టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. జనవరిలోనే సెట్స్‌పైకి వచ్చిన ఈ సినిమా షూటింగ్ సరవేగంగా జరుపుతున్నారు టీం. ఇండియన్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుక్కుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కీలకమైన షెడ్యూల్ పూర్తి చేసిన టీం.. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శంకర పల్లిలో జరుపుకుంటున్నారు. అక్కడ స్పెషల్ సాంగ్ కూడా […]
Tag: enjoying news
థియేటర్లలో ఒక్క టికెట్ కూడా అమ్ముడుపోని టాలీవుడ్ సినిమా.. హీరో ఎవరంటే..?
సినీ ఇండస్ట్రీలో ఓ సినిమా రూపొందిస్తున్నారంటే దర్శకుడు.. మొత్తం 24 విభాగాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. ప్రతి సన్నివేశాన్ని ఒకటి రెండుసార్లు సరిచేసుకొని నిర్మాత తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే సినిమా రూపొందించిన ప్రొడ్యూసర్‌కు ఓ రూపాయి లాభం వచ్చేలా సినిమాను తీయాలి. కానీ.. డబ్బు మనది కాదుగా అని.. మంచినీళ్లు ఖర్చుపెట్టినట్లు ఖర్చు చేసేసి.. ఎడాపెడ తీసేస్తే వారికి కెరీర్ లేకుండా పోతుంది. ఇలాంటి సంఘటన తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే చాలాసార్లు […]
చిరు, బాలయ్య టచ్ చేయలేకపోయినా వెంకీ రేర్ రికార్డ్స్.. ఎప్పటికీ ఆయనకే సొంతం
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ చివరిగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ కలెక్షన్లు కొల్లగొట్టి రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ముందు వరకు ఫ్లాప్‌లు ఎదుర్కొన్న వెంకీ మామ.. ఒక్కసారిగా ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాదు.. ఏకంగా తన కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టి సంచలనం సృష్టించాడు. ఈ సినిమాకు రూ.230 కోట్ల కలెక్షన్‌లు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పటికే సీనియర్ హీరోలుగా కొనసాగుతున్న […]
కోట్లు కుమ్మేస్తున్న నాని హిట్ 3 సెకండ్ డే కలెక్షన్స్ ఎంతంటే..?
టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని హీరోగా.. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించిన తాజా మూవీ హిట్ 3. శైలేష్ కొలను డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా.. ఫస్ట్ డే, ఫస్ట్ షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కలెక్షన్ల పరంగాను దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో తన నటనతో నాని ఆడియన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించారు. మునుపెన్నడు లేని విధంగా మాస్ యాక్షన్‌తో స్క్రీన్ పై బ్లడ్ బాత్ చేసిన నాని.. మరోసారి […]
బాలకృష్ణ అన్‌స్టాపబుల్ పై విజయశాంతి షాకింగ్ కామెంట్స్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..!
సీనియర్ స్టార్ హీరోయిన్.. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి టాలీవుడ్ ఆడియన్స్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించిన ఈ అమ్మడు.. తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనే సత్తా చాటుకుంది. అయితే.. పెళ్లయిన కొంతకాలం ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసిన విజయశాంతి తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టి బిజీ బిజీగా మారిపోయింది. అలా బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి అంటూ పార్టీలు మారుతూ వచ్చిన ఈ అమ్మడు.. చివరిగా […]
తారక్ – ప్రభాస్ ఫ్యాన్స్ కు పూనకాలు లోడింగ్ అప్డేట్.. సీక్రెట్ మల్టీ స్టారర్..!
టాలీవుడ్‌లో ప్రస్తుతం ఇదే న్యూస్ సంచలనం సృష్టిస్తుంది. టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు కలిసి ఓ భారీ మల్టీ స్టారర్ సినిమా కోసం ప్లాన్ చేస్తున్నారని.. సీక్రెట్‌గా ఈ చర్చలు జరుగుతున్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు నడుస్తున్నాయి. ప్రాజెక్ట్‌ను ఓ స్టార్ డైరెక్టర్ దర్శకత్వం వహించనున్నాడట. పేరు రివిల్ చేయకున్నా.. కొన్ని ఊహాగానాలు మాత్రం వినిపిస్తున్నాయి. పుష్పతో సంచలనం క్రియేట్ చేసిన సుకుమార్.. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు అంటూ టాక్ […]
స్పిరిట్.. ప్రభాస్ కు జంటగా ఆ గ్లోబల్ బ్యూటీ.. సందీప్ మాస్టర్ ప్లాన్ అదర్స్..!
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా డైరెక్షన్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించనున్న తాజా మూవీ స్పిరిట్. అయితే.. ఈ సినిమాకు హీరోయిన్‌గా ఎవరు నటించనున్నారని సస్పెన్స్ రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే సినిమాల్లో హీరోయిన్ ఆమే అంటూ రోజుకో ముద్దుగుమ్మ పేరు వైరల్ గా మారుతుంది. మొదటి మృణాల్ ఠాగూర్ పేరు వినిపించినా.. ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ తను కాదని.. గ్లోబల్ బ్యూటీ దీపికా పదుకొనేను హీరోయిన్‌గా నటింపజేయాలని సందీప్ రెడ్డి […]
బాహుబలి, పుష్ప సినిమాల బ్లాక్ బస్టర్ రిజల్ట్ కారణం అదే..నాగార్జున క్రేజీ కామెంట్స్
తాజాగా ముంబైలో 2025 వేవ్స్ సమ్మిట్ గ్రాండ్ లెవెల్ లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ ప్రారంభ వేడుకల్లో ప్రధాని మోడీ సందడి చేశాడు. ఆయనతోపాటు.. ఇండియన్ సినీ ఇండస్ట్రీ నుంచి చిరంజీవి, రజనీకాంత్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి ఎంతోమంది దిగ్గజనుటలు కూడా పాల్గొని సందడి చేశారు. ఇక ఈ వేడుకల్లోనే అక్కినేని నాగార్జున సైతం పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన తెలంగాణ స్టాల్‌ని తన చేతులపై ప్రారంభించిన ఆయన.. కార్తీక్, ఖుష్బూ, అనుపమ్ […]
సమంత, సాయి పల్లవి ఇద్దరు ప్రాస్టిట్యూట్స్.. లేడీ క్రిటిక్ ఘాట్ కామెంట్స్..!
దేశంలో వక్ఫా బిల్లుపై తీవ్రంగా చర్చలు జరుగుతున్న క్రమంలో ఒక్కసారిగా కాశ్మీర్ పహల్గాంలో టెర్రరిస్ట్‌ల ఎటాక్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రెండు సంఘటనలకు మధ్యన సంబంధం ఏదైనా ఉందా అనే అంశంపై విశ్లేషకులు చర్చలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే సమంత, సాయి పల్లవి, ప్రకాష్ రాజ్, షారుక్ ఖాన్ లాంటి సెలబ్రిటీలు చేసిన పోస్టుల వివరాలను కొందరు లేడీ క్రిటిక్స్ విశ్లేషించారు. ఆ విశ్లేషణలను బిజెపి.. తెలంగాణ యూట్యూబ్‌లో ప్రచారం చేస్తూ ట్రెండ్ […]