టాలీవుడ్ ఇండస్ట్రీ సమస్యల పరిష్కారం కోసం సినీ ప్రముఖులు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో తాజాగా భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితం వీరి మీటింగ్ జరిగింది. ఇక ఈ భేటిలో సినీ పరిశ్రమను ప్రోత్సహించడమే తన ముఖ్య ఉద్దేశమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించాడు. ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి తన ప్రభుత్వం సహకరిస్తుందని భరోసానిచ్చారు. ఇక తెలంగాణ అభివృద్ధిలో సినీ పరిశ్రమ సామాజిక బాధ్యతతో ఉండాలంటూ ముఖ్యమంత్రి సినీ పెద్దలకు వెల్లడించాడు. భంజారాహిల్స్ లోని పోలీస్ […]
Tag: enjoying news
సినీ పెద్దలకు సీఎం రేవంత్ రెడ్డి పెట్టిన కండిషన్స్ ఇవే.. దిల్ రాజు
తెలంగాణ సీఎం టాలీవుడ్ సినీ ప్రముఖులు కలిసిన సంగతి తెలిసిందే. భేటీ ముగిసిన తర్వాత ఎఫ్‌డీసి చైర్మన్, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ తెలంగాణ సినీ చరిత్రలో అభివృద్ధితో పాటు.. పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లమంటూ వెల్లడించాడు. తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడానికి ఇండస్ట్రీకి అండగా ఎప్పుడు ప్రభుత్వం ఉంటుందని సీఎం హామీ ఇచ్చారని దిల్ రాజు చెప్పుకొచ్చాడు. గంజాయి, డ్రగ్స్ లాంటి మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం […]
అన్‌స్టాపబుల్ 4 లాస్ట్ ఎపిసోడ్.. స్పెషల్ గెస్ట్ గా గ్లోబల్ స్టార్.. ఇక ఫ్యాన్స్ కు పండగే..!
నందమూరి నటసింహం బాలకృష్ణకు ప్రస్తుతం శుభఘడియలు నడుస్తున్నాయి. ఓ పక్క సినిమాల్లో హ్యాట్రిక్ అందుకున్న బాలయ్య.. మరోపక్క రాజకీయాలోను హ్యాట్రిక్ సక్సస్‌తో దూసుకుపోతున్నాడు. అంతేకాదు డిజిటల్ ప్లాట్ ఫామ్‌లోకి అడుగుపెట్టి హోస్ట్‌గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో కూడా నటసింహం మార్క్ సత్తా చాటాడు బాలయ్య. ప్రస్తుతం ఈ షో నాలుగో సీజన్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. దీనిలో ఇప్పటివరకు ఎంతోమంది సెలబ్రిటీస్ స్పెషల్ గెస్ట్‌గా హాజరై సందడి చేసిన సంగతి తెలిసిందే. అంతే కాదు.. […]
బన్నీకి చుక్కలు చూపిస్తున అన్ లక్కీ నెంబర్..!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సంధ్య థియేటర్ తొక్కిసులాట ఘటనలో వివాదం ఎదుర్కొంటున్నాడు. అంతేకాదు.. ఎన్నో ట్రోల్స్ కూడా చూడాల్సి వస్తుంది. ఇలాంటి క్రమంలో అల్లు అర్జున్ పరిస్థితికి కారణం ఆ అన్‌లక్కీ నెంబర్ అంటూ.. ఆ నెంబరే అల్లు అర్జున్ కెరీర్‌ను పట్టిపీడిస్తుందంటూ.. దాని కారణంగానే ఆయన ఇన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ న్యూస్ నెటింట వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ నెంబర్ ఏంటి.. దాని వెనకున స్టోరీ ఏంటో ఒకసారి చూద్దాం. […]
తారక్ స్టోరీ లీక్ చేసిన ప్రశాంత్ నీల్.. మరీ అంత వైల్డ్ గానా..?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా దేవరతో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొడితే కుంభస్థలం కొట్టాలన్నట్టుగా మంచి ఫామ్ లో దూసుకుపోతున్నాడు తారక్. కంటెంట్ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూనే వరుస కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. అలా ప్రస్తుతం వార్2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, తారక్ మల్టీ స్టారర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై.. ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక […]
బాలయ్య ” డాకు మహారాజ్ రన్ టైం లాక్ “.. మొత్తం ఎన్ని గంటలంటే..?
గాడ్ ఆఫ్ మాసేస్ బాలకృష్ణ తాజా మూవీ డాకు మహారాజ్. వాల్తేరు వీరయ్య ఫేమ్ బాబి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాల్లో ప్రగ్యజైశ్వల్ హీరోయిన్ గా నటించగా.. శ్రద్ధ శ్రీనాథ్, చాందిని చౌదరి కీలకపాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ నటుడు బాబి డియోల్ వలన్ పాత్రలో మెప్పించనున్నాడు. ఇక ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలను నెలకొన్నాయి. కాగా వచ్చేయడాది సంక్రాంతి బరిలో జనవరి 12న రిలీజ్ కానున్న ఈ మూవీ రిలీజ్ టైం దగ్గర పడుతున్న […]
బాగా తగ్గిన పుష్ప.. సీఎం ఎంట్రీతో సీన్ మారిపోయిందే..!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప 2తో రికార్డులు బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. తగ్గేదెలే అంటూ కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ సినిమా ప్రీమియర్స్ క్రమంలో బన్నీ సంధ్య థియేటర్ ఇష్యూలో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. బన్నీ బెయిల్, సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు, తర్వత బన్నీ ప్రెస్ మీట్, వెంటనే పోలీసులు ప్రూఫ్‌లతో సహా వీడియోలు రియల్ చేస్తూ ప్రెస్ మీట్ పెట్టడం, అల్లు అర్జున్‌ను మరోసారి […]
బాలయ్య ” డాకు మహారాజ్ “లో అఖండ లింక్ ఇదే..!
నందమూరి నటసింహం బాలకృష్ణ హ్యాట్రిక్ సెక్సస్‌తో ఫామ్‌లో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే బాబీ డైరెక్షన్‌లో బాలయ్య నటించిన డాకు మహారాజ్ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ కానుంది. ఇక ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్, ఊర్వశీ రౌతెల, చాందిని చౌదరి కీలక పాత్రలో కనిపించనున్న ఈ మూవీకి ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించగా.. సితార, ఫార్చ్యూన్‌ఫోర్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నాగవంశీతో పాటు.. త్రివిక్రమ్ భార్యా […]
గేమ్ ఛేంజర్ హైలెట్ సీన్స్ ఇవే.. గూస్ బంప్స్ పక్కా.. !
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలుగా అడుగుపెట్టి స్టార్ హీరోలుగా సక్సెస్ సాధించాలని ఎంతోమంది అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. అలాంటి వారిలో రామ్ చరణ్ ఒకడు. మెగాస్టార్ వారసుడుగా బడా బ్యాగ్రౌండ్‌తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన చరణ్.. తన సొంత టాలెంట్ తో గ్లోబల్ స్టార్ రేంజ్‌కు ఎదిగాడు. ఇక త్వరలో గేమ్ ఛేంజర్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. జనవరి 10న రిలీజ్ కానున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడం ఖాయం అంటూ అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం […]