సుకుమార్ ఫేవరెట్ చరణ్ మూవీ ఏదో తెలుసా.. ఏకంగా అన్నిసార్లు చూశాడా..?

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబో ఎంత పవర్ఫుల్ కాంబోణ‌క్ష‌ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో వీరిద్దరి కాంబోలో రంగస్థలం తెర‌కెక్కి మ్యాజిక్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాలో చరణ్ నట విశ్వరూపాన్ని చూపించారు. ఇక సినిమా తర్వాత ఆయన కథ‌ల సెల‌క్ష‌న్‌తోపాటు.. బాడీ లాంగ్వేజ్ లోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే వరుస‌ సక్సెస్‌లను అందుకుంటూ మెగా పవర్ స్టార్‌గా ఎదిగారు. అయితే.. దాదాపు […]

చిరుకు యాక్టింగ్ లో ట్రైనింగ్.. తర్వాత ఆయన సినిమాలోనే సైడ్ రోల్స్..!

సినీ ఇండస్ట్రీలో చిరంజీవి ప్రస్థానం చాలా పెద్దది. దాదాపు 5 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న చిరంజీవి.. మొదట విలన్ రోల్స్‌తో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. తర్వాత.. హీరోగా అవకాశాలు దక్కించుకొని ఎన్నో బ్లాక్బస్టర్ సక్సెస్లు అందుకుంటూ స్టార్ హీరోగా మెగాస్టార్ రేంజ్ కు ఎదిగాడు. అయితే అలాంటి చిరంజీవికి యాక్టింగ్ లో ట్రైనింగ్ ఇచ్చింది ఓ హీరో అని చాలామందికి తెలియదు. అయితే ఆయన చిరుకి ఎన్నో సపరేట్ మూమెంట్స్ కు సంబంధించిన ట్రైనింగ్ ఇచ్చారు. […]

ప్రభాస్ కంటే వయసులో చిన్నదైనా ఆయనకు తల్లిగా నటించిన స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా..?

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోలుగా సత్తా చాటుతున్నారు. పాన్ ఇండియా లెవెల్లో తమకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకునేందుకు ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలో పాన్ ఇండియా లెవెల్‌లోనే కాదు.. నేషనల్ వైడ్‌గా తన సత్తా చాటుకున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి సినిమాతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను దక్కించుకున్న ఆయ‌న‌.. తన నెక్స్ట్ సినిమాలన్నింటినీ పాన్ ఇండియా లెవెల్ లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించాడు. కల్కి , స‌లార్‌ బ్లాక్ బాస్టర్‌ల‌తో మంచి […]

చిరు పెద్ద కూతురు సుస్మిత భర్త బ్యాక్ గ్రౌండ్ తెలుసా.. ఎంత కోటీశ్వరుడు అంటే..?

సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ పెద్దగా మారడు మెగాస్టార్ చిరంజీవి. 1995 ఆగస్టు 22న పశ్చిమగోదావరి జిల్లా.. మొగల్తూరు గ్రామంలో.. కొణిదెల వెంకటరమణ, అంజ‌న దేవి దంపతులకు జన్మించిన చిరంజీవి.. 25వ ఏట 1980లో అప్పటి పాపులర్ కమెడియన్ అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను వివాహం చేసుకొని ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చారు. ఇద్దరు కూతుళ్లు సుస్మిత, శ్రీజ.. కొడుకు రామ్ చరణ్.. వీరు ముగ్గురికి టాలీవుడ్ ఆడియన్స్ లో ప్రత్యేక పరిచయం […]

అఖండ 2 పై బిగ్గెస్ట్ బ్లాస్టింగ్ అప్డేట్.. నందమూరి ఫ్యాన్స్ గెట్ రెడీ..!

