి టాలీవుడ్ లో తమకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ తమ సినిమాలతో ఆడియన్స్ను పలకరిస్తూనే ఉన్నారు. ఇలా వీళ్ళ ముగ్గురు కూడా తమ కెరీర్‌లో ఎన్నోసార్లు ఒకే జానెర్ కు సంబంధించిన సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్ […]

నీ లెక్క చెప్పావ్‌… నాగ‌చైత‌న్య గిఫ్ట్‌ల లెక్క తేల్చు స‌మంతా… ?

ఎంత పెద్ద స్టార్‌ సెలబ్రిటీస్ అయినా.. సాధర‌ణ వ్య‌క్తులైన‌ రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవడం.. ఒకొరికొక్కరు ప్రేమగా విషెస్ తెలియజేసుకోవడం సాధారణంగానే జరుగుతూ ఉంటాయి. అది లవర్స్ అయినా భార్యా, భర్తలైన, కొన్ని సందర్భాలను సెలబ్రేట్ చేసుకుంటూ ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ ఉంటారు. అలాగే నాగచైతన్య, సమంత విషయంలో కూడా జరిగి ఉంటుంది. ఎన్నో సందర్భాల్లో సామ్.. నాగచైతన్యకు కాస్ట్లీ గిఫ్ట్స్ ఇచ్చి ఉండవచ్చు. ఇంతకుముందు ఇంటర్వ్యూలో ఆమె చెప్పినట్లు నిజంగానే అమ్మే బహుమతులు ఇచ్చిందే […]