కామనర్‌గా వచ్చి సెకండ్ రనరప్ గా డిమోన్.. మొత్తం ఎంత గెలుచుకున్నాడో తెలుసా..?

తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లోకి అగ్నిపరీక్ష ద్వారా కామ‌న‌ర్స్‌గా అడుగుపెట్టి కంటెస్టెంట్లు అందరిలోనూ టాప్ 5 వరకు నిలిచి డిమాన్‌ పవన్, ప‌వ‌న్ కళ్యాణ్ హిస్టరీ క్రియేట్ చేశారు. అంతటితో వీళ్ళ సక్సెస్ ఆగలేదు. వీళ్ళిద్దరూ టైటిల్ విన్నింగ్ కి అన్ని విధాలుగా అర్హతను దక్కించుకున్నారు. చాలా కష్టాలు ఉన్న ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి హౌస్ లోకి వచ్చినా.. ఎప్పుడు తన కుటుంబంలోని కష్టాలను ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ను షేర్ చేసుకుని సానుభూతి కోసం […]

బిగ్ బాస్ 9: గ్రాండ్ ఫినాలే షూట్ షురూ టైటిల్ విన్నర్ ఎవరంటే..?

తెలుగు బిగ్ బాస్ 9 నేటితో ముగిసిపోతుంది. ఈ క్రమంలోనే దాదాపు రెండు, మూడు వారాల నుంచి ఉత్కంఠ రేపుతున్న అంశం టైటిల్ రేస్‌లో విన్నర్ ఎవరు.. మరి కొద్ది సేపట్లో ఈ ప్రశ్నకు సమాధానం దొరికిపోతుంది. రికార్డ్ లెవెల్ లో ప్రస్తుతం బిగ్ బాస్ కు టిఆర్పి రేటింగ్ కొనసాగుతుంది. ఇప్పటికే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కూడా మొదలైపోయి దాదాపు ఎలిమినేషన్స్ కూడా కంప్లీట్ అయిపోయాయని సమాచారం. కేవలం టాప్ 2 మాత్రమే హౌస్ లో […]

బిగ్ బాస్ 9: చివరి కెప్టెన్ గా ఊహించని కంటెస్టెంట్.. ఇమ్ము పై గెలిచి

టాలీవుడ్ బిగ్ బాస్ సీజన్ 9.. ప్రస్తుతం ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. ఇక.. ఈ సీజన్ తుది ద‌శ‌కు చేరుకుంది. మరో మూడు వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా బిగ్ బాస్ హౌస్ లో రణరంగంలోకి దిగండి.. గెలిచి చూపించండి.. అని భారీ డైలాగ్స్‌ వదులుతూ.. నయా టాస్క్ ప్రారంభించాడు బిగ్ బాస్. ఇక.. ఈ గేమ్‌లో మొదటి రోజు గట్టి పోటీ తోనే కంటెస్టెంట్లు తమ ఆటను చూపించారు. ఈ టాస్క్ కోసం […]