” డెవిల్ ” సినిమాకి రికార్డ్ బిజినెస్… అన్ని కోట్లు వస్తేనే నందమూరి హీరోకి హిట్.. లేదంటే మళ్లీ మొదటికి వచ్చినట్టే…!

నందమూరి హీరోలలో ఒకడైన కళ్యాణ్ రామ్ మనందరికీ సుపరిచితమే. ఈయన తాజాగా నటించిన మూవీ ” డెవిల్ “. భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీ నేడు రిలీజ్ అయింది. ఇక ఈ నేపథ్యంలోనే కళ్యాణ్ రామ్ మూవీకి థియేటర్ బిజినెస్ ఎంత జరిగితే నందమూరి హీరోకి హిట్ పడుతుంది అనే వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అభిషేక్ నామ తెరకెక్కించిన ఈ మూవీని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై దేవాంన్ష్ నామ నిర్మించారు. […]

“తలకిందులుగా తపస్సు చేసిన వాళ్ల పప్పులు ఉడకవ్”.. నందమూరి బ్లడ్ అంటే అంతేగా మరి..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక తలా తోక లేని వార్తలు ఎన్ని వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రెటీస్ ని టార్గెట్ చేస్తూ కొంత మంది విచ్చలవిడిగా పుకార్లు పుట్టించేస్తున్నారు . కాగా గత కొన్ని రోజుల నుంచి నందమూరి హీరోలు కళ్యాణ్ రామ్ – ఎన్టీఆర్ లపై కొందరు కావాలనే ట్రోలింగ్ స్టార్ట్ చేశారు . నందమూరి కళ్యాణ్ రామ్ మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయని అందుకే బింబిసారా-అమిగోస్ సినిమాలకు సపోర్ట్ […]

ఆ కారణంగా డెవిల్ సినిమా వాయిదా..!!

బింబిసార చిత్రంతో డబుల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు హీరో కళ్యాణ్ రామ్. ఈసారి పాన్ ఇండియా లెవెల్ లో డెవిల్ సినిమా అని విడుదల చేస్తూ ఉన్నారు.. అభిషేక్ పిక్చర్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఈ సినిమా పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిస్తూ ఉన్నారు. ప్రస్తుతం డెవిల్ సినిమా షూటింగ్ ని పూర్తి చేసే పనిలో పడ్డారు. ముఖ్యంగా నిర్మాత అభిషేక్ డైరెక్టర్ పేరు తానే అని స్వయంగా వేసుకోవడంతో ఈ సినిమా […]

డెవిల్ సినిమా నుంచి అదిరిపోయి అప్డేట్.. మరో స్టార్ హీరోయిన్ ఎంట్రీ..!!

బింబిసారా సినిమాతో మళ్లీ తన కెరీయర్ని పుంజుకున్నారు నటుడు కళ్యాణ్ రామ్.. పాన్ ఇండియా మార్కెట్ ని సంపాదించుకున్న కళ్యాణ్ రామ్ త్రిల్లర్ జోనర్లో పలు సినిమాలను తెరకెక్కిస్తూ ఉన్నారు. తాజాగా డెవిల్ అనే సినిమాతో మరొకసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ ఏజెంట్ గా కూడా నటిస్తూ ఉన్నారు. నవంబర్ 24న ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి వరుస అప్డేట్లు వెలుపడుతూనే ఉన్నాయి. డెవిల్ […]

ఈ ఫోటోలో ఉన్న క్యూటీ ఎవ‌రో గుర్తుప‌ట్టారా.. టాలీవుడ్ లో మోస్ట్ పాపుల‌ర్ హీరోయిన్‌!

పైన ఫోటోలో డిఫ‌రెంట్ గెట‌ప్స్ లో క‌నిపిస్తున్న క్యూటీ ఎవ‌రో గుర్తుప‌ట్టారా..? టాలీవుడ్ లో మోస్ట్ పాపుల‌ర్ హీరోయిన్‌. మూడు సినిమాల‌కు స్టార్ అయిపోయింది. యూత్ లో య‌మా క్రేజ్ సంపాదించుకుంది. ఎవ‌రో గెస్ చేశారా.. ఆమె ఎవ‌రో కాదు కేర‌ళ కుట్టి సంయుక్త మీన‌న్. పాలక్కడ్‌లో జన్మించిన సంయుక్త మీన‌న్‌.. పాప్‌కార్న్ అనే మలయాళ సినిమాతో హీరోయిన్‌గా సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ త‌ర్వాత మ‌ల‌యాళంతో పాటు తమిళ్, కన్నడ భాష‌ల్లో అనేక సినిమాలు చేసింది. న‌టిగా […]

క‌ళ్యాణ్ రామ్ కు ప్ర‌మాదం.. ఆసుపత్రికి తరలింపు.. ఆందోళ‌న‌లో ఫ్యాన్స్‌!

న‌ట‌సింహం నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ప్ర‌మాదానికి గుర‌య్యారు. ప్ర‌స్తుతం ఆయ‌న త‌న అప్ కమింగ్ మూవీ `డెవిల్` షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా వైజాగ్‌లో ఏకంగా ఐదు వంద‌ల మంది ఫైటర్స్ ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా.. క‌ళ్యాణ్ రామ్ ప్ర‌మాదానికి గుర‌య్యార‌ని తెలుస్తోంది. క‌ళ్యాణ్ రామ్ మీద ఫైట్ చిత్రీకరిస్తుండగా ఆయన కాలికి దెబ్బ గాయం అయింద‌ట‌. దాంతో వెంట‌నే క‌ళ్యాణ్ రామ్ ను స‌మీపంలోని హాస్ప‌ట‌ల్ కి త‌ర‌లించ‌గా.. అక్క‌డి […]

త్రిపాత్రాభినయం చేస్తున్న నందమూరి స్టార్ హీరో..!

కెరీర్ మొదలైన దశలో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ అన్ని మాస్, రొటీన్ సినిమాలే చేశాడు. ఇజం సినిమా వరకు కూడా ఒకే లుక్ మెయిన్ టైన్ చేశాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇజం సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ లో పూర్తిగా మార్పు వచ్చింది. అప్పటి నుంచి వరుసగా ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్నాడు. ఒక సినిమాకు మరో సినిమాకు సంబంధం లేకుండా డిఫరెంట్ పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇజం తర్వాత ఎమ్మెల్యే, 118, ఎంత మంచి […]