టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దిల్ రాజు నిర్మించిన సినిమాలు ఎన్నో సూపర్ హిట్ అందుకున్నాయి. అయితే సోషల్ మీడియాలో ఒకపుడు దిల్ రాజు గురించి సినిమా విషయంలోనే వార్తలు వచ్చేవి. కానీ ఇప్పుడు ఆయన ఎక్కువగా కాంట్రవర్సీల విషయంలో సోషల్ మీడియాలో నిలుస్తున్నారు. ప్రస్తుతం దిల్ రాజు ఏం చేసిన కూడా అది పెద్ద వివాదంగా మారుతుంది. దాంట్లో భాగంగానే ఆయన నిర్మాణం చేసిన ‘వారసుడు’ సినిమాకి […]
Tag: Dil Raju
అజిత్ కన్నా విజయ్ పెద్ద స్టార్.. కాక రేపుతున్న దిల్ రాజు కామెంట్స్!
వచ్చే ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ గట్టి పోటీ నడవబోతోంది. తమిళ స్టార్ హీరోలు అజిత్, విజయ్ దళపతి నువ్వా-నేనా అంటూ తల పడబోతున్నారు. `తనివు` అనే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తో తమిళం తో పాటు తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు అజిత్. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జి స్టూడియోస్ తో కలిసి బోనీ కపూర్ నిర్మించారు. విజయ్ విషయానికి వస్తే.. ఈయన వంశీ పైడిపల్లి […]
`వారసుడు`ను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఎవరో తెలుసా?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి, టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `వరిసు(తెలుగులో వారసుడు)`. విజయ్ 66వ మూవీగా ప్రేక్షకుల ముందుకు రావోతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న […]
`వారసుడు` కోసం వస్తున్న టాలీవుడ్ స్టార్ హీరో.. దిల్ రాజు పెద్ద స్కెచ్చే వేశాడుగా!?
వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగబోతున్న చిత్రాల్లో `వారసుడు` ఒకటి. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. తమిళంలో `వరిసు` టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమా విడుదల విషయంలో మొదటి నుంచి వివాదం జరుగుతుంది. తెలుగులో ఈ డబ్బింగ్ సినిమా […]
ఫైనల్లీ ఆ ముగ్గురే విన్.. మరోసారి అదే ప్రూవ్ అయ్యిందిగా..!
టాలీవుడ్ లో సంక్రాంతి హడావుడి చాలా గట్టిగానే ఉంది. ప్రతి సంవత్సరానికి భిన్నంగా వచ్చేచే సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సినిమాల పోటీ తీవ్రంగా ఉండబోతుంది. వచ్చే సంక్రాంతికి టాలీవుడ్ సీనియర్ హీరోలైన బాలకృష్ణ, చిరంజీవి తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వీరితో పాటు కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కూడా వచ్చే సంక్రాంతి బరిలో నిలవనున్నాడు. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో ఈ మూడు సినిమాల నిర్మాతల మధ్య గట్టి పోటీ నెలకొంది. […]
కోట్లు ఇచ్చి యంగ్ హీరోయిన్ ని బుక్ చేసుకున్న దిల్ రాజు.. నిజంగానే దిల్ ఉన్న రారాజు..!?
“ఇవానా” ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పేరు ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది. నిన్న మొన్నటి వరకు అసలు ఈ పేరు చెప్తే గుర్తుపట్టే జనాలే లేరు . కానీ లవ్ టు డే సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం ఆమె పేరు ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలోనూ వెండితెర పైన బుల్లితెర పైన ఎక్కడ చూసినా ఒకటే పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ల్వ్ టు డే సినిమాలో తన […]
దిల్‌రాజు సక్సెస్ వెనక పవన్ కళ్యాణ్ ఉన్నాడా…!
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన కెరియర్‌ను ముందుగా చిత్ర పరిశ్రమలో డిస్ట్రిబ్యూటర్ గా ప్రారంభించారు. సినిమా పరిశ్రమలోకి రాకముందు దిల్ రాజు ఆటోమొబైల్ బిజినెస్ చేసేవారు. ఆ బిజినెస్ లో కూడా ఆయన చాలా లాభాలు పొందారు. ఆ తర్వాత సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేయటం మొదలుపెట్టారు. సినిమా పరిశ్రమంలో ఆయన కెరియర్ అంత సాఫీగా నడవలేదు. తొలి సినిమాతోనే పెట్టిన డబ్బు మొత్తం పోగొట్టుకున్నాడు. తర్వాత కొన్ని రోజులకు పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన […]
మరో వివదంలో దిల్ రాజు సినిమా.. ఒకటి తరువాత ఒకటి..!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా టాలీవుడ్ స్టార్ దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న బై లాంగ్వేజ్ చిత్రం వారిసు. ఈ సినిమాకు సంబంధించిన చాలావరకు షూటింగ్ పూర్తి అయింది. వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది. ఈ సినిమా విడుదల తేది ప్రకటించిన అప్పటి నుంచి ఈ సినిమా వరుస వివాదాలను ఎదుర్కొంటుంది. టాలీవుడ్ లో ఇప్పటికే డబ్బింగ్ సినిమాలు సంక్రాంతి సిజన్ కు విడుదుల చేయకుడదని నిర్మతలా మండలి నోటిస్ […]
టాలీవుడ్‌లో దిల్ రాజు టార్గెట్‌గానే ఇంత రచ్చ జరుగుతోందా…!
టాలీవుడ్ లో మరో నెల రోజులలో సంక్రాంతి యుద్ధం మొదలు కానుంది. ఈ సీజన్‌లో చాలా వరకు పెద్ద హీరోల సినిమాలు బరిలో ఉన్నాయి. ఎప్పుడు లేని విధంగా నెల ముందు నుంచే సంక్రాంతి సమరం టాలీవుడ్- కోలివుడ్ లో హట్ టాపిక్‌గా మారడం చర్చనీయాంశంగా మరింది. వచ్చే సంక్రాంతికి టాలీవుడ్ సీనియర్ హీరోల సినిమాలు పోటీపడబోతున్నాయి. 2017లో పోటిపడిన సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ మళ్ళీ ఇప్పుడు పోటీపడబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా […]