Tag Archives: director lingusamy

కృతి శెట్టి చేసిన ప‌నికి డైరెక్ట‌ర్ ఆగ్ర‌హం..అంద‌రి ముందూ చివాట్లు?

`ఉప్పెన` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ కృతి శెట్టి.. మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుని సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ నేప‌థ్యంలోనే ఆమెకు ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి. స్టార్ హీరోలు, డైరెక్ట‌ర్లు కృతి వైపే చూస్తున్నారు. ఇక ప్ర‌స్తుతం ఈ భామ‌.. నాని స‌ర‌స‌న శ్యామ్ సింగ‌రాయ్‌, సుధీర్ బాబు స‌ర‌స‌న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రాల్లో న‌టిస్తోంది. అలాగే లింగుసామి, రామ్ పోతినేని కాంబోలో తెర‌కెక్కుతున్న

Read more

లింగుసామి మూవీకి రామ్ భారీ రెమ్యూన‌రేష‌న్?!

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, కృతి శెట్టి జంట‌గా త‌మిళ ద‌ర్శ‌కుడు లింగుసామి ఈ చిత్రం తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. స్ఎస్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరీ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు త‌మిళంలో కూడా విడుద‌ల కానుంది. ఈ చిత్రానికి ఉస్తాద్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక సోమ‌వారమే ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అయింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు రామ్ పుచ్చుకుంటున్న రెమ్యూన‌రేష‌న్

Read more

ఆ టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో వంట‌ల‌క్క‌..నెట్టింట న్యూస్ వైర‌ల్‌!

కార్తీక‌దీపం సీరియ‌ల్ ద్వారా వంట‌ల‌క్క‌గా రెండు తెలుగు రాష్ట్రాల్లో సూప‌ర్ పాపుల‌ర్ అయింది ప్రేమీ విశ్వనాథ్‌. త‌న స‌హ‌జ‌మైన న‌ట‌న‌తో ఎంద‌రో అభిమానుల‌ను కూడా సంపాదించుకున్న ఈ బ్యూటీకి.. హీరోయిన్ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉందంటే అతిశ‌యోక్తి కాదు. ఇదిలా ఉంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు బుల్లితెర‌పై ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన ఈ భామ‌.. త్వ‌ర‌లోనే వెండితెర‌పై ఎంట్రీ ఇవ్వ‌బోతోంద‌ట‌. అది కూడా ఓ స్టార్ హీరో సినిమాతో అని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ ఎన‌ర్జిటిక్

Read more

లింగుస్వామి మూవీకి రామ్ రెమ్యున‌రేష‌న్ తెలిస్తే మైండ్‌బ్లాకే!?

టాలీవుడ్ ఎన‌ర్జిటివ్ స్టార్ రామ్ పోతినేని గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న రామ్‌.. ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో సూప‌ర్ ఫామ్‌లోకి వ‌చ్చేశాడు. ఈ సినిమా త‌ర్వాత రామ్ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. అదే స‌మ‌యంలో రామ్ త‌న రెమ్యున‌రేష‌న్‌ను కూడా భారీగా పెంచేశాడ‌ట‌. ప్ర‌స్తుతం రామ్ కోలీవుడ్ ద‌ర్శ‌కుడు లింగుస్వామితో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రంతో తెలుగుతో పాటు

Read more

మ‌రోసారి రాక్ స్టార్‌తో మ్యాజిక్ చేయ‌బోతున్న హీరో రామ్‌?

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్ర‌స్తుతం తమిళ దర్శకుడు లింగుస్వామితో ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరీ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు త‌మిళంలో కూడా విడుద‌ల కానుంది. వ‌చ్చే నెల‌లో ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంద‌ని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పోలీస్ అఫీసర్ రోల్‌లో రామ్ కనిపించనున్నట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదిలా

Read more

కెరీర్‌లోనే మొద‌టిసారి అలాంటి పాత్ర‌ చేస్తున్న రామ్!?

ఇస్మార్ట్ శంక‌ర్‌తో సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకుని మంచి ఫామ్‌లోకి వ‌చ్చిన టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. ఇటీవ‌ల `రెడ్‌` సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ఇక ప్ర‌స్తుతం కోలీవుడ్ డైరెక్ట‌ర్ లింగుస్వామితో రామ్ ఓ సినిమా చేయబోతున్న సంగ‌తి తెలిసిందే. శ్రీనివాస సిల్వర్ స్క్రిన్ బ్యానర్ పై శ్రీనివాస చిత్తూరి ఈ సినిమాను నిర్మించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ తెరకెక్కనుంది. ఇటీవ‌లె పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ చిత్రం ప్రారంభమైంది. అయితే ఈ

Read more