మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ నటించిన దేవర ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే రికార్డులతో దూసుకుపోతుంది. ఆచార్య లాంటి భారీ డిజాస్టర్ తర్వాత కొరటాల దగ్గర నూంచి వచ్చిన దేవర ప్రేక్షకుల అంచనాలను అందుకుంది. తొలిరోజే రూ.170 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇక రెండో రోజు కూడా రూ.80 కోట్లకు పైగా కలెక్షన్లు అందుకుని దేవర రూ.200 కోట్ల మార్క్ వసూళ్లను అందుకుంది. హిందీలో కూడా దేవర అదిరిపోయే టాక్ తెచ్చుకుంది. మొదటిరోజు రూ.7 కోట్లు […]
Tag: devara release
దేవర పార్ట్ 2 స్టోరీ లీక్.. అసలు కథ అదేనా.. ?
దేవర సినిమా థియేటర్లలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ టాక్ రాకున్న భారీ కలెక్షన్‌లతో దూసుకుపోతున్న ఈ మూవీ ఎన్టీఆర్ యాక్టింగ్, అనిరుధ్ మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఓవరాల్ గా చూస్తే సగటు ప్రేక్షకుడు ఎంటర్‌టైన్ అవడం ఖాయం అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే చివర్లో వచ్చే ట్విస్ట్ బాహుబలిని గుర్తు చేసిందని చాలామంది చెప్తున్నారు. ఈ మూవీలో సీన్లు గతంలో వచ్చిన పలు సినిమాల్లో సన్నివేశాలను పోలినట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో […]
దేవర సెకండ్ డే కలెక్షన్స్.. మిక్స్‌డ్ టాక్‌తో తారక్ రికార్డుల మోత..
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కిన దేవర భారీ అంచనాల నడుమ తాజాగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు మొదటినుంచి యావరేజ్ టాక్ వినిపిస్తుంది. పలువురు ఎన్టీఆర్ అభిమానుల సైతం.. ఈ సినిమా నిరాశ పరిచిందంటూ వెల్లడించారు. మొదటి రోజు బెనిఫిట్ షోలు భారీ ఎత్తున రిలీజ్ చేయడం కూడా సినిమాకు కాస్త నెగటివ్ అయింది. మొదటి నుంచి సినిమాపై భారీ అంచనాలు ఉన్న క్రమంలో.. ఆడియన్స్ […]
‘ దేవర ‘లో ఈ చిన్న మిస్టేక్స్ జరగకపోతే పాన్ ఇండియన్ హిట్ అయ్యేదా..?
నందమూరి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కారటాల శివ కాంబినేషన్‌లో దేవర పార్ట్ వన్ భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇందులో జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ పాత్రలో కనిపించాడు. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో, జాన్వీ కపూర్ గ్లామర్ రోల్‌ల్లో కనిపించి ఆకట్టుకున్నారు. ఇంత స్టార్ కాస్ట్‌ను తీసుకొని సినిమా తెరకెక్కించడమే కాదు.. మూవీ విజువల్ ఎఫెక్ట్స్ కూడా బాగా కనిపించేలా ఖర్చు […]
బాక్సాఫీస్ కు చెమటలు పట్టించిన ఎన్టీఆర్.. దేవర అడుగుతో రికార్డుల వర్షం..!
త్రిబుల్ ఆర్ తర్వాత దాదాపు 5 సంవత్సరాలకు పైగా గ్యాప్ తీసుకుని ఎన్టీఆర్ దేవరాజ్ సినిమాతో నిన్ను ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక మూవీ తొలి ఆటతోనే సూపర్ హిట్ టాప్ తెచ్చుకొని ఎన్టీఆర్ అభిమానుల కల నెరవేర్చింది. ఇప్పటివరకు ఎన్టీఆర్ సోలో హీరోగా 100 కోట్ల మార్ కలెక్షన్ అందుకోలేదని రిమార్కుంది. ఇప్పుడు దేవరాతో ఎన్టీఆర్ ఎవరు ఊహించని రికార్డులను సృష్టించాడు. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా దేవరప్రపంచవ్యాప్తంగా దేవర 162 కోట్ల గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టింది. తెలుగు […]
దేవరలో సైఫ్ భార్యగా నటించింది ఎవరు అంటే..ఆమె బ్యాక్ గ్రౌండ్ మామూలుగా లేదుగా..!
ఆచార్య డిజాస్టర్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకొని కొరటాల ఎన్టీఆర్ తో తెర్కెక్కించిన దేవర నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ తో దూసుకుపోతుంది. ఫస్ట్ డే కలెక్షన్స్ లో కూడా దేవర ఆల్ టైం రికార్డ్ ను క్రియేట్ చేసింది. 140 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్, శృతి మరాఠీ హీరోయిన్లుగా నటించగా. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించారు. అయితే ఈ మూవీలో సైఫ్ […]
ఎన్టీఆర్ ఊచకోత .. బాక్సాఫీస్ ను షేక్ చేసిన దేవర.. ఆల్ టైం రికార్డ్..!
మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన దేవర ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రూ.140 కోట్ల వరకు కలక్షన్లు సాధించినట్టు సమాచారం. తొలిరోజే అదిరిపోయే కలక్షన్ రాబెట్టినట్టు తెలుస్తుంది. ఒక తెలుగు రాష్ట్రాల్లోనే రూ.80 కోట్ల వరకు కలెక్షన్లు అందుకుంది. ఇక హిందీ రాష్ట్రాల్లోనూ రూ.8 కోట్ల వరకు వసూళ్లు సాధించింది. మిగిలిన భాషలు ఓవర్సీస్ లో కలిపి మొత్తంగా రూ.140 కోట్లకు పైగా […]
దేవర రెస్పాన్స్ పై తారక్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్.. !
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన తాజా మూవీ దేవర. జాన్వి కపూర్ హీరోయిన్ గా.. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమా కొద్ది గంటల క్రితం ఆడియన్స్‌ను పలకరించింది. ఇక సినిమా రిలీజ్‌కు ముందు నుంచి ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా.. ఎప్పుడెప్పుడు ఈ మాస్ యాక్షన్ డ్రామాను వీక్షించవచ్చా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ నేపధ్యంలో […]
దేవర.. ఎవరు ఎన్ని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారంటే..?
ఎట్టకేలకు టాలీవుడ్ ప్రేక్షకులంతా మోస్ట్ ఎవైటెడ్‌గా ఎదురు చూసిన దేవర థియేటర్లలోకి వచ్చేసాడు. తారక్ యాక్టింగ్ అనిరుధ్ మ్యూజిక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సింగిల్ థియేటర్లలో తారక్ అభిమానుల రచ్చ మాములుగా ఉండడం లేదు. ఓ రేంజ్‌లో అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. థియేటర్లు దద్దరిల్లిపోయేలా విజిల్స్‌తో మోత పుట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు ఎవరెవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఖచ్చితంగా ఉంటుంది. […]