అందరినీ నవ్వించే ఆలీ లైఫ్‌లో ఫెయిల్యూర్.. కన్నీళ్లు పెట్టించే స్టోరీ!

టాలీవుడ్ కమెడియన్ అలీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి నేటికీ తనదైన నటనతో స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్నారు అంటే అది ఆయనకే చెల్లింది. గతంలో చూసుకుంటే ఆయన లేని సినిమా అంటూ ఉండేది కాదు. నిన్న మొన్నటివరకు వచ్చే సినిమాలలో బ్రహ్మానందం, ఆలీ, వేణు మాధవ్ వంటి కమెడియన్లు లేకుండా ఒక్క సినిమా కూడా వచ్చేది కాదంటే నమ్మశక్యం కాదేమో. ఇక […]

అప్పుడు ఏడ్చాను.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన హీరో నిఖిల్

యంగ్ హీరో నిఖిల్ డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తు్న్నాడు. వినూత్నమైన కథలతో టాలీవుడ్ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. సినిమాకు సినిమాకు సంబంధం లేకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ యాక్టర్ గా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు నిఖిల్. రోటీన్ సినిమాలు, రోటీన్ కథ కాకుండా వినూత్నంగా సినిమాలు చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. త్వరలో కార్తికేయ-2 సినిమాతో నిఖిల్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 2014లో నిఖిల్ హీరోగా వచ్చిన కార్తికేయ సినిమా సూపర్ హిట్ అయింది. డిఫరెంట్ కథతో తెరకెక్కిన […]

దావూద్ ఏడ్చిన వేల!!

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం విషాదంలో మునిగిపోయాడు. జాలి, దయ, కరుణ లాంటివేమి లేని దావూద్ లాంటి డాన్ కూడా ఏడుస్తాడా.. అతనికీ విషాద ఘటనలుంటాయా అని అశ్చర్యపోకండి. ఎన్ని మర్డర్లు చేసినా దావూద్ కు కుటుంబ సభ్యులంటే చచ్చేంత ఇష్టం. అందుకు చాలా మందిని తనతోపాటే పాకిస్తాన్ తీసుకెళ్లిపోయాడు. దావూద్ కు ఎంతో ఇష్టమైన అతని చిన్న తమ్ముడు హుమాయున్ కస్కర్ చనిపోయాడు. క్యాన్సర్ తో బాధపడుతున్న కస్కర్ ఇటీవలే మరణించడంతో దావూద్ ఇంట […]