బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్‌కు టాలీవుడ్‌లోను పరిచయాలు అవసరం లేదు. కరణ్ జోహార్ నుంచి ఓ మూవీ వస్తే అది సూపర్ హిట్ అని ఆడియన్స్ ఫిక్స్ అయ్యేలా బ్రాండ్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు కరణ్. ఇక టాలీవుడ్ బాహుబలి సిరీస్ బాలీవుడ్ లో సంచలనాలు సృష్టించడానికి కరణ్ జోహార్ కూడా ఓ కారణం. కనివిని ఎరుగని రేంజ్లో సినిమా రిలీజై.. బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకునేలా చేసాడు. […]
Tag: enjoying news
గేమ్ ఛేంజర్ ప్లాప్.. దిల్ రాజును ఆదుకునేందుకు బన్నీ బంపర్ ఆఫర్..!
తాజాగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2తో సాలిడ్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే నేషనల్ లెవెల్‌లో సత్తా చాటుకున్న అల్లు అర్జున్‌తో సినిమాలు చేయడానికి టాలీవుడ్‌తో పాటు.. బాలీవుడ్, కోలీవుడ్ దర్శక, నిర్మాతలు సైతం క్యూ కడుతున్నారు. కాగా బన్నీ తన కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. తనకు వచ్చిన స్టార్‌డం కాపాడుకుంటూ.. నెక్స్ట్ లెవెల్‌కు తీసుకు వెళ్లే ప్లాన్ లో ఉన్నాడని.. అదే టైంలో తన స్నేహాలకు, […]
బాలయ్యకు నచ్చని కథతో ఎన్టీఆర్ సినిమా.. రిజల్ట్ చూస్తే షాకే..!
నందమూరి నటసార్వభౌమ తారక రామారావు.. నటవారసుడిగా ఇండస్ట్రీకి కొడుకు బాలయ్యను పరిచయం చేశాడు. హీరోగా బాలయ్య ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే కథలు ఎంపికలు విషయంలో తాను కూడా భాగమయ్యే వారు. అప్పట్లో గొప్ప దర్శకులతో కొడుకు బాలయ్య సినిమాలను ఫిక్స్ చేసేవాడు. కాగా 80,90లలో ఇండస్ట్రీని ఏలిన ఏ. కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో.. ఎన్నో సూపర్ హిట్, ఇండస్ట్రియల్ హిట్స్ పడ్డాయి. ఇక పరుచూరి బ్రదర్స్ స్టార్ రైటర్స్‌గా వ్యవహరించేవారు. కథ, మాటలను అందించడంలో వారికి తిరుగులేదు. […]
విజయశాంతి మూవీస్ బ్యానర్ పై అకీరా నందన్ ఫస్ట్ మూవీ పిక్స్.. డైరెక్టర్ ఎవరంటే..?
గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో, జనరల్ మీడియాలో నేషనల్ వైడ్‌గా పాపులారిటి దక్కించుకున్న సెలబ్రిటీకి ఎవరైనా ఉన్నారా.. అంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ అనడంలో అతిశయోక్తి లేదు. తండ్రితో కలిసి ఇటీవల కాలంలో తెగ తిరిగేస్తున్నాడు అకీరా. ఇందులో భాగంగానే తాజాగా ఆధ్యాత్మిక యాత్రలోనూ సందడి చేశాడు. అయితే పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువగా అకిరా హైలెట్ అవుతున్నాడు. అందం, కటౌట్‌తో పవన్ కళ్యాణ€్నే డామినేట్ చేస్తున్నాడు అంటూ […]
పెను వివాదంలో రాజమౌళి.. అలీంటి వీడియో రిలీజ్..!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న రాజమౌళి.. తాజాగా షాకింగ్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో రాజమౌళి స్నేహితుడిగా ఉన్న యు. శ్రీనివాసరావు అనే వ్యక్తి.. ఆయనను ఉద్దేశిస్తూ షాకింగ్ కామెంట్స్ చేయడంతో ఆ విడియో తెగ వైరల్‌గా మారింది. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. శ్రీనివాసరావు మాట్లాడుతూ నేను, రాజమౌళి ఒకే మహిళను ప్రేమించామని.. ఇప్పుడు ఆ విషయం బయట పడుతుందేమోనని తనపై ఒత్తిడి చేస్తున్నాడంటూ ఓ వీడియోను రిలీజ్ […]
వాట్.. ప్రభాస్ కు ఆ హీరో అంటే అంత భయమా.. మాట్లాడాలంటేనే గజగజ వణికిపోతాడా..?
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రబాస్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకుని రాణిస్తున్న సంగతి తెలిసిందే. చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న ప్రభాస్.. తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా ఈశ్వర్ సినిమా సమయంలో యాక్టింగ్ రాదంటూ.. అసలు వీడికి హీరో అయ్యా అర్హత లేదంటూ రకరకాల ట్రోల్స్, నెగటివ్ కామెంట్స్ ఫేస్ చేశాడు. కానీ.. మెల్లమెల్లగా నటనలో తన సత్తా చాటుకుంటూ ప్రభాస్ స్టార్ ఇమేజ్ దక్కించుకున్నాడు. రాజమౌళి బాహుబలి సినిమాతో […]
ఫ్యాన్స్ కు కియారా గుడ్ న్యూస్.. మా లైఫ్ లో గొప్ప బహుమతి అంటూ..
బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానికి టాలీవుడ్ ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో పలు సినిమాలలో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. సిద్ధార్థ మల్హోత్రను ప్రేమించి.. ఫిబ్రవరి 7, 2023న రాజస్థాన్‌లో ట్రెడిషనల్‌గా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. షేర్షా సెట్స్‌లో ఒకరితో ఒకరి ప్రేమలో పడిన ఈ జంట.. తాజాగా తమ రెండవ వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. పెళ్లైన రెండేళ్ల తర్వాత కియారా గుడ్ న్యూస్ అభిమానులతో పంచుకుంది. […]
నాని అసలు పేరు ఏంటో తెలుసా.. ఇన్నాళ్లకు రివీలైన ఇంట్రెస్టింగ్ సీక్రెట్..!
నేషనల్ స్టార్ నాని టాలీవుడ్‌లో తన సహజ నటనతో కోట్లాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. స్మైల్ తోనే ఎంతోమందిని ఫిదా చేసిన ఈ హీరో పక్కింటి కుర్రాడిలా.. మాటతీరుతో అందరిని మెప్పిస్తాడు. ఈ క్రమంలోనే దాదాపు టాలీవుడ్ ఆడియన్స్ అంతా ఇష్టపడుతూ ఉంటారు. మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా కొన్ని సినిమాలకు పని చేసిన నాని.. అష్ట చమ్మ సినిమాతో అదృష్టాన్ని అందిపుచ్చుకున్నాడు. ఈ సినిమాలో హీరోగా అవకాశాన్ని కొట్టేసి మంచి సక్సెస్ అందుకున్నాడు. మొదటి సినిమాతోనే బ్లాక్ […]
‘ బిగ్ బాస్ 9 ‘ హోస్ట్ గా విజయ్ దేవరకొండ.. కళ్ళు చెదిరే రెమ్యునరేషన్..!
టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా బిగ్ బాస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ షోకు మంచి పాపులారిటీ ఉంది. మొదట హిందీలో ప్రారంభమైన ఈ షో.. అక్కడ మంచి సక్సెస్ సాధించడంతో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోనూ ప్రారంభమై మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. ఈ క్రమంలోనే.. ఇప్పటికీ బిగ్ బాస్ సీజన్లను కంటిన్యూ చేస్తున్నారు. అలా తాజాగా తెలుగులో ఎనిమిదవ సీజన్లో పూర్తి చేసుకుంది. అయితే మొదట భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన బిగ్ […]