డైరెక్టర్ ప్రశాంత్ వర్మపై బాలయ్య పోలీస్ కేస్.. అసలు ఊహించని షాక్..!

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇప్పటికే ఇండస్ట్రీలో ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. పలు ప్రొడక్షన్ బ్యానర్ల దగ్గర ముందే భారీగా అడ్వాన్స్‌లో తీసుకొని.. ఇప్పటివరకు ఎలాంటి ప్రాజెక్టును మొదలుపెట్టలేదని.. సరిగ్గా రెస్పాన్స్ కూడా ఇవ్వట్లేదు అంటూ చర్చలు హాట్‌ టాపిక్‌గా మారాయి. దీనిపై ప్రశాంత్ వర్మ సైతం రియాక్టై క్లారిటీ ఇచ్చాడు. అయితే.. ఇప్పుడు నందమూరి నట‌సింహం బాలకృష్ణ సైతం ప్రశాంత్ వర్మపై లీగల్‌గా కేస్ వేయనున్నాడట. ప్రశాంత్ వర్మతో బాలయ్యకి మంచి రిలేషన్ ఉన్న […]

బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్స్ అన్ని ఆ డైరెక్టర్‌కే… మైండ్ బ్లోయింగ్‌…!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ కెరీర్‌లో ఆదిత్య 369 సినిమా ఎంత స్పెషలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ.. సంగీతం శ్రీనివాస్ డైరెక్షన్‌లో 1991లో రూపొందింది. అప్పట్లో కమర్షియల్‌గా మంచి లాభాలను తెచ్చి పెట్టి ఎవర్ గ్రీన్ హిట్ సినిమాల జాబితాలో నిలిచింది. ఇక ఈ సినిమాను మూడు డిఫరెంట్ టైం లైన్స్‌లో సంగీతం తెర‌కెక్కించారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ రూపొందిన ఈ సినిమా మంచి సక్సెస్ […]

తమ్ముడు సినీ ఎంట్రీ పై తారక్ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. వైరల్..!

నందమూరి అభిమానులంతా ఎప్పుడెప్పుడా అంటూ వెయ్యి క‌ళ‌తో ఎదురు చూసిన‌ శుభ ముహూర్తం రానే వచ్చేసింది. హనుమాన్ మూవీ తో పాన్ ఇండియన్ మార్కెట్ షేక్‌ చేసిన టాలీవుడ్ డైనమిక్ యంగ్‌ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞను గ్రాండ్ లెవెల్ లో లాంచ్ చేయనున్నాడు. ది లయన్ కింగ్ లోని ఫోటోను షేర్ చేసిన ప్రశాంత్ వర్మ.. మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ను అఫీషియల్ గా అనౌన్స్ చేసాడు. ఈ […]

మోక్షజ్ఞ డబ్యూ మూవీ లో బాలయ్య అలాంటి రోల్.. స్టోరీ లైన్ ఏంటంటే..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ డబ్యూ సినిమాపై ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అదిగో ఇప్పుడు ఇంట్రీ.. అప్పుడు ఇంట్రీ అంటూ వార్తలు వినిపించిన‌ ఇప్పటివరకు అవి కార్య రూపం దాల్చ‌లేదు. అయితే తాజాగా మోక్షజ్ఞ మూవీ పై ఓ క్లారిటీ వచ్చేసింది. హనుమాన్‌తో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సారథ్యంలోనే మోక్షజ్ఞ మూవీ ఉండబోతుంది. ఇక ఇప్పుడు దాదాపు నిర్మాతలు కూడా ఫైనల్ అయినట్లు తెలుస్తుంది. మోక్షజ్ఞతో సినిమాకు […]