సౌత్ స్టార్ డైరెక్టర్గా ప్రశాంత్ నీల్ తిరుగులేని ఇమేజ్‌తో రాణిస్తున్నాడు. తాను తెరకెక్కించిన అతి తక్కువ సినిమాలతోనే పాన్ ఇండియా లెవెల్‌లో పాపులారిటి దక్కించుకున్న ప్రశాంత్ నీల్.. ప్రస్తుతం ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా సెట్స్ లో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటుకుని కలెక్షన్ల పరంగా సంచలనం సృష్టించాలని ఫిక్స్ అయ్యాడు. ఇక ఈ సినిమాపై ఆడియన్స్ లోను విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. కాగా ప్రస్తుతం నడుస్తున్న సోషల్ మీడియా యుగంలో స్టార్ […]
Tag: enjoying news
సింగర్ కల్పన సూసైడ్‌కు కారణం భర్తేనా.. రెండు రోజులగా పరిస్థితి ఇదే..!
తాజాగా టాలీవుడ్ పాపులర్ సింగర్, డవ్వింగ్ ఆర్టిస్ట్, నటి కల్పన ఆత్మహత్యయత్నం చేయడం ఇండస్ట్రీలో కలకలం రేపింది. స్లీపింగ్ పిల్స్ వేసుకొని అపస్మారక స్థితిలోకి వెళుతున్న క్రమంలో స్థానికులు ఆమెను గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పోలీసులు వెంటనే ఆమె నివాస స్థలానికి చేరుకొని తలుపులు బద్దలు కొట్టి హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. అయితే ఇండస్ట్రీలో మంచి పొజిషన్లో ఉన్న కల్పన ఆత్మహత్యాయత్నం చేసుకోవడంపై అందరిలోనూ సందేహాలు మొదలయ్యాయి. ఇంతకీ కారణమేంటి.. అసలు ఆమె ఇలాంటి పని ఎందుకు […]
సర్ధార్ 2 సెట్స్ లో గాయపడ్డ కార్తి.. ఆందోళనలో ఫ్యాన్స్..!
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీకి తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన తమిళ సినిమాలు గ్రాండ్గా తెలుగులోను రిలీజ్ చేసి మంచి సక్సెస్ అందుకుంటున్నారు మేకర్స్. కాగా ప్రస్తుతం కార్తీ 2022లో వచ్చిన స్కై యాక్షన్ థ్రిల్లర్ మూవీ సర్దార్ కు సీక్వెల్‌గా సర్దార్ 2లో నటిస్తున్నారు. డైరెక్టర్ పి ఎస్ మిత్ర దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ మూవీ షూటింగ్ కర్ణాటకలో శరవేగంగా జరుగుతుంది. ఇలాంటి క్రమంలో ఓ యాక్షన్స్ […]
ప్రియుడితో తమన్నా బ్రేకప్.. షాక్ లో ఫ్యాన్స్.. !
మిల్కీ బ్యూటీ తమన్నా ఒకపటి టాలీవుడ్ స్టార్ హిరోయిన్‌గా వరుస సినిమాలో నటిస్తూ బిజీగా గడిపిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు దశాబ్ధాలుగా ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతుంది. ప్రస్తుతం ఆడపదడపా తెలుగు సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు.. మరో పక్క కోలివుడ్, బాలీవుడ్‌లో వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లలో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటుడు విజయవర్మతో ప్రేమలో పడిన ఈ ముద్దుగుమ్మ.. చాలాకాలం అతనితో డేటింగ్ కొనసాగించింది. లాస్ట్ స్టోరీస్ […]
ఆ మ్యాటర్‌లో రాంగోపాల్ వర్మను ఫాలో అవుతున్న ప్రశాంత్ వర్మ ..!
కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సినిమాలకంటే ఎక్కువగా కాంట్రవర్సీల ద్వారా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటాడు. ఇక ఎప్పటికప్పుడు ఈ సంఘటన పై సినిమా తీయబోతున్న.. అంశంపై కథ రాస్తున్న.. త్వరలోనే సినిమా వస్తుందని ప్రకటనలు ఇవ్వడమే కానీ.. వాటిని మెటీరియలైజ్ చేసి.. రిలీజ్ చేయడంలో అలస్యం చేస్తునే ఉంటారు. ఇలా చాలా ప్రాజెక్ట్ కేవలం ప్రకటనకే పరిమితం అయ్యాయి. అతి కొన్ని సినిమాలు మాత్రమే ఆడియన్స్‌ను పలకరించాయి. అయితే.. ఇటీవల కాలంలో ఒక్క […]
తారక్‌కు పని ఈజీ చేసిన డ్రాగన్ టీం.. ఏం జరిగిందంటే..?
ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన తాజా మూవీ డ్రాగన్.. తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ పేరుతో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తమిళ్ తో పాటు తెలుగులో రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా.. తెలుగులో టైటిల్ మార్చి మూవీ రిలీజ్ చేయడం వెనుక ఉన్న రీజన్ ఏంటో రివీలైంది. ఎన్టీఆర్‌తో.. ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉందంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. […]
ఛాన్స్‌లు లేక నెల జీతానికి పనిచేస్తున్న హీరోయిన్.. ఎవరంటే..?
సినీ ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం. ఇక్కడ ఎప్పుడు.. ఎవరి లైఫ్ ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు. కొంతమంది అందం, టాలెంట్ ఉన్నా కూడా ఒకటి రెండు సినిమాలకే ఫెడవుట్ అవుతూ ఉంటారు. మరి కొంతమంది వరుస ఫ్లాప్‌లు వచ్చిన కూడా సినిమాల్లో అవకాశాలు దక్కించుకునే చివరకు తమ సత్తా చాటి స్టార్ సెలబ్రెటీలుగా రాణిస్తూ ఉంటారు. మరి కొంతమంది స్టార్ హీరో సినిమాల్లో నటించి సక్సెస్ అందుకున్న కూడా తర్వాత ఆఫర్స్ రాక ఇండస్ట్రీకి దూరమవుతారు. […]
తారక్ – నీల్ మూవీ టైటిల్ ఇదే.. ప్రొడ్యూసర్ బిగ్ హింట్..!
సినిమా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, యాక్టర్స్ ఇలా ఎంతోమంది పలు సందర్భాల్లో ఈవెంట్‌లో హాజరవుతూ ఉంటారు. ఆ ఈవెంట్‌లో జర్నలిస్ట్‌లు అడిగిన ప్రశ్నలకు ఏదో సమాధానం చెప్పాలనుకుని ఇంకేదో రివీల్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా నిర్మాత రవిశంకర్ కూడా ఇలాంటి పని చేశారు. రిటన్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా సక్సెస్ మీట్ ఈవెంట్లో పాల్గొనే సందడి చేసిన ఆయన.. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమాకు సంబంధించిన ప్రశ్నలు ఎదురుకాగా.. వాటిపై రియాక్ట్ అవుతూ సినిమా […]
సంక్రాంతికి వస్తున్నాం సరికొత్త సంచలనం.. రికార్డ్ సెంటర్ బ్లాస్టింగ్..!
ఈ ఏడది సంక్రాంతి బరిలో రిలీజై భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టించింది సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్గా నిలిచింది. రీజినల్ గా ఇండస్ట్రియల్ హిట్గా మారటమే కాదు.. ఈ సినిమా ఇప్పటికే థియేటర్లలో సత్తా చాటుకుంటుంది. ఎన్నో సంచలనాలకు క్యారఫ్ అడ్రస్ గా మారింది. అయితే తాజాగా ఓటీటీలోకి వచ్చి ఇక్కడ కూడా రికార్డులు బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది. […]