జపాన్‌లో లక్ష్మీ ప్రణతి బర్త్డే సెలబ్రేషన్స్.. ఎన్టీఆర్ హంగామా చూసారా..?

టాలీవుడ్ మాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్.. చివరగా దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని మంచి ఫామ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చేతినిండా క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నాడు తారక్.. పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకున్నాడు. దేవర తాజాగా జపాన్ దేశంలో రిలీజ్‌కు సిద్ధమయింది. ఇక ఈ సినిమాను మార్చి 27న అంటే మరికొద్ది గంటల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఆల్రెడీ ప్రీమియ‌ర్స్‌తో పాజిటివ్ టాక్ తెచ్చుకున తార‌క్ […]

లిప్‌లాక్ కోసం అంత హంగామా చేసిన హీరోయిన్.. ఏం చేసిందంటే..?

ఇండస్ట్రీలో బడ్జెట్, స్టార్ కాస్టింగ్‌తో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే ఆడియన్స్‌కు బ్రహ్మరధం పట్టిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అలా పెద్దగా స్టార్ కాస్టింగ్ లేకపోయినా.. ఆశిక్ అబు దర్శకత్వంలో తెర‌కెక్కిన తాజా మూవీ రైఫిల్ క్లబ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో సుశాన్‌గా నటి సురభి లక్ష్మి.. ప్రధాన పాత్రలో మెరవగా.. ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందాయి. సీరియస్ సన్నివేశాలతో పాటు.. సినిమాలో అత్యంత కీలకమైన సన్నివేశాల్లోనూ జీవించేసింది సురభి. అత్యంత […]

స్పిరిట్: ప్రభాస్ విలన్లుగా ఇద్దరు స్టార్ హీరోస్.. దెబ్బకు ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యూచర్ ప్రాజెక్టులపై ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. చివరిగా సలార్, కల్కిలతో సాలిడ్ హీట్ అందుకున్న ప్రభాస్.. చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటివరకు కనీసం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభం కానీ స్పిరిట్ సినిమా గురించి ఓ రేంజ్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి. సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాకు దర్శకుడుగా వ్యవహరించడంతో ఈ సినిమాపై మరింత హైప్ నెలకొంది. […]

మంచు ఫ్యామిలీ వివాదంపై పెద్ద కోడలు ఓపెన్ కామెంట్స్.. ఏం చెప్పిందంటే..?

టాలీవుడ్ నటుడు మంచు విష్ణు భార్య వెరోనికా రెడ్డికి తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె బయటపెద్దగా కనిపించకపోయినా.. సినిమా ఫంక్షన్లకు ఎక్కువగా హాజరు కాకపోయినా.. తెలుగు ప్రేక్షకులు అందరికీ సుపరిచితురాలే. ఎక్కువగా ఫ్యామిలీతో టైంలో స్పెండ్‌చేస్తూ.. లైఫ్ లీడ్‌ చేసే వెరోనికా.. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే మీడియాకు కనిపిస్తుంది. ఇక విష్ణువుకి సంబంధించిన సినిమా విషయాలు సహా మరి ఏ సంగతుల్లోను ఇన్వాల్వ్ కాదు. భర్త, పిల్లలు, కుటుంబం తప్ప మరో […]

బన్నీ – త్రివిక్రమ్ సినిమా ఎవరికి తెలియని ఆ దేవుడి కథ.. నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్ ఇది..!

తెలుగు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 తో సాలిడ్ హీట్ అందుకని ఇంటర్నేషనల్ లెవెల్ లో ఫ్యాన్ ఫాలోయింగ్‌తో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఆడియన్స్‌లో కనీవిని ఎరగని రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. యావత్ ఇండియా.. బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఇక బ‌న్నీ – త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఓ రానుంద‌ని తెలిసిందే. ఇక మీరిద్దరి కాంబో అంటేనే ఒక క్రేజీ కాంబినేషన్. […]

మ్యాడ్ స్క్వేర్ ఫస్ట్ రివ్యూ వచ్చేసిందోచ్.. సినిమాకు హైలెట్స్ ఇవే.. అదే బిగ్ మైనస్..!

సినీ ఇండస్ట్రీలో ఎలాంటి కథ అయినా.. దాని రిజల్ట్ ఎలా ఉంటుందో ఎవరు గెస్ చేయలేరు. అది పెద్ద సినిమా అయినా, చిన్న సినిమా అయినా.. బడ్జెట్ తో సంబంధం లేకుండా కంటెంట్ ఉంటే ఆడియన్స్ బ్రహ్మరథం పడతారు అనడంలో సందేహం లేదు. ఇక కొన్నిసార్లు కేవలం బ్రాండ్ ఇమేజ్ పై ఆధారపడి సినిమాలు బ్లాక్ బస్టర్లు అందుకుంటూ ఉంటాయి. అలా ఇప్పటికే బాహుబలి, పుష్ప, కేజిఎఫ్ సినిమాలు మొదటి పార్ట్ కు వచ్చిన బ్రాండ్ బేస్‌ […]

సీక్రెట్ ఎంగేజ్మెంట్ తో షాక్ ఇచ్చిన సమంత.. డైమండ్ రింగ్ పిక్స్ వైరల్..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న సమంత.. గ‌త కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నా.. పాపులారిటీ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. ఈ క్రమంలోనే ఈమెకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ ఎప్పటికప్పుడు వైరల్ గా మారుతూనే ఉంది. ఈ క్ర‌మంలోనే తాజాగా సమంత సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుందంటూ వార్తలు వైరల్ గా మారుతున్నాయి. నాగచైతన్యతో వివాహం, విడాకుల తర్వాత తన లైఫ్ స్టైల్ మార్చుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుంది సమంత. ఇక‌ విడాకుల […]

రష్మిక లైఫ్ స్టైల్.. ఏడాది సంపాదన తెలిస్తే ఫ్యుజులు ఎగిరిపోతాయి..!

నేషనల్ క్ర‌ష్ రష్మిక మందన ఇండియన్ బాక్స్ ఆఫీస్ వ‌ద్ద‌ ఎలాంటి క్రేజ్‌తో దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల తాను నటించిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలవడమే కాదు.. ఇప్పటివరకు చివరిగా ఆమె నటించిన మూడు సినిమాలు.. మూడు వేల కోట్ల కలెక్షన్లను దాటి రికార్డును క్రియేట్ చేశాయి. పుష్ప సినిమాతో శ్రీవల్లి పాత్రలో నటించి ఆకట్టుకున ఈ అమ్మ‌డు పుష్ప.. శ్రీ‌వ‌ల్లి, అనిమల్.. గీతాంజలి, ఛావా.. మహారాణి యేసు బాయి గా […]

కృష్ణవంశీ అల్లూరి బయోపిక్.. హీరోగా ఆ పాన్ ఇండియన్ స్టార్.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!

ఒకప్పుడు స్టార్ డైరెక్టర్గా తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోయిన కృష్ణవంశీ.. ఇటీవల కాలంలో ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే.. కృష్ణవంశీ ఎప్పటినుంచో అల్లూరి సీతారామరాజు బయోపిక్ పై ఫోకస్ చేశాడట. గతంలో ఆయన వందేమాతరం పేరుతో ఓ భారీ దేశభక్తి సినిమాను చిరుతో తీయాలని ఆరట పడ్డారు. కానీ.. అది సక్సెస్ కాలేదు. అలాగే బాలయ్యతో రైతు సినిమా ప్లాన్ చేసిన అది కార్యరూపం దాల్చలేదు. కాగా.. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు బయోపిక్ చేయాలనే ఆలోచనలో […]