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలయ్య.. అఘోర పాత్రలో ఉగ్రరూపం చూపించి బాక్స్ ఆఫీస్‌ను బ్లాస్ట్ చేసిన సినిమా అఖండ‌. టాలీవుడ్ ఆడియన్స్ లో ఎప్పటికీ ఈ మూవీ గుర్తుండిపోతుంది. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించింది. కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఇలాంటి సినిమాకు సీక్వెల్ వస్తే ఆడియన్స్‌లో ఏ రేంజ్‌లో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలా.. తాజాగా బోయపాటి మరోసారి బాలయ్య […]

సచిన్ తో ఉన్న ఈ కుర్రోడు తెలుగు క్రేజీ హీరో.. తండ్రి కూడా హీరోనే.. గుర్తుపట్టారా..?

సోషల్ మీడియాలో త్రో బ్యాక్ ధీంతో సెల‌బ్రెటీల ఓల్డ్ ఫోటోస్‌ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఓల్డ్ ఫోటో ఒకటి తెగ వైరల్ గా మారుతుంది. అయితే ఇందులో సచిన్‌తో పాటు.. ఉన్న కుర్రాడు ఎవరా అన్ని ఆరా తీయడం మొదలుపెట్టారు నెటి\న్స్. ఈ క్రమంలోనే.. ఈ కుర్రోడు ఒక టాలీవుడ్ క్రేజీ హీరో అని రిలీజ్ అయింది. అంతేకాదు.. అతని తండ్రి సైతం టాలీవుడ్ స్టార్ […]

నానికి బిగ్ షాక్.. అక్కడ కోర్ట్ సినిమా నిలిపివేత.. కారణం ఇదే..!

నాచురల్ స్టార్ నాని ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన తాజా మూవీ కోర్ట్ ఎలాంటి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్న ఈ సినిమాకు తాజాగా బిగ్ షాక్ తగిలింది. ఓ థియేటర్లో ప్రదర్శితమవుతున్న కోర్ట్‌ సినిమాను అధికారులు నిలిపివేశారు. ఆడుతున్న షోలు సగంలో ఆపివేయడంతో.. అప్పటివరకు సినిమా చూస్తున్న ఆడియన్స్ ఆశ్చర్యపోయారు. ఏం జరుగుతుందో తెలియక.. థియేటర్లో గందరగోళం నెలకొంది. అధికారులే సినిమాను ఆపివేయడంతో ఇది హాట్ […]

ఇంట్రెస్టింగ్ స్టోరీతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ప్లాన్ చేస్తున్న పూరీ.. అసలు ఊహించని కాంబో ఫిక్స్..!

టాలీవుడ్ డేరింగ్ అండ్.. డ్యాషింగ్‌ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కు ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు పోకిరి ,ఇడియట్, టెంపర్ లాంటి భారీ బ్లాక్ బస్టర్లతో ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్గా నిలిచిన డైరెక్టర్ పూరి జగన్నాథ్.. రెండు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు రావడంతో డీల పడిపోయాడు. ఈ క్రమంలోనే స్టార్ హీరోస్ ఎవరు పూరి జగన్నాథ్ సినిమా చేస్తే అవకాశం లేదని.. అస‌లు సిద్ధంగా లేరు అంటూ రకరకాల వార్తలు […]

” ఆదిత్య 369 ” రీ రిలీజ్ డేట్ లాక్.. బాలయ్య హిట్ హిస్టరీ రిపీట్ అంటున్న ప్రొడ్యూసర్..!

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ హీరోగా నటించి ట్రెండ్ సెట్ చేసిన మూవీ ఆదిత్య 369. దాదాపు 37ఏళ్ళ‌ తర్వాత మరోసారి థియేటర్లో సందడి చేయడానికి సిద్ధమవుతుంది. ఏప్రిల్ 11న సినిమా గ్రాండ్‌గా రీ రిలీజ్ కానున్న‌ట్లు నిర్మాత శివలెంక‌ కృష్ణప్రసాద్ అఫీషియల్ గా ప్రకటించారు. సంగీతం శ్రీనివాస్ డైరెక్టర్ గా వ్యవహరించిన ఈ సినిమా బాలయ్య కెరీర్‌లోనే.. ఆల్ టైం కాల్ట్‌ క్లాసికల్ సినిమాగా నిలిచిపోయింది. ఇక హీరోయిన్ మోహిని ఈ సినిమాల్లో బాలయ్య జంటగా […]