రాజమౌళి నాయా లుక్ చూశారా.. ఆ గెటప్ ఏంటి స్వామి అంటూ..

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి.. ఈ పేరే ఓ సంచలనం. టాలీవుడ్ ఖ్యాతిని పాన్ ఇండియా లెవెల్లో విస్తరించిన రాజమౌళి.. స్టార్ హీరో రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇక రాజమౌళి డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఆర్‌ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ లెవెల్‌లో సక్సెస్ సాధించడమే కాదు.. హాలీవుడ్ రేంజ్‌లో క్రేజ్ ద‌క్కించుకున్నాడు. ఎంతో మంది దిగ్గ‌జ ద‌ర్శ‌కుల‌ ప్రశంసలు అందుకుని అన్ని విధాల గౌర‌వం ద‌క్కించుకున్నాడు. ఇక కేవలం దర్శకుడు గానే కాదు.. రాజమౌళి పలు సినిమాల్లో నటుడుగాను […]

విశ్వంభర, బింబిసారా మధ్య ఉన్న కామన్ లింక్ ఏంటో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా మూవీ విశ్వంభ‌ర‌. యంగ్ డైరెక్టర్ మల్లిడి వ‌శిష్ట‌ రూపొందిస్తున్న ఈ సినిమా భారీ గ్రాఫిక్స్ తో రూపొందుతుంది. ఇక గతంలో మల్లిడి వశిష్ట నుంచి వచ్చి బ్లాక్ బ‌స్టర్‌గా నిలిచిన బింబిసారా కూడా సోషల్ ఫాంటసీ డ్రామా అన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ రెండు సినిమాలకు ఓ కామన్ పాయింట్ ఉందంటూ.. రెండు సినిమాలు ఒకే అంశంపై రూపొందుతున్నాయి అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అదేంటో ఒకసారి […]

పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా ఖచ్చితంగా బ్యాగ్ లో అది ఉండాల్సిందేనా..?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లుగా రాణిస్తున్నారు అంటే వారికి కచ్చితంగా ఎంతో కొంత ఫాలోయింగ్ ఉండనే ఉంటుంది. ఈ క్రమంలోనే వారికి సంబంధించిన ప్రతి చిన్న విషయం నెటింట తెగ వైరల్ గా మారుతుంది. వారి లగ్జరీ లైఫ్ నుంచి.. వారు పెట్టుకునే కళ్ళజోడు, హ్యాండ్ బ్యాగ్ వరకు ప్రతి ఒక్కటి హైలెట్ అవుతూ ఉంటుంది. గతంలో ఏ న్యూస్ బయటకు రావాలన్నా మెయిన్ మీడియా ద్వారానే బయటకు వచ్చేది. ఈ క్రమంలో కొన్ని కొన్ని […]

నీతో ఉండనంట్టూ మహేష్‌కు దూరం అవుతున్న నమ్రత.. కారణం ఏంటంటే..?

టాలీవుడ్‌ మోస్ట్ పవర్ఫుల్ కపుల్‌గా మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న మహేష్, నమ్రత.. లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉంటూ అందరికి ఆదర్శంగా నిలిచినా ఈ జంట మధ్యన ఇటీవ‌ల‌ దూరం పెరిగిందంటూ.. నెటింట ఓ వార్త‌ వైరల్ గా మారింది. ఇంతకీ ఈ జంట‌ మధ్యన దూరం పెరగడానికి కారణం ఏంటి.. అసలు అంత‌లా ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం మహేష్ బాబు.. రాజమౌళి డైరెక్షన్లో ఓ పాన్ వరల్డ్ […]

ర‌జ‌నీకాంత్ – క‌మ‌ల్‌హాస‌న్ ఛాన్స్ ఇస్తే నో చెప్పిన స్టార్ హీరోయిన్‌..!

సినీ ఇండస్ట్రీలో దాదాపు 5 దశాబ్దాలుగా స్టార్ హీరోలుగా తిరుగులేని ఇమేజ్‌తో దూసుకుపోతున్న రజనీకాంత్, కమలహాసన్ కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కోలీవుడ్‌ స్టార్ హీరోలుగా రాణిస్తున్న ఇద్దరు.. టాలీవుడ్‌లోను సెపరేట్ ఫ్యాన్ బేస్‌ ఏర్పరచుకున్నారు. ప్ర‌స్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నారు. అలాంటి ఈ ఇద్దరు స్టార్ హీరోలను.. ఓ హీరోయిన్ రిజెక్ట్ చేసిందట. ఇంత ఇమేజ్‌ దక్కించుకుని సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న‌ ఇద్దరు స్టార్ హీరోలతో సినిమాలను రిజెక్ట్ చేసిన […]

ఒక్కో సినిమాకు రు. 4 కోట్లు అడిగిన పూజా రేటు ఢ‌మాల్‌… బాగా త‌గ్గించేసిందే…?

ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణించిన వారిలో పూజా హెగ్డే కూడా ఒకటి. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. వ‌రుస స‌క్స‌స్‌లు రావ‌డంతో రెమ్యూనరేషన్ ను కూడా అంచలంచగా పెంచుతూ వచ్చింది. గ్లామర్ షోలతో కుర్రకారుకు హీటెక్కిస్తూ.. విపరీతంగా ఆకట్టుకున్న ఈ అమ్మడు ఇండస్ట్రీలో ఎంత త్వరగా స్టార్ హీరోయిన్‌గా ఇమేజ్‌ క్రియేట్ చేసుకుందో.. అంతే వేగంగా వరుస ప్లాప్‌ల‌తో ఐరన్ లెగ్‌గా ముద్ర వేసుకుంది. […]

ఆ హీరోయిన్ బుట్ట‌లో ప‌డ్డ అభిషేక్‌.. ఆ ఎఫైర్ వ‌ల్లే ఐశ్వ‌ర్య దూర‌మైందా..?

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం లవ్ ఎఫైర్స్, బ్రేకప్ చాలా కామన్ గా మారిపోయాయి. వివాహం చేసుకొని ఎంతో కాలం అన్యోన్యంగా ఉన్న జంట.. సడన్గా డివోర్స్ తీసుకుని అభిమానులకు షాక్ ఇస్తున్నారు. ధనుష్ – ఐశ్వర్య కూడా ఆ లిస్టులో ఉన్న వారే. అయితే మొదటి నుంచి స్టార్ సెలబ్రిటీగా ఉన్నవారు.. వివాదాలు ఏర్పడిన తర్వాత సోషల్ మీడియా వేదికపై ఒకరిని ఒకరు అన్‌ఫాలో చేసుకోవడం.. పబ్లిక్ అపీరియన్స్‌ను తగ్గించడం.. ఎవరికి వారు ఒంటరిగా బయట కనిపించడం.. […]

దేవ‌ర దెబ్బ‌కు డ‌బ్బే డ‌బ్బు క‌ళ్ల‌ చూసిన బ‌య్య‌ర్లు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో తెలుసా…. !

ఇటీవల టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్లో తెర‌కెక్కిన దేవర సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ చేసిన డిస్ట్రిబ్యూటర్లకు ప్రస్తుతం కాసుల వర్షం కురుస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు బ‌య్య‌ర్లు ఎలా ఎంజాయ్ చేయాలో ప్లాన్ చేసుకున్నారు. సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ షో తో వచ్చిన టాక్ సినిమా బయిర్‌ల‌లో ఒక‌రైన సితార నాగవంశీని కాస్త కలవర పెట్టినా.. మెల్లమెల్లగా సినిమా పికప్ అవుతూ వచ్చింది. పాజిటివ్ టాక్ రావడం.. […]

మ‌హేష్ రేర్ రికార్డ్‌… టాలీవుడ్‌లో ఏ హీరో కొట్ట‌లేడు.. కొట్ట‌బోడు కూడా…!

సూపర్ స్టార్ మహేష్ బాబు మొద‌టిసారి రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. దుర్గా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై డాక్టర్ కె.ఎల్.నారాయణ, గోపాల్ రెడ్డి ప్రొడ్యూస‌ర్‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ సినిమాకు దాదాపు రూ.1500 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్ర‌స్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించ‌నుంది. హీరోయిన్‌గా ఓ ఫారెన్ బ్యూటీని సెలెక్ట్ చేయ‌నున్నార‌ట‌. ఇక‌ ఈ సినిమా కోసం మహేష్ బాబు జుట్టు, గడ్డం […]