దిల్ రాజు నిర్మాణంలో ప్ర‌భాస్‌.. డైరెక్ట‌ర్‌ ఫిక్స్‌.. ఇంత‌కీ టైటిల్ ఏంటో తెలుసా?

పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గ‌డుపుతున్న‌ సంగతి తెలిసిందే. తాజాగా ఈయ‌న‌ మరో సినిమాకు సైన్‌ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నాడట. ఈ సినిమాకు డైరెక్టర్ కూడా ఫిక్స్ అయ్యాడు. ఇంతకీ ఆ డైరెక్టర్ మరెవరో కాదు ప్రశాంత్ నీల్‌. ఆల్రెడీ ప్రభాస్, ప్రశాంత్ నీల్‌ కాంబినేషన్ లో `సలార్` అనే ఓ […]

రామ్ చరణ్- శంకర్ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్… సినిమా మామూలుగా లేదుగా..!

త్రిబుల్ ఆర్ సినిమా వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత‌ రామ్ చరణ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా ఆర్సి15. ఈ సినిమాను సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తుండగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ఎంతో శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ ముగించుకుని దసరా కానుకగా ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ క్రేజీ కాంబినేషన్ పై […]

పాపం..ఆ మాటలు భరించలేకపోతున్న సమంత .. లైవ్ లోనే ఏడ్చేసింది..!!

టాలీవుడ్ ఒక్కప్పటి ఫేమస్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న గుణశేఖర్ తెరకెక్కించిన సినిమా “శాకుంతలం”. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత.. ఈ సినిమాలో శకుంతల దేవిగా కనిపిస్తుంది. కాగా ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే ట్రైలర్ ని రిలీజ్ చేశారు . ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తనదైన స్టైల్ లో నటించి..సమంత స్పెషల్ అటెన్షన్ ని గ్రాబ్ చేసుకుంది. అంతేకాదు దుశ్యంతుడు పాత్రలో కనిపించిన మలయాళీ […]

ఇట్స్ అఫీషియ‌ల్‌.. `వారసుడు` వాయిదా.. ఫుల్ ఖుషీలో చిరు, బాల‌య్య ఫ్యాన్స్‌!

కోలీవుడ్ స్టార్ విజ‌య్ ద‌ళ‌ప‌తి, టాలీవుడ్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ `వ‌రిసు(తెలుగు వార‌సుడు)`. ఇందులో నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్ గా న‌టించింది. శ‌ర‌త్‌కుమార్‌, శ్రీకాంత్‌, శామ్‌, సంగీత , జ‌య‌సుధ‌, ఖుష్బూ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం జ‌న‌వ‌రి 11న విడుద‌ల కానుంద‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అయితే తెలుగు వెర్ష‌న్ జ‌న‌వ‌రి 11న […]

వారసుడి ఊసే లేదేంటి.. ఇలాగైతే ఇక్క‌డ చాలా క‌ష్టం ద‌ళ‌ప‌తి!

ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్న చిత్రాల్లో `వారసుడు(త‌మిళంలో వ‌రిసు)` ఒకటి. విజయ్ ద‌ళపతి హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. శ‌ర‌త్‌కుమార్‌, శ్రీకాంత్‌, శామ్‌, సంగీత , జ‌య‌సుధ‌, ఖుష్బూ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం జ‌న‌వ‌రి 14న విడుద‌ల కాబోతోంది. త‌న తండ్రి మ‌ర‌ణం త‌ర్వాత కుటుంబంలో […]

రికార్డు స్థాయిలో `వార‌సుడు` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. విజ‌య్ టార్గెట్ ఎంతో తెలుసా?

ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేయ‌బోతున్న చిత్రాల్లో విజ‌య్ ద‌ళ‌ప‌తి `వార‌సుడు(త‌మిళంలో వ‌రిసు)` ఒక‌టి. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్ గా న‌టించింది. జయసుధ, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, శ‌ర‌త్ కుమార్‌, శ్యామ్ తదిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా పతాకాలపై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి,పెరల్ వి పొట్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జ‌న‌వ‌రి 11న […]

వెన‌క్కి త‌గ్గిన దిల్ రాజు.. సంక్రాంతి రేసు నుంచి `వార‌సుడు` ఔట్‌?!

ఈ సంక్రాంతి బరిలో దిగ‌బోతున్న చిత్రాల్లో `వార‌సుడు(త‌మిళంలో వ‌రిసు)` ఒక‌టి. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి, టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేష‌న్ లో రూపుతద్దుకున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఇందులో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్ గా న‌టించింది. శరత్ కుమార్, సుమన్, ప్రకాశ్ రాజ్, ప్రభు, శ్యామ్, జయసుధ, ఖుష్బూ ముఖ్యమైన పాత్రలను పోషించారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి త‌మ‌న్ స్వ‌రాలు అందించాడు. సంక్రాంతి […]

త‌మిళ గ‌డ్డ‌పై దిల్ రాజు ఇంగ్లీష్ స్పీచ్‌.. ప‌డి ప‌డి న‌వ్వుకోవాల్సిందే!

టాలీవుడ్ బ‌డా నిర్మాత దిల్ రాజు గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌సరం లేదు. డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ ను స్టార్ట్ చేసి ఆ తర్వాత నిర్మాతగా మారిన దిల్ రాజు.. ఇప్పుడే ఏకంగా టాలీవుడ్ నే శాసించే స్థాయికి ఎదిగారు. ప్ర‌స్తుతం ఈయ‌న సినిమాల‌న్నీ పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కుతున్నాయి. ఈయ‌న నిర్ణ‌యంలో రూపుదిద్దుకున్న తాజా త‌మిళ‌ చిత్రం `వ‌రిసు(తెలుగు వార‌సుడు)`. విజ‌య్ ద‌ళ‌ప‌తి, ర‌ష్మిక మంద‌న్నా ఇందులో జంట‌గా న‌టించారు. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. […]

మోస‌పోయిన విజ‌య్‌… చివ‌ర‌కు న‌వ‌దీప్ సినిమాతే తిప్పి తిప్పి వార‌సుడిగా తీశారా…!

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్.. టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న సినిమా వారిసు. తెలుగులో వారసుడుగా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అయితే ఈ సినిమాకు ముందు నుంచి మహేష్ నటించిన మహర్షి సినిమా రీమేక్ అని, టాలీవుడ్ లో వచ్చిన పలు సినిమాల ఉంటుందని అభిమానులు చెప్పుకొస్తూనే ఉన్నారు. అయితే ఈ సినిమా యూనిట్ […]