యాంకర్ ఝాన్సీ కూతుర్ని ఎప్పుడైనా చూశారా.. తల్లిని మించిన అందంతో ఫొటోస్ వైరల్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో యాంకర్ గా, నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది యాంకర్ ఝాన్సీ.. కెరియర్ మొదట్లోనే పలు సినిమాలలో గుర్తింపు సంపాదించుకున్న ఇమే బుల్లితెర పైన కూడా తన హవా కొనసాగించింది. ఒకానొక సమయంలో బుల్లితెరపై ఒక వెలుగు వెలిగిన ఝాన్సీ ఈ మధ్యకాలంలో యాంకర్ గా పెద్దగా ఇక్కడ కనిపించలేదు.. కానీ అడపా దడపా సినిమాలలో తన పాత్రతో ముందుకు నెట్టుకు వచ్చి సక్సెస్ అవుతోంది. ఇక ఝాన్సీ వ్యక్తిగత విషయానికి వస్తే […]

వారికి బహిరంగ క్షమాపణలు చెప్పిన నటి కల్పిక గణేష్..!!

టాలీవుడ్ కోలీవుడ్ ప్రేక్షకులకు నటి కల్పిక గణేష్ బాగా సుపరిచితమే ఇమే ఎక్కువగా కాంట్రవర్సీ లతోనే పాపులారిటీ అయింది.. ఏదో ఒక వివాదంలో నిరంతరం వార్తలలో నిలుస్తూనే ఉంటుంది.గతంలో ప్రముఖ డైరెక్టర్ బాలాజీ మోహన్,నటి ధన్య బాలకృష్ణ వ్యక్తిగత విషయాల పైన పలు రకాల కామెంట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా డైరెక్టర్ బాలాజీ మోహన్ కు తన భార్య ఉండంగానే నటి ధన్య తో ఎఫైర్ ఉన్నట్లుగా ఆరోపించడం జరిగింది. వీరిద్దరూ సీక్రెట్ గా వివాహం చేసుకున్నారంటూ […]