“పైట విప్పాలి అన్నాడు”.. మోహన్ బాబు నిజ స్వరూపాని బయటపెట్టిన నటి జయలక్ష్మి..!!

సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు ఎప్పుడూ ఎలా మారిపోతూ ఉంటాయో ఎవరు గెస్ చేస్తూ ఉండలేరు . అది హీరో కావచ్చు .. హీరోయిన్ కావచ్చు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు .. కొన్నిసార్లు వాళ్లకి ఇష్టం లేని సీన్స్ లో నటించాల్సి ఉంటుంది . అయితే చాలామంది అలాంటి సీన్స్ లో మేము నటించము అంటూ చెప్పి బయటకు వచ్చేస్తూ ఉంటారు. కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో ఇష్టం లేకపోయినా సరే అలాంటి సీన్స్ లో నటిస్తూ ఉంటారు . […]

దాసరి – ఏఎన్నార్ మధ్య విభేదాలు రావడానికి కారణం..?

లెజెండ్రీ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న దాసరి నారాయణరావు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన కేవలం దర్శకుడు మాత్రమే కాదు నిర్మాతగా, నటుడిగా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా కూడా బాధ్యతలు నెరవేర్చారు దాసరి నారాయణరావు ఇక ఆయన మరణించిన తర్వాత కూడా తెలుగు సినీ పరిశ్రమకు పెద్దదిక్కు లేకుండా పోయారని చెప్పడంలో సందేహం లేదు. దీన్ని బట్టి చూస్తే ఆయన ఇండస్ట్రీలో ఉండే కార్మికులకు , సినీ ప్రముఖులకు ఎంతలా దారి చూపించేవారో మనం అర్థం […]

స్టార్ డైరక్టర్ ల వారసుల పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోల వారసులు మాత్రమే హీరోగా ఎంట్రీ ఇవ్వాలని రూలేమీ లేదు.. దర్శకులు, నిర్మాతలు, కమెడియన్ లు సైతం తమ వారసులను ఇండస్ట్రీలో హీరోలుగా చూడాలని ఆశించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇప్పటివరకు ఈ స్టార్ డైరెక్టర్ ల వారసులు సినీ ఇండస్ట్రీలో శాశ్వతంగా నిలదొక్కుకోలేక పోవడమే చింతించాల్సిన విషయం.. స్టార్ డైరెక్టర్లు రోజురోజుకు తమ ప్రతిభతో పాన్ ఇండియా సినిమాలు చేసే రేంజ్ కు ఎదుగుతుంటే […]

దాసరి మరణం వెనుక ఎవరికి తెలియని రహస్యం?

నటుడు, రచయిత, దర్శకుడు అయినా దాసరి నారాయణరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తన సినీ కెరీర్లో ఎన్నో విజయాలను అందుకున్న. 150 కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించాడు. అలాగే 53 కు పైగా సినిమాలను నిర్మించాడు. అంతేకాకుండా ఎంతోమంది నటీనటులను సినీరంగానికి పరిచయం కూడా చేశారు . సీనియర్ ఎన్టీఆర్, దాసరి నారాయణరావు కాంబినేషన్ లో వచ్చిన చాలా సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ముఖ్యంగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలలో […]

దాస‌రి ఫ్యామిలీలో అప్పుడే ఆస్తి గొడ‌వ‌లా..?

ద‌ర్శ‌కుడు దాస‌రి నారాయ‌ణ‌రావు మ‌ర‌ణాన్ని ప్ర‌స్తుతం తెలుగు వాళ్లు జీర్ణించుకోలేక‌పోతున్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన ఈ దిగ్గజద‌ర్శ‌కుడు ఆక‌స్మిక మ‌ర‌ణంతో తెలుగు ప్ర‌జ‌లంద‌రూ ఓ వైపు బాధ‌ప‌డుతుంటూ మ‌రోవైపు దాస‌రి ఫ్యామిలీలో అప్పుడే ఆస్తి చిచ్చు మొద‌లైన‌ట్టు ఆ ఫ్యామిలీ మెంబ‌ర్స్ వ్యాఖ్య‌ల ద్వారా తెలుస్తోంది. దాస‌రి మృతిప‌ట్ల ఓ వైపు దేశ‌వ్యాప్తంగా సంతాపాలు వెల్లువెత్తుతుంటే దాస‌రి పెద్ద కోడ‌లు సుశీల మాత్రం దాస‌రిది స‌హ‌జ మ‌ర‌ణం కాద‌ని…ఆయ‌న మ‌ర‌ణం ఆస్తి కోసం జ‌రిగి ఉండ‌వ‌చ్చ‌న్న […]

ఓ బ‌ల‌మైన రాజ‌కీయ పార్టీ పెట్టాల‌ని ఎన్నో ప్ర‌య‌త్నాలు ..అడ్డుకుందెవ‌రు?

ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు తెలుగు పాలిటిక్స్‌లో ఓ సంచ‌ల‌నం. తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ద‌ర్శ‌కుడికి ఓ ఇమేజ్ తెచ్చిన ఘ‌న‌త దాస‌రిదే. ప్ర‌పంచ సినిమా చ‌రిత్ర‌లో ఓ ద‌ర్శ‌కుడు 100 సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఘ‌న‌త ముందుగా దాస‌రికే ద‌క్కింది. అలాగే 150 సినిమాలు చేసిన ఏకైక ద‌ర్శ‌కుడు కూడా దాస‌రే. దాస‌రి కెరీర్‌లో మొత్తం 151 సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇక సినిమా రంగంలో గురువుగా శాసించిన దాస‌రి ఎంతోమందిని వెండితెర‌కు ప‌రిచ‌యం చేసిన ఘ‌న‌త […]