అక్కడ పట్టుకుని నొక్కేసింది.. విపరీతమైన నొప్పి.. వృద్ధురాలు అసభ్యకర ప్రవర్తనపై దుల్కర్ సల్మాన్ షాకింగ్ కామెంట్స్..

సీతారామం తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు దుల్కర్ సల్మాన్. తెలుగుతో పాటు వివిధ భాషల‌లో నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయ‌న‌.. విపరీతమైన లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న దుల్కర్.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేశాడు. యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓ వృద్ధురాలు గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. తనతో జరిగిన ఓ […]