మెగాస్టార్ ఫ్యామిలీ ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇవ్వనట్టేనా..?

అక్టోబర్ 10వ తేదీన సినీ ఇండస్ట్రీలో మా ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ని మంచు విష్ణు , ప్రకాష్ రాజ్ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు.ఇక ఇందులో భాగంగానే మంచు విష్ణు కు పెద్ద హీరోల సపోర్ట్ తీసుకుని సినీ ఇండస్ట్రీలో ప్రచారం కొనసాగిస్తున్నారు. మంచు విష్ణు తరఫున కృష్ణంరాజు ,బాలకృష్ణ ,బాబు మోహన్ లాంటి ఎంతో మంది పెద్దవాళ్ళు మంచు విష్ణు తరుపున నిలబడి సినీ ఇండస్ట్రీ నటీనటులతో మాట్లాడుతున్న […]