ఎవ‌డో కోన్ కిస్కా గొట్టం గాడి గురించి నేనెందుకు ప‌ట్టించుకుంటా.. బ‌ర‌స్ట్ అయిన‌ నిహారిక‌!

వివామం త‌ర్వాత న‌ట‌కు బ్రేక్ ఇచ్చిన మెగా డాట‌ర్ నిహారిక.. `డెడ్ పిక్సెల్స్` వెబ్ సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధ‌మైంది. ఆదిత్య మండల దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మే 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇందులో గాయత్రిగా నిహారిక ప్రధానమైన పాత్రను పోషించగా.. వైవా హర్ష, అక్షయ్, సాయి రోనక్‌, భావనలు ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. ఈ వెబ్ సిరీస్ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా […]

బావ సాయం తీసుకుంటున్న నిహారిక‌.. మెగా డాట‌ర్ డివోర్స్‌పై వీడ‌బోతున్న సస్పెన్స్‌!

మెగా డాటర్ నిహారిక గత కొద్ది రోజుల నుంచి వార్తల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. 2020లో జొన్నలగడ్డ చైతన్యను నిహారిక వివాహం చేసుకుంది. అయితే పెళ్లి మూడేళ్లు గ‌డవక ముందే వీరి దాంపత్య జీవితంలో విభేదాలు ఏర్పడ్డాయంటూ వార్తలు ఊపందుకున్నాయి. వీరిద్దరూ విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారంటూ బలంగా ప్రచారం జరుగుతుంది. కానీ ఈ వార్త‌ల‌ను పట్టించుకోకుండా నిహారిక తన పని తాను చూసుకుంటుంది. పెళ్లి తర్వాత ఈమె నటించిన మొట్టమొదటి వెబ్ సిరీస్ […]

నిహారిక‌-చైత‌న్య మ‌ధ్య గొడ‌వ‌ల‌కు కార‌ణం అదే.. ఒక్క‌ పోస్ట్ తో క్లారిటీ వ‌చ్చిందిగా!?

మెగా డాట‌ర్ నిహారిక‌, ఆమె భ‌ర్త జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య విడాకులు తీసుకోబోతున్నారంటూ గ‌త నాలుగు రోజుల నుంచి జోరుగా వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. పెళ్లై మూడేళ్లు కూడా గ‌డ‌వ‌క ముందే వీరి వైవాహిక జీవితం విచ్చిన్నం అయిందంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదే స‌మ‌యంలో ఇన్‌స్టాగ్రామ్ లో ఒక‌రినొక‌రు అన్ ఫాలో అయ్యారు. అలాగే చైత‌న్య త‌న ఇన్‌స్టా అకౌంట్ నుంచి త‌మ పెళ్లి ఫోటోలు మ‌రియు నిహారికతో క‌లిసి దిగిన ఫోటోల‌న్నీ తొల‌గించ‌డం వంటి అంశాలు నెట్టింట […]