నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా కొల్లి బాబి డైరెక్షన్‌లో తెరకెక్కిన తాజా మూవీ డాకు మహారాజ్. సంక్రాంతి బరిలో జనవరి 12న రిలీజైన ఈ సినిమా ఎలాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుందో తెలిసిందే. అలా సినిమా రిలీజైన ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.114 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు కొల్లగొట్టినట్లు టీం వివరించారు. అంతేకాదు.. బాలయ్య సినిమాతో వరుసగా నాలుగోసారి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చాడు. ప్రగ్యా జైస్వాల్, శ్రధ్ద […]
Tag: enjoying news
ఐశ్వర్య రాజేష్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన ఏకైక తెలుగు సినిమా ఏదో తెలుసా..?
టాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ పేరు ప్రస్తుతం అంతట మారుమోగిపోతుంది. త్వరలో ఆమె టాలీవుడ్ బిజీ బ్యూటీ అయిపోతుంది అనడంలో అతిశయోక్తి లేదు. అంతలా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంటున్నా ఐశ్వర్య.. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాల్లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. వెంకటేష్ సరసన ఐశ్వర్యతో పాటు.. మీనాక్షి చౌదరి నటించారు. ఈ సినిమా మంగళవారం రిలీజై బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకోవడంతో అమ్మడి పేరు ఒకసారిగా మారుమోగింది. ఈ క్రమంలోని ఆమెకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ […]
ఇండియా రిచెస్ట్ పర్సన్ లలో ఒకడిగా నాగార్జున.. ఎన్ని కోట్లు కూడా బెట్టడంటే..?
టాలీవుడ్ మన్మధుడు నాగార్జునకు తెలుగు ఆడియన్స్‌లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏడుపదుల వయసులోనూ యంగ్ లుక్ తో ఆకట్టుకుంటున్న ఈ హీరో.. అన్నపూర్ణ స్టూడియోస్ అధినేతగా, రియల్ ఎస్టేట్ బిజినెస్ మాన్ గా, పలు సంస్థల బ్రాండ్ అంబాసిడర్ గా, సినిమాల్లో హీరోగా, నిర్మాతగా, ప్రముఖ పాత్రల్లో నటిస్తూ, హోస్ట్‌గా ఇలా అన్ని రకాలుగా ఆదాయాన్ని కూడబెడుతున్నాడు. ఏఎన్ఆర్ వారసత్వ వ్యాపారాలతో పాటు.. తాను సొంతంగా సృష్టించిన బిజినెస్ సామ్రాజ్యాన్ని […]
అఖండ 2: లక్షలాది అఘోరాల మధ్య బాలయ్య తాండవం..!
నందమూరి నటసింహం బాలయ్య హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ పూర్తి చేసుకుని మరో సంచలనం కోసం అఖండ 2 తాండవాన్ని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను డైరెక్షన్లో మహా కుంభమేళాకు వెళ్లిన కోట్లాదిమంది జన సందోహం, లక్షలాదిమంది అఘోరాల మధ్య షూటింగ్ చేయనున్నాడని.. ఇండస్ట్రీలో ఓ న్యూస్ హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. ప్రయాగలో జరుగుతున్న అద్భుత ఉత్సవానికి సగటుకు రోజు యాభై లక్షలకు పైన భక్తులు హాజరై సందడి చేస్తున్నారు. అఘోరాల విన్యాసాలు, సన్యాసుల సమూహాలు, […]
నందమూరి ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. విదేశాలకు మోక్షజ్ఞ.. సినిమా పరిస్థితి ఏంటి..?
నందమూరి నటసింహం బాలయ్యకు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తారక రామారావు నటవారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలయ్య.. తండ్రికి తగ్గ తనయుడిగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. ఆరు పదుల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరస బ్లాక్ బస్టర్లను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇక నందమూరి బాలయ్య తనయుడుగా మోక్షజ్ఞ త్వరలోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్మెంట్ కూడా అఫీషియల్‌గా చేశారు మేకర్స్. […]
దుమ్ము రేపుతున్న వెంకీ మామ.. సంక్రాంతి మూవీ 3 రోజులో ఎన్ని కోట్లంటే..?
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్.. యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ ఏడది సంక్రాంతి బరిలో జనవరి 14న గ్రాండ్గా రిలీజ్ అయిన ఈ సినిమా మార్నింగ్ షో నుంచి హిట్ టాక్ రావడంతో కలెక్షన్ల పరంగాను దుమ్ము దులుపుతుంది. అలా మొదటి రోజే ఏకంగా రూ.45 కోట్ల గ్రాస్ కొల్లగొట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచిన వెంకీ మామ.. రెండో రోజు కూడా ఇంచుమించు అదే […]
స్పిరిట్ కు మరింత లేట్.. సందీప్‌కు ఎదురు చూపులు తప్పేలా లేవే..!
పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరస సినిమాలను లైన్లో పెట్టుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ నుంచి రానున్న ప్రతి ప్రాజెక్ట్ పై ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్ షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమాతో పాటు.. ఆయన మరో సినిమా ఫౌజి కి కూడా సిద్ధమవుతున్నాడు. హనురాఘవపూడి డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక ఈ రెండు సినిమాల తర్వాత సందీప్ రెడ్డి […]
లో కాస్ట్.. హెవీ రన్ టైంతో పుష్ప 2.. మరోసారి సాలిడ్ బుకింగ్స్ షురూ..!
టాలీవుడ్ ఐకాన్ సార్ అల్లు అర్జున్ హీరోగా.. రష్మిక మందన హీరోయిన్గా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియన్ మూవీ పుష్ప 2 ది రూల్. గతేడాది చివర్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్‌ను ఏ రేంజ్‌లో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో పుష్ప గాడి ర్యాంపేజ్ చూపించాడు అల్లు అర్జున్. ఈ సినిమా సక్సస్ పరంగా అదర కొట్టడమే కాదు.. ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే బ్లాక్ […]
డాకు మహారాజు ఊచకోత.. 4 రోజుల తెలుగు రాష్ట్రాల కలెక్షన్లు ఎంతంటే..?
నందమూరి నటసింహం బాలకృష్ణ.. ఈ సంక్రాంతి బరిలో డాకు మహారాజ్‌తో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్ కొల్లి బాబి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు నాగ వంశీ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఇక బాలయ్య హేట్రిక్ సక్సెస్‌తో దూసుకుపోతున్న క్రమంలో.. రిలీజ్ అయిన డాకు మహారాజ్ పై ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. ఈ క్రమంలోనే బాలయ్య […]