దేవర 2 పై గూస్‌బంప్స్ అప్డేట్.. ఇక బాక్సాఫీస్ బ్లాస్టే..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత హీరోగా నటించి పాన్‌ లెవెల్లో భారీ అంచ‌నాల‌ నడుమ రిలీజ్ అయిన దేవర ఎలాంటి సక్సెస్ అందుకొని రికార్డులు క్రియేట్ చేసిందో తెలిసిందే. ప్రస్తుతం జపాన్లో రిలీజై భారీ క్రేజ్‌తో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే కలెక్షన్లు కూడా కొల్లగొడుతుంది. కాగా ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ దక్కించుకున్న ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని మొదట టీం అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా సీక్వెల్ పై […]

” మ్యాడ్ స్క్వేర్ ” మైండ్‌బ్లోయింగ్ కలెక్షన్స్.. మూడు రోజులకు ఎన్ని కోట్లంటే..?

టాలీవుడ్ యంగ్ హీరోలు నార్నీ నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా మూవీ మ్యాడ్ స్క్వేర్. కళ్యాణ్ శంకర్ డైరెక్షన్లో సీతారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తెర‌కెక్కిన ఈ సినిమా.. 2023లో వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచిన.. మ్యాడ్ సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. మార్చి 28న‌ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ లో దక్కించుకుంది. ఈ క్రమంలోనే […]

ఒకప్పుడు ఫుడ్ సర్వర్.. ఇప్పుడు ఇండియన్ సెన్సేషన్.. హీరోయిన్ ను గుర్తుపట్టారా..?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న వారిలో ఎంతోమంది.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి కష్టాలు అవమానాల తర్వాత సక్సెస్ అందుకున్న వారు ఉన్నారు. అంతేకాదు.. సినిమాల్లో అవకాశాలు రాకముందు చిన్న చిన్న పనులు చేసుకుంటూ అవకాశాలను దక్కించుకొని సక్సెస్ అయిన వారు ఉన్నారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే హీరోయిన్ కూడా ఈ కోవ‌కే వస్తుంది. ఒకప్పుడు ఇండస్ట్రీ సెన్సేషనల్ హీరోయిన్‌గా క్రేజ్‌ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. ఇందులో […]

ఆకట్టుకుంటున్న ” శుభం ” టీజర్.. ప్రొడ్యూసర్ గా సమంత సక్సెస్ అయినట్టేనా..!

స్టార్ హీరోయిన్ సమంత సినీ కెరీర్‌లో ఉన్న సక్సెస్‌ల‌ గురించి.. ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏజ్‌తో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి.. పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిని తన అందం, అభినయం, మాట తీరుతో ఆకట్టుకున్న సమంత.. హీరోయిన్ గానే కాదు వ్యక్తిగతంగాను ఎంతో మందికి ఫేవరెట్ బ్యూటీగా మారిపోయింది. సౌత్ ఇండియాతో పాటు.. నార్త్ ఇండియాలోను తన నటనతో పాపులారిటి దక్కించుకుంది. దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ […]

మహేష్ – రాజమౌళి కాంబో పై సితార ఇంట్రెస్టింగ్ రియాక్షన్.. లుక్ అలా ఉందట..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కనున్న తాజా మూవీ ఎస్‌ఎస్ఎంబి 29 పై పాన్ వరల్డ్ రేంజ్‌లో ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్న సితార ఎస్‌ఎస్ఎంబి29ను ఉద్దేశిస్తూ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ నెటింట‌ వైరల్‌గా మారుతున్నాయి. ప్రస్తుతం సితార పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరో బ్రాండ్ ప్రమోషన్స్‌లో భాగంగా ఈవెంట్లో పాల్గొని […]

రజనీకాంత్ కి భార్య, లవర్, తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..?

కోలీవుడ్ సూపర్ స్టార్‌గా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న రజనీకాంత్‌కు టాలీవుడ్ ఆడియన్స్‌లోను ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. సౌత్ ఇండస్ట్రీలోనే టాప్ హీరోగా దూసుకుపోతున్న రజనీకాంత్.. స్టైల్, యాటిట్యూడ్‌తో రోజు రోజుకు ఫ్యాన్స్‌ను మరింతగా పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే రజినీకాంత్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరల్ గా మారుతుంది. ఆయన సినీ కెరీర్ మొత్తంలో ఆయనకు భార్యగా, లవర్ గా, అమ్మగా నటించినా హీరోయిన్ ఒకరు ఉన్నారట. ఆమె ఎవరో […]

చిరు సినిమాకు అనిల్ మార్క్ టైటిల్.. ఇక నవ్వుల పండగే..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభ‌ర పనుల్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వీరిద్దరి కాంబోలో.. కామెడీ ఎంటర్టైనర్ సినిమా రూపొందింది. ఇక సినిమా రిలీజ్ కోసం ఎప్పటినుంచో ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఏదో ఒక వార్త నెటింట‌ వైరల్ అవుతూనే ఉంది. తాజాగా అనీల్, విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి […]

స్పిరిట్ షూటింగ్ అక్కడే.. క్రేజీ అప్డేట్ షేర్ చేసుకున్న సందీప్ రెడ్డి వెంగా..!

పాన్ ఇండియ‌న్ రెబ‌ల్ స్టార్‌ ప్రభాస్.. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో తెర‌కెక్క‌నున్న‌ తాజా మూవీ స్పిరిట్. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆడియన్స్ లో పీక్స్ లెవెల్ లో అంచనాలు నెలకొన్నాయి. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్లో టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నా.. ఈ సినిమా అప్డేట్ కోసం ప్రభాస్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. […]

‘ సికిందర్ ‘ కు బిగ్ షాక్.. రిలీజ్ కు ముందే ఆన్లైన్లో ఫుల్ మూవీ.. పోలీసులను ఆశ్రయించిన టీం..!

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.. తాజాగా నటించిన మూవీ సికిందర్. రష్మిక మందన హీరోయిన్గా నటించగా.. ఏ.ఆర్.మురుగదాస్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఇక అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొల్పిన ఈ మూవీని నేడు (మార్చ్ 30) తాజాగా గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ చేశారు టీం. అయితే ఈ సికిందర్ సినిమా రిలీజ్కు ఒకరోజు ముందే అంటే.. నిన్న (శనివారం) ఆన్లైన్‌లో ఫుల్ మూవీ లీక్ అయిపోయింది. తమిళ్ రాకర్స్, మూవీ రూల్స్, ఫిల్మిజిల్లా […]