మహేష్ – నాని కాంబోలో ఓ బ్లాక్ బస్టర్ మిస్ అయిందని తెలుసా..?

టాలీవుడ్ సూపర్ స్టార్‌గా విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకుని దూసుకుపోతున్న మహేష్ బాబు.. ప్రస్తుతం దర్శక‌ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో.. ఓ పాన్ వ‌ర‌ల్డ్‌ సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎంబి 29 రన్నింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై.. ఇప్పటికే ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్‌లో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా కోసం మహేష్ మునుపెన్నడు లేని విధంగా సరికొత్త లుక్ లో కనిపించనున్నాడని సమాచారం. ఇలాంటి క్రమంలో మహేష్ బాబుకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ […]

చిరు, బాలయ్య, తారత్, నాని, రానా అందరిలో ఈ కామన్ గా ఉన్న ఏకైక క్వాలిటీ ఇదే..!

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలుగా హీరోయిన్లుగా అడుగుపెట్టి సక్సెస్ సాధించి స్టార్ సెలబ్రెటీస్ గా దూసుకుపోతున్నారు. సూపర్ స్టార్ గాను ఇమేజ్ను క్రియేట్ చేసుకుని రాణిస్తున్నారు. అయితే ఎంతమంది స్టార్ హీరోస్ ఉన్న.. అతి తక్కువ మంది మాత్రమే ఫ్యాన్స్ ఆనందం కోసం కొన్ని అరుదైన ప‌నులు చేస్తూ వారితో ప్రశంసలు అందుకుంటున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోపోయే స్టార్ హీరోస్ కూడా అదే కోవ‌కు చెందుతారు. ఎస్ చిరంజీవి, బాలయ్య ,తారక్, నాని, రానా దగ్గుపాటి ఈ […]

చరణ్, తారక్ కాంబోలో మరో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్.. డైరెక్టర్ ఎవరంటే..?

టాలీవుడ్ సినిమాలు.. హాలీవుడ్ రేంజ్‌లో సక్సెస్ అందుకుంటూ దూసుకుపోతున్నాయి అంటే దానికి ఆర్‌ఆర్ఆర్ సినిమా ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. అయితే సినిమా ఇంత రీచ్ రావడానికి రాజమౌళినే కారణం కాదు. చరణ్, ఎన్టీఆర్‌లు కూడా చాలా ముఖ్యమని చెప్పవచ్చు. కథలో బలం లేకపోయినా.. స్టోరీ ఈ రేంజ్‌లో అద్భుతం క్రియేట్ చేసిందంటే.. దానికి ఇద్దరు హీరోల మధ్యన ఉన్న ర్యాంపో ప్రధాన కారణం. వీళ్ళిద్దరూ కెమిస్ట్రీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. నిజంగా వీరు నిజమైన స్నేహితులా, […]

వాళ్లు నన్ను లైంగికంగా వేధించారు.. వరలక్ష్మి శరత్ కుమార్ ఎమోషనల్..!

సినీ ఇండస్ట్రీలోకి అవకాశాల కోసం అడుగుపెట్టి.. స్టార్ హీరో, హీరోయిన్లుగా, స్టార్ నట్లుగా సక్సెస్ కావాలంటే అది సాధారణ విషయం కాదు. ఆ స్టేజ్ కు రావడానికి ఎన్నో స్ట్రగుల్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక స్టార్ కిడ్స్‌గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి నటీ నటులుగా వ‌చ్చిన వారికి అవకాశాలు సులభంగా వచ్చినా.. వారు కూడా సక్సెస్ కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. కచ్చితంగా వారిలో టాలెంట్ ఉంటేనే మంచి నటులుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకోగలుగుతారు. ఇక ఇండస్ట్రీలో […]

ఆ యంగ్ హీరోతో రాజమౌళి డాటర్ డేటింగ్.. మేటర్ ఏంటంటే..?

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ హీరోస్, డైరెక్టర్స్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్‌లో సినిమాలు చేసి సత్తా చాటుకోగలుగుతున్నారంటే.. దానికి బీజం వేసింది రాజమౌళినే అనడంలో అతిశయోక్తి లేదు. కేవలం డైరెక్టర్ గానే కాదు.. ఒక వ్యక్తిగాను ఎంతో మందికి ఆదర్శంగా నిలిచే జక్కన్న.. సామాజిక స్పృహ కలిగి ఎన్నో కార్యక్రమాలను చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే చాలామందికి తెలియని ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. […]

అన్‌స్టాపబుల్ చూసి బెట్టింగ్ యాప్ డౌన్ లోడ్.. రూ. 83 లక్షలు పోగొట్టుకున్నాడు..!

బెట్టింగ్ యాప్స్ విషయంలో ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎలాంటి ప్రకంపనలు రేగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. యూట్యూబర్స్‌తో మొదలైన ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్.. సెలబ్రిటీస్ వరకు పాకుతూనే ఉంది. టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, రానా, ప్రకాష్ రాజ్ ఇలా మొత్తం 25 మంది యూట్యూబర్లపై.. ఈ బెట్టింగ్ యాప్ విషయంలో కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ కూడా ఇదే లిస్టులో చేరుకుందంటూ టాక్ వైరల్ గా మారుతుంది. హీరో […]

త్రివిక్రమ్, పూరి సినిమాలతో స్టార్ లుగా.. తర్వాత వాళ్లకే హ్యాండ్ ఇచ్చిన హీరోలు వీళ్లే..!

సినీ ఇండస్ట్రీలో సార్ హీరో, హీరోయిన్లుగా.. డైరెక్టర్లుగా సక్సెస్ ఉన్న వాళ్ళకు మాత్రమే నెక్స్ట్ సినిమాల్లో మంచి అవకాశాలు దక్కుతూ ఉంటాయి. అయితే కొంతమంది దర్శకులు మాత్రం.. సూపర్ సక్సెస్‌లు సాధిస్తూ మంచి ఫామ్ లో ఉన్న క్రమంలో కూడా.. ఫ్లాప్ హీరోలను ఎంచుకొని వాళ్లకు బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందించి.. వీళ‌ను స్టార్ హీరోలుగా నిలబెడుతూ ఉంటారు. కానీ.. ఆ దర్శకులు డౌన్ పాలైన సమయంలో హీరోలు మాత్రం వాళ్లకి హ్యాండ్ ఇచ్చేసి తమ సినిమాలతో […]

” సంక్రాంతికి వస్తున్నాం ” సినిమాల్లో చేసినందుకు చాలా బాధపడ్డా.. నటుడు షాకింగ్ కామెంట్స్..!

సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సెలబ్రెటీలుగా రాణించాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. అతి తక్కువ సమయంలోనే కొంతమందికి వరుస అవకాశాలు క్యూ కడుతుంటాయి. మరి కొంతమంది ఏళ్ల తరబడి ప్రయత్నించినా ఎప్పటికీ అవకాశం దక్కుతుందో చెప్పలేరు. అలా.. లేటు వయసులో అవకాశాలు దక్కించుకొని తమ సత్తా చాటుకుని ఇండస్ట్రీలో రాణిస్తున్న వారు కూడా చాలామంది ఉన్నారు. అదే కోవకు చెందుతాడు నటుడు మురళీధర్ గౌడ్. బలగం సినిమాతో లేటు వయసులో ఎంట్రీ ఇచ్చిన ఈయన.. ప్రస్తుతం వరుస సినిమాలతో […]

నాగచైతన్యకు ఫ్రెండ్ గా, హీరోయిన్ గా, తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరంటే..?

నాగార్జున నటవారసుడుగా నాగచైతన్య ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఆయన నటించింది అతితక్కువ సినిమాల్లోనే.. తనదైన నటనతో ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు చైతు. ఈ క్రమంలోనే నాగచైతన్య నటించిన సినిమాల్లో ఒకేఒక్క హీరోయిన్ ఆయనకు తల్లిగాను, భార్యగానూ , అలాగే ఫ్రెండ్ గానూ నటించి మెప్పించింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. అసలు మేటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్నినాయన మూవీ […]