Tag Archives: docter

కరోనా తరువాత..100 కోట్ల క్లబ్ లో చేరిన మొదటి చిన్న సినిమా ఇదే..!

కరోనా వైరస్ సెకండ్ దేవ తర్వాత థియేటర్ లో సినిమాలు విడుదల చేయడానికి ఆలోచిస్తున్న సమయంలో కొన్ని సినిమాలు వచ్చి సూపర్ హిట్ గా నిలిచాయి. అయితే శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన డాక్టర్ చిత్రం మాత్రం అంతకుమించి విజయాన్ని అందుకుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాజాగా ఈ చిత్రం వంద కోట్ల రూపాయల క్లుబ్ లో చేరింది. ఇందుకు సంబంధించి డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఒక ప్రకటన ద్వారా తెలియజేస్తూ ప్రేక్షకులకు అభిమానులకు థ్యాంక్స్

Read more

అతనే నా క్రష్ అని అంటున్న మెహ్రీన్…?

ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న హీరోయిన్ గా మెహ్రిన్ నిలిచింది. ఆమె తన ప్రియుడు భవ్య బిష్ణోయ్ తో ప్రేమలో పడటం దగ్గర నుంచి నీటిలో ప్రపోజ్ చేసుకోవడం, సముద్ర తీరంలో సేద తీరడం, సోషల్ మీడియాలో తమ ఫోటోలను పంచుకోవడం, వేడుకగా ఎంగేజ్ మెంట్ చేసుకోవడం, చివరికి ఆ ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అని ప్రకటించడం అన్నీ జరిగిపోయాయి. అతి తక్కువ కాలంలోనే ఆమె ఈ విషయాల్నీ సోషల్ మీడియా వేదికపై పంచుకుంది.

Read more