మహేష్ బాబు హీరోగా, రాజమౌళి డైరెక్షన్లో భారీ అడ్వెంచర్స్ డ్రామా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ సినిమాను రూపొందించేందుకు సిద్ధమవుతున్నాడు జక్కన్న. ప్రస్తుతం మూవీ టీమ్ అంతా ఈ సినిమాకు సంబంధించిన ప్రి ప్రొడక్షన్ పనులలో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెటింట వైరల్‌గా మారింది. ఈ మూవీని రెండు భాగాలుగా తీసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని సమాచారం. కథకు ఉన్న ప్రాధాన్యత రిత్యా.. ఒకే భాగంలో […]
Tag: entertaining news
‘ గేమ్ ఛేంజర్ ‘ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే.. ఆ ఒక్క ఏరియా లోనే రూ.100 కోట్లు.. !
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటించిన గేమ్ ఛేంజెర్ సినిమా కోసం మెగా అభిమానులతో పాటు ఆడియన్స్ కూడా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. చివరికి ఎట్టకేలకు ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా.. జనవరి 10న రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. తెలుగు, హిందీ, తమిళ భాషలో సినిమా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన రెండు సాంగ్స్ కూడా రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ దీపావళికి […]
ఇలా అయితే మా ఆఖీరాకు ఏం మిగలదంటూ పవన్ ఫ్యాన్స్ ఫైర్..!
ఇండస్ట్రీలో స్టార్ కిడ్‌గా అడుగుపెట్టి సక్సెస్ సాధించడం చాలా సులభమని అంతా భావిస్తూ ఉంటారు. కానీ స్టార్ హీరోలుగా ఉన్న తండ్రి లెగసీని కంటిన్యూ చేస్తూ.. అభిమానుల అంచనాలను బ్యాలెన్స్ చేయడానికి వారసులుగా అడుగుపెట్టిన వాళ్ళు ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. కఠిన శ్రమ అవసరం. అలా ఇప్పటికే బాలకృష్ణ, నాగార్జున, చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇలా ఎంతోమంది అడుగుపెట్టి సక్సెస్ సాధించారు. అయితే ప్రస్తుతం మెగా అభిమానులంతా పవన్ కళ్యాణ్ వారసుడుగా అఖిరానందన్ ఎంట్రీ కోసం ఎదురు […]
వరుసగా 15 డిజాస్టర్లు.. జైల్లో చిప్పకూడు.. మళ్లీ రీఎంట్రీ తో రూ. 3 వేల కోట్లు.. ఆ నటుడు ఎవరంటే..?
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం అంటే అది సాధారణ విషయం కాదు. ఒక్కోసారి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న యాక్టర్ గా సక్సెస్ కావడం చాలా కష్టం. ఎంతో శ్రమించాల్సి వస్తుంది. అయితే ఎంత పెద్ద స్టార్ యాక్టర్ వారసులైన.. ఫ్లాప్స్ వరుసగా ఎదురైతే ఇండస్ట్రీని వదిలేయాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే నటుడు మాత్రం వరుసగా 15 డిజాస్టర్లు ఎదురైనా స్ట్రాంగ్ గా నిలబడ్డాడు. ఓ సందర్భంలో జైలుకు వెళ్లి […]
అన్‌స్టాపబుల్ 4కు ఐకాన్‌స్టార్… ఆ గొడవపై అందరి ఫోకస్..!
నందమూరి నటసింహం.. టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్బికె.. షోకు విపరీతమైన క్రేజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఆహా ఓటీటీలో ఇప్పటికే స్ట్రీమ్ అయిన మూడు సీజన్లు బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో బాలయ్య నెక్స్ట్ సీజన్ పై ప్రేక్షకుల్లో విపరీతమైన హైప్ పెరిగింది. ఇప్పటికే మూడు సీజన్ లో రాజకీయ ప్రముఖుల నుంచి.. సినీ ప్రముఖుల వరకు.. ఎంతో మంది హాజరై సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో […]
అఖండ 2 ఫుల్ స్టోరీ లీక్.. ఈసారి బోయపాటి దెబ్బకు పాన్ ఇండియా బ్లాస్టే..
బాలయ్య సినీ కెరీర్‌లో ఎన్నో మైల్డ్ స్టోన్లను అధిగమించిన సంగతి తెలిసిందే. కానీ ఆయన సినీ కెరీర్‌లో అఖండ ఎప్పటికీ ప్రత్యేకం. ఈ సినిమా తర్వాత బాలయ్య మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది. దిశ తిరిగింది. అప్పటివరుకు ఫ్లాప్‌లతో కొట్టుమిట్టాడిన బాలయ్య ఒక సారిగి గ్రాండ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు యంగ్ డైరెక్టర్ కు అవకాశాలు ఇస్తూ సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్న బాలయ్య.. ఎప్పుడు చూడడంత పిక్ సక్సెస్ ను […]
గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ ప్రదీప్.. దీపికా పిల్లితో క్లోజ్ ఫోటోను షేర్ చేస్తూ సూపర్ సర్ప్రైజ్ ఇచ్చాడుగా..!
బుల్లితెరపై స్టార్ యాంకర్ గా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు ప్రదీప్ మాచరాజు. ఒకప్పుడు ఆయన వరస షోలు చేసి ఫుల్ క్రేజ్ సంపాదించుకోవడంతో పాటు.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. అలాగే పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి తన సత్తా చాటుకున్నాడు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో హీరోగా మారాడు. అయితే ఈ సినిమా రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నా.. ఊహించిన సక్సెస్ అందుకోలేకపోయింది. దీంతో మళ్లీ బుల్లితెరపై షోలు చేస్తూ బిజీ అయ్యాడు. […]
అన్ స్టాపబుల్ 4లో బాలయ్యతో సందడి చేయనున్న ఆ స్టార్ హీరోయిన్.. ఫ్యాన్స్ కు పండగే..!
నందమూరి నటసింహ బాలకృష్ణ వరుస సినిమాలో నటిస్తూ బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా తన కొత్త సినిమాను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బాలయ్య. బోయపాటి డైరెక్షన్లో అఖండ సిక్వెల్‌లో నటించనున్నాడు. ఇదిలా ఉంటే.. ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాల్లో బిజీగా గడుపుతున్న ఓటీటీ వేదికపై అన్‌స్టాపబుల్ హోస్ట్‌గాను వ్యవహరిస్తూ ఆకట్టుకుంటున్నాడు. అలా ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసిన బాలయ్య.. ఇప్పుడు నాలుగో సీజన్‌తో ఆడియన్స్ పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆహా […]
కొండ సురేఖ వ్యాఖ్యలపై సమంత రియాక్షన్.. వారి సపోర్ట్ లేకుంటే..
ఇటీవల స్టార్ హీరోయిన్ సమంత.. నాగచైతన్య విడాకుల గురించి తెలంగాణ మంత్రి కొండ సురేఖ సంచలన కామెంట్ చేసి వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఆమె మాటలను తప్పుపడుతూ టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ సెలబ్రిటీస్ ఆమెపై ఫైర్ అయ్యారు. నిరాధార ఆరోపణలు చేయవద్దని.. సినీ ప్రముఖులు, హీరోయిన్స్ సోషల్ మీడియా వేదికగా ఆమెపై మండిపడ్డారు. ఇక నాగార్జున ఏకంగా కొండా సురేఖ పై పరువునష్టం దాబా వేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కోర్ట్‌ను […]