ఎంతోమంది యాంకర్స్ సినీ సెలబ్రిటీలు సైతం ఏదైనా ఒక్క షోలో చేస్తున్నారు అంటే ఆ షో అయిపోయే వరకు అందులోనే ఉంటారు .ఆ తర్వాత ఇతర చానల్స్ వారు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తే అటువైపుగా వెళుతూ ఉండడం సర్వసాధారణమే అని చెప్పవచ్చు. అయితే అవసరాన్ని బట్టి వాళ్ళ ప్రవర్తన మారుతూ ఉంటుంది. ఒక షో నుండి మరొక షో కి వెళ్తే వెంటనే వదిలేసిన షో గురించి ఇన్ డైరెక్ట్ గా పలు విమర్శలు చేయడం వంటివి […]
Tag: comments
అవకాశం అడిగితే.. ఆ హీరో పడుకోమన్నాడు.. ఇనయా సుల్తానా..!
బిగ్ బాస్ సీజన్ -6 లో ఇనయా సుల్తాన్ స్ట్రాంగ్ కంటెంట్ గా పాపులర్ అయ్యింది. తిరుగులేని క్రేజ్ తో టైటిల్ రేసులో నిలిచింది ఇనయా. బిగ్బాస్ వెళ్లడానికి ముందు ఆమెకు ఇండస్ట్రీలో ఎదురైన కొన్ని చేదు అనుభవాలు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతొందీ. తనకి కమిట్మెంట్ అడిగిన టాలీవుడ్ లో కొంతమంది ప్రముఖుల బాగోతాన్ని బయటపెట్టింది ఇనయ. ఆమె మాట్లాడుతూ పబ్బులకు వెళ్లడం పార్టీలకు వెళ్లడంలో ఎంజాయ్ ఉంటుంది అనుకుంటారు.. తనకి మాత్రం […]
కాంతార సినిమా అనసూయని అంతలా విలీనం చేసిందా? ఏమందంటే?
తెలుగు బుల్లితెర యాంకర్ అనసూయ గురించి తెలియని కుర్రకారు ఉండరనే చెప్పుకోవాలి. 2008లో భద్రుక కళాశాల నుండి MBA చేసిన ఆమె ఫిక్స్ లాయిడ్ అనే కంపెనీలో HR ఎగ్జిక్యూటివ్ గా పనిచేసిన తరువాత తనకి ఎంతో ఇష్టమైన కళారంగం వైపు అడుగులు వేసింది. మొదట ఆమె సాక్షి TVలో టెలివిజన్ వ్యాఖ్యాతగా పనిచేసిన తరువాత జబర్దస్త్ షోలో యాంకరింగ్ అవకాశం రావడంతో అక్కడికి వెల్లిపిండి. ఆ తరువాత అనసూయ ఎలా దూసుకుపోయిందో చెప్పాల్సిన పనిలేదు. వరుస […]
అవి కల్లబొల్లి కబుర్లు… తేలిగ్గా వాటిని కొట్టి పారేసిన మృణాల్ ఠాకూర్!
మృణాల్ ఠాకూర్ గురించి తెలుగు న్యూ జెనరేషన్ కి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. సీతారామం అనే సినిమా ద్వారా తెలుగులోకి అడుగిడిన మృణాల్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. సినిమా మంచి ప్రేమకథ కావడంతో ప్రేక్షకులు బాగా ఆదరించారు. ముఖ్యంగా ఈమెకు తెలుగులో ఎంతోమంది అభిమానులగా మారారు. ఈ సినిమా ఆమెకి ఎంత ఉపయోగ పడింది అంటే, పలు భాషా చిత్రాలలో అవకాశాలు కూడా వచ్చాయి. ఈ సినిమా పాన్ ఇండియాస్థాయిలో రిలీజ్ కావడం దానికి ఓ […]
ప్రస్తుత పాలిటిక్స్ పై ధ్వజమెత్తిన బండ్ల గణేష్.. ఆ రొచ్చులో దిగకపోవడమే బెటర్!
టాలీవుడ్ నటుడు, సినిమా నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు. బండ్ల గణేష్ ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా అది ఒక సెన్షేషన్ అయిపోతుంది. ఈ క్రమంలోనే తాజాగా రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించారు. పాలిటిక్స్ లోకి రావడం వలన చాలా నష్టపోయానని, ఇంట్రెస్ట్ లేనిదే ఎవరు రాకూడదని ఈ సందర్భంగా తెలిపారు. ఈ నేపథ్యంలో గతంలో పవన్ కళ్యాణ్ కోసం ఆయన ఓ టీవీ డిబేట్‌లో వాదించిన వీడియోని షేర్ చేశారు. అందులో ఎమ్మెల్యేగా […]
హీరోయిