పెద్ది: ఆ ఒక్క సీన్‌ 1000 సార్లు చూస్తారు.. ప్రొడ్యూసర్ రవిశంకర్

టాలీవుడ్ క్రేజీ హీరో నితిన్ నటించిన తాజా మూవీ రాబిన్‌హుడ్‌ త్వరలోనే ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. మైత్రి మేకర్స్ బ్యానర్ పై తెర‌కెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ తాజాగా జోరందుకున్నాయి. ఇందులో భాగంగానే సినిమా ప్రమోషన్స్ లో విలేకరుల ప్రెస్ మీట్లో పాల్గొన్నారు నిర్మాత ర‌విశంక‌ర్‌. ఇందులో భాగంగానే.. ఆయన ప్రెస్మీట్లో మాట్లాడుతూ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. తాము నిర్మిస్తున్న పలు భారీ బడ్జెట్ సినిమాలు 2026 లో రిలీజ్ కానున్నాయని.. 2026 […]

బర్త్డే స్పెషల్: చరణ్ లైఫ్ స్టైల్.. ఆస్తుల లెక్కలు ఇవే..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్‌గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాన్ ఇండియా లెవెల్లో అభిమానాన్ని సంపాదించుకున్న చరణ్.. నేడు తన 41వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ నేప‌ద్యంలో ఆయ‌న‌కు సోష‌ల్ మీడియా వేదిక విషెస్ వెల్లువెత్తుతున్నాయి. చిరంజీవి నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చరణ్.. తండ్రికి మించిన తనయుడుగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే చరణ్ పుట్టినరోజు స్పెషల్‌గా చరణ్ లైఫ్ స్టైల్, అయనా ఆస్తుల విలువలు […]

రాబిన్‌హుడ్ వ‌ర్స‌స్ మ్యాడ్ 2.. బాక్సాఫీస్ వార్‌లో ఎవ‌రికి ఎవ‌రితో పోటీ..?

ఈ వీక్ లో బాక్సాఫీస్ వార్‌కు 4 సినిమాలు సిద్ధ‌మ‌వుతున్నాయి. వాటిలో 2 స్ట్రైట్ తెలుగు సినిమాలు. రెండు డ‌బ్బింగ్ మూవీప్‌. వేరే లాంగ్వేజ్ సినిమాల‌తో అస‌లు స‌మ‌స్య ఉండ‌దు. ఇక మిగిలిన‌ రెండు తెలుగు సినిమాలే వాటితో అవే తాము పోటీకి సై అంటున్నాయి. అవే రాబిన్‌హుడ్, మ్యాడ్ 2. ఇక ఇది ఓ లాంగ్ వీకెండ్ కావ‌డం.. ఆదివారం, సోమ‌వారం రంజాన్ సెల‌వు క‌లిసి రావ‌డంతో ఈ వీకెండ్ మూవీస్ రిలీజ్‌కు క్యూ క‌ట్టాయి. […]

సిద్దు ఒక్క సినిమాకు అన్ని కోట్లా.. తీరు మార్చకుంటే తిప్పలు తప్పవా..?

యంగ్‌ హీరో సిద్ద జొన్నలగడ్డ ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇండస్ట్రీలో ఏ హీరో అయినా ఓ ముద్ర పడిపోయింది అంటే అది తర్వాత చాలా ఇబ్బందికరంగా మారిపోతుంది. హిట్లు వచ్చినంత కాలం పర్లేదు.. కాస్త అటు, ఇటు అయిందంటే హీరోల కెరీర్ ప్రమాదంలో పడిపోతుంది. ఇక ప్రస్తుతం హీరో సిద్దు జొన్నలగడ్డ విషయంలో ఇదే టాక్ నడుస్తుంది. సిద్దుకు దర్శకులతో ఎప్పుడు క్రియేటివ్ డిఫరెన్స్ అనే మాట వినిపిస్తూ వస్తుంది. […]

రాబిన్‌హుడ్, మ్యాడ్ 2.. హవ్వ ఎంత సిగ్గుచేటు..

ఈ వీకెండ్ కు రాబిన్‌హుడ్ , మ్యాడ్ 2 రెండు సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.ఇక ఇప్పటికే ఈ రెండు సినిమాలకు ఆడియన్స్‌లో విపరీతమైన బజ్ నెలకొంది. ఈ క్ర‌మంలో సినిమాలకు టికెట్ రేట్లు పెంచడం ప్రస్తుతం హాట్‌ టాపిక్ గా మారింది. కల్కి, సలార్‌, గేమ్ ఛేంజ‌ర్‌ రేట్లు పెంచారు అంటే.. బడ్జెట్ చాలా ఎక్కువ అని పెంచారు అనుకోవచ్చు. కానీ.. అతి తక్కువ బడ్జెట్ తో.. కాస్టింగ్ మార్కెట్‌కు తగ్గ రేంజ్‌లో […]

ఎన్టీఆర్‌, త్రివిక్రమ్ భారీ పౌరాణిక సినిమా.. ఆ బ్యాన‌ర్‌లోనే..

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ట్ డైరెక్టర్‌లుగా ఉన్న మోస్ట్ ఆఫ్ డైరెక్టర్స్ పాన్ ఇండియా లెవెల్‌లో దూసుకుపోతున్నారు. కానీ.. ఎప్పుడో వ‌ర‌ల్డ్ క్లాస్ థాట్స్ తో సినిమాలు తీసి అంద‌రిని ఆక‌ట్టుకున్న త్రివిక్ర‌మ్ ఇప్పటికీ టాలీవుడ్‌కే పరిమితమయ్యారు. ఇది అభిమానులకు నిరశ కలిగిస్తుంది. కాగా.. త్రివిక్రమ్, రాజమౌళి, సుకుమార్ ముగ్గురు టాలీవుడ్ లో వేసుకున్న ముద్ర వేరే లెవెల్. ముగ్గురు సపరేట్ లీడ్‌తో తమ మార్క్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఈ ముగ్గురిలో రాజమౌళి, సుకుమార్ ఇప్పటికే […]

నందమూరి తారక ” రాముడు ” తో కలిసి కనిపిస్తున్న ఈ ” లక్ష్మణుడు ” ఎవరో తెలుసా..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తెలుగు సినిమాలకు ప్రస్తుతం జపాన్‌లో ఏ రేంజ్‌లో క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. కథను బట్టి అక్కడ తారక్ సినిమాలు బ్లాక్ బ‌స్టర్లు అందుకుంటున్నాయి. ఈ నేప‌ద్యంలో తాజాగా తారక్‌ దేవర.. జపనీస్ భాషలో డబ్బింగ్ చేసి రిలీజ్‌కు సిద్ధం చేశారు. మార్చి 28న ఈ సినిమా జపాన్లో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే సినిమా ప్రీమియర్స్ పూర్తి చేసుకుని పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కాగా.. ఎన్టీఆర్ […]

డైలమాలో ‘ అఖండ 2 ‘.. నిర్మాతలు వెనకడుడేనా..?

గాడ్ ఆఫ్ మాసేస్ నందమూరి బాలకృష్ణ సక్సెస్ ట్రాక్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుసగా నాలుగు బ్లాక్ బ‌స్టర్లు అందుకున్న బాలయ్య సినీ గ్రోత్ గురించి మాట్లాడాలంటే.. అఖండకు ముందు అఖండ తర్వాత అని చెప్పుకోవాలి. ఆ రేంజ్‌లో బోయ‌పాటి.. బాలయ్యకు బ్లాక్ బాస్టర్ ఇచ్చాడు. ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేసాడు. ఓ విధంగా చెప్పాలంటే 2021 వ సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ సినిమాతోనే బాలయ్య గోల్డెన్ జ‌ర్ని ప్రారంభమైంది. ఈ […]

టాలీవుడ్‌లో నయన్‌ను చెల్లి అని పిలిచే ఏకైక హీరో ఎవరో తెలుసా..?

సినీ స్టార్ బ్యూటీ నయనతారకు సౌత్ ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరోకి ఉండే క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ మించిపోయేంతలా నయనతార అభిమానాన్ని సంపాదించుకుంది. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ అదే అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. పెళ్ళై , ఇద్దరు పిల్లలు ఉన్న ఇప్పటికి అదే స్లిమ్, ఫిట్నెస్‌తో కుర్ర కారకు హిట్ పుట్టిస్తుంది. ఇక ఈ ముద్దుగుమ్మ ఎక్కడికి […]