పుష్ప మళ్లీ అదే ఫార్ములాను ఫాలో అవుతుందా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తు్న్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో బన్నీ రఫ్ లుక్‌లో నటిస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో బన్నీ ఎర్రచందనం స్మగ్లర్ పాత్రలో పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా నుండి ఇప్పటివరకు రిలీజ్ అయిన తొలి సింగిల పాట ‘దాక్కొ […]

దేవిశ్రీ-త్రివిక్ర‌మ్ మ‌ధ్య భారీ గ్యాప్ వెన‌క‌..!

టాలీవుడ్‌లో ఇప్పుడు ఇదే పెద్ద హాట్ టాపిక్‌. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌కు, రాక్‌స్టార్ దేవిశ్రీప్ర‌సాద్‌కు మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో విబేధాలు న‌డుస్తున్నాయ‌ట‌. ఇవి ఎంత తీవ్రంగా ఉన్నాయంటే పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్ప‌లేని ప‌రిస్థితి ఉంది అంటే ప‌రిస్థితి. ఈ విభేదాల కార‌ణంతో త్రివిక్ర‌మ్ త‌న సినిమాల్లో దేవిశ్రీ ప్ర‌సాద్ కు ఛాన్సులు ఇవ్వడం లేద‌ని అంటున్నారు. త్రివిక్ర‌మ్ – దేవి కాంబినేష‌న్ మ్యూజిక‌ల్ హిట్‌కు పెట్టింది పేరు. వీరిద్ద‌రి కాంబినేషన్‌లోనే జల్సా, జులాయి, అత్తారింటికి దారేది, […]

‘ జై ల‌వ‌కుశ‌ ‘ పై దేవిశ్రీ రివ్యూ

ప్ర‌స్తుతం టాలీవుడ్‌ను జై ల‌వ‌కుశ ఫీవ‌ర్ ఓ ఊపు ఊపుతోంది. గురువారం ఈ సినిమా రిలీజ్ అవుతుండ‌గా బుధ‌వారం అర్ధ‌రాత్రి నుంచే థియేట‌ర్ల వ‌ద్ద ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు. కెరీర్‌లోనే ఫ‌స్ట్ టైం ట్రిబుల్ రోల్ చేస్తోన్న ఎన్టీఆర్ ఈ సినిమాలో జై, లవ, కుశగా మూడు విభిన్నమైన పాత్రల్లో ఎన్టీఆర్‌ అలరించబోతున్నాడు. ఈ సినిమాకు జై పాత్రే కీల‌కం కానుంది. జై పాత్ర రావణుడి ఛాయలతో సాగుతోంది. నాటకాలు అధికంగా ఇష్టపడే జై.. రావణుడిలా […]

బ‌న్నీ కోసం బాల‌య్య‌ను వ‌దులుకున్న దేవిశ్రీ

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ కేరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇప్పటికే చాలా వ‌ర‌కు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఆడియోను డిసెంబ‌ర్‌లో రిలీజ్ చేసి వ‌చ్చే సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ సినిమాకు కంచె సినిమాకు మ్యూజిక్ అందించిన చిరంత‌న్ భ‌ట్ మ్యూజిక్ అందిస్తున్నారు. బాల‌య్య కేరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న సినిమా కావ‌డంతో ముందుగా ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్‌ను […]

‘కాటమరాయుడి’కి దేవి ఇన్‌పుట్స్‌ 

పవన్‌, దేవిశ్రీ కాంబినేషన్‌లో అన్నీ సూపర్‌ హిట్‌ మ్యూజిక్‌లే. అందుకే పవన్‌ కోసం దేవి మరో సూపర్‌ హిట్‌ మ్యూజిక్‌ని ప్లాన్‌ చేస్తున్నాడట. అది పవన్‌ కళ్యాణ్‌ హీరోగా వస్తోన్న ‘కాటమరాయుడు’ సినిమా కోసం. ఈ సినిమాకి అనూప్‌ రూబెన్స్‌ మ్యూజిక్‌ అందిస్తున్నాడు. అయితే దేవిశ్రీ ప్రసాద్‌, అనూప్‌కి కొన్ని ఇన్‌పుట్స్‌ ఇస్తున్నాడట ఈ సినిమా మ్యూజిక్‌ విషయంలో. అంతే కాదు పవన్‌ కోసం ఒక మాంచి మసాలా సాంగ్‌ని కూడా దేవి ప్రిపేర్‌ చేస్తున్నట్లు సమాచారమ్‌. […]