ఎన్టీఆర్ గ్లోబల్ క్రేజ్..తార‌క్‌ తో సినిమాకు సిద్ధమన్న హాలీవుడ్ డైరెక్టర్..!

మన తెలుగు సినిమాగా వచ్చి ఇండియన్ సినిమాగా ప్రపంచవ్యాప్తంగా బిగ్గెస్ట్ హిట్ అందుకున్న భారీ చిత్రం త్రిబుల్ ఆర్. ఈ సినిమాతో హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కూడా ప్రపంచవ్యాప్తంగా భారీ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక దర్శక ధీరుడు రాజమౌళి కూడా తన స్టాండర్డ్స్ ని హాలీవుడ్ లెవెల్లో చాటగా లేటెస్ట్ గా అయితే హాలీవుడ్ లో గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 3, చేసి రిలీజ్ కి సిద్ధంగా ఉన్న దర్శకుడు జేమ్స్ గన్ […]