బన్నీలా బాలీవుడ్ ఒక్కరు కూడా ఉండలేరు.. స్టార్ కొరియోగ్రాఫర్..!

స్టార్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించి మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న గణేష్ ఆచార్య తాజాగా యూట్యూబర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్‌ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్‌ తెగ వైరల్‌గా మారుతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ హీరోలను అల్లు అర్జున్‌తో కంపేర్ చేస్తూ ఆయన చేసిన కామెంట్స్ నెటింట హాట్‌ టాపిక్‌గా మారాయి. గణేష్ ఆచార్య పుష్ప రెండు పార్ట్‌ల‌కు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించాడు. […]

పవన్ డిప్యూటీ సీఎంగా రాష్ట్రానికి ఏం చేస్తున్నాడు.. నాగ వంశీ షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో తెలిసిందే. ఒకప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ సత్తా చాటిన‌ పవన్.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమాల‌విష‌యంలో స్పీడ్‌ బాగా తగ్గించేసిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ప‌వ‌న్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. కేవలం డిప్యూటీ సీఎం గానే కాక.. ఐదు శాఖల మంత్రిగాను కొనసాగుతున్న పవన్.. రాజకీయాల్లో పూర్తిగా బిజీబిజీగా గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలోని ఆయన […]

SSMB 29: త్వరలో ఓ మాస్టర్ క్లాస్ మూవీ.. అంతకుమించి నో వర్డ్స్.. పృథ్వీరాజ్ సుకుమారన్

టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్, ప్రెస్టేజియ‌స్‌ మూవీ SSMB 29. రాజమౌళి డైరెక్షన్‌లో.. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెర‌కెక్కనున్న ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌పై.. ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో.. ఎప్పుడు సినిమాకు సంబంధించిన అప్డేట్స్ వస్తాయా అంటూ ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇది మహేష్ కెరీర్‌లోనే కాదు.. రాజమౌళి కెరీర్‌లో కూడా అత్యంత భారీ బడ్జెట్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. ఇక […]

AAA: అట్లి సినిమాకు బన్నీ రెమ్యూనరేషన్.. ఎంతో తెలుస్తే కళ్ళుతేలేస్తారు..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ పుష్ప ఫ్రాంచైజ్ హిట్లతో నేషనల్ లెవెల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పుష్ప 2తో ఏకంగా రూ.1800 కోట్లు కొల్ల‌గొట్టి సాలిడ్ స‌క్స‌స్‌ను ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక త‌న నెక్స్ట్ సినిమా విషయంలో బ‌న్నీ మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాడని.. ఫ్యాన్స్‌ను అస‌లు డిస‌పాయింట్ చేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తుంది. కాగా అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విష‌యంలో ఇప్ప‌టికే ఎంతో మంది పేర్లు వైరల్ గా […]

ఒక్క సినిమాకు రూ.30 కోట్లు.. ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న స్టార్ బ్యూటీ ఎవరంటే..?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్ల, నటీనటుల రెమ్యూనరేషన్ల లెక్కలు చాలా గోప్యంగా ఉంచుతారు. అయితే అప్పుడప్పుడు సన్నిహిత వర్గాల నుంచి వచ్చే లీక్స్ లో వీరి రెమ్యునరేషన్లు కూడా రివీల్ అవుతూ ఉంటాయి. అలా ఇప్పటికే ఇండియన్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న ఎంతోమంది ఒక్కో సినిమాకు రూ.100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. వాళ్లకు ఏమాత్రం తక్కువ కాదని ఇటీవల కాలంలో హీరోయిన్లు కూడా నిరూపించుకుంటున్నారు. ఈ క్రమంలోనే […]

స్పిరిట్: ప్రభాస్‌కు అన్నగా ఆ స్టార్ హీరో.. ఇక బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ అవ్వాల్సిందే..!

టాలీవుడ్ రెబ‌ల్ స్టార్‌ ప్ర‌భాస్‌కు పాన్ ఇండియా లెవెల్‌లో ఉన్న‌ క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. కాగా ప్ర‌భాస్‌ పాన్ ఇండియాకి క‌నెక్ట్ అవ్వ‌డానికి త‌న న‌ట‌న‌తో పాటు.. ఆ కాటౌట్ కూడా ఓ ప్ర‌ధాన కార‌ణం.ఈ నేప‌ద్యంలోనే ` సాహో` మూవీ సౌత్ లో ఫెయిల్ అయినా.. నార్త్ మార్కెట్‌లో మాత్రం సంచ‌ల‌న వ‌సూళ్లు రాబ‌ట్టి ప్ర‌భాస్ రాజు స్టామినా చూపించింది. ఈ క్ర‌మంలోనే వ‌రుస పాన్ ఇండియా సినిమాల‌తో దూసుకుపోతున్న ప్ర‌భాస్‌.. […]

” మ్యాడ్ 2 ” స్పెషల్ సాంగ్ లో కత్తిలాంటి హాట్ బ్యూటీని సెట్ చేసిన టీం.. అస్సలు గెస్ చేయలేరు..!

2023 లో అతితక్కువ బడ్జెట్‌తో చిన్న సినిమాగా రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న మ్యాడ్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బామ్మర్ది నార్ని నితిన్, సంతోష్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమా సక్సెస్ కావడంతో సినిమాకు సీక్వెల్‌ను రూపొందిస్తున్నారు టీం. అయితే మ్యాడ్‌ స్క్వేర్ టైటిల్‌తో రూపోందుతున్న ఈ సినిమాపై ఆడియ‌న్స్‌లో మంచి అంచనాలు నెల‌కొన్నాయి. ఇక ఈ సినిమాల్లో సరదా సన్నివేశాలు.. […]

హీరోయిన్గా 10కి పైగా డిజాస్టర్స్.. అయినా తన పేరుపై సొంత ఐలాండ్ ఉన్న ఏకైక బ్యూటీ.. ఎవరంటే..?

ఈ పై ఫోటోలో కనిపిస్తున్న హాట్ బ్యూటీ ఒకప్పటి క్రేజీ హీరోయిన్. తర్వాత బాలీవుడ్‌లో స్పెషల్ సాంగ్స్ తో పాపులారిటీ దక్కించుకుంది. ఇక 2008లో మిస్ యూనివర్స్ శ్రీలంక టైటిల్ గెలుచుకున్న ఈ ముద్దుగుమ్మ.. తర్వాత 2009 ఫాంటసీ కామెడీ మూవీతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ మూవీ త‌ర్వాత త‌ను నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్లుగా నిలిచాయి. అయినా ఈ అమ్మ‌డి అందం హాట్‌నెస్‌తో ప‌లు సినిమాల‌ స్పెషల్ సాంగ్స్ లో […]

అక్కడ తారక్ క్రేజ్ పిక్స్.. కటౌవుట్ పెట్టి మరి పూజలు చేస్తున్న లేడీ ఫ్యాన్స్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ చివరిగా నటించిన దేవర ఎలాంటి రిజల్ట్ అందుకుందో అందరికీ తెలిసిందే. సెప్టెంబర్ 27, 2024న‌ రిలీజ్ అయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్లు కల్లగొట్టింది. అయితే ఈ సినిమాకు రెండో భాగం కూడా ఉందని కొరటాల మొదట్లోనే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ డ్యూయ‌ల్ రోల్‌లో నటించిన ఈ సినిమాలో.. సైఫ్ అలీ ఖాన్ విల‌న్‌గా, జాన్వి కపూర్ హీరోయిన్గా మెరిసి ఆకట్టుకున్నారు. తెలుగు సినిమా దేవర పార్ట్ […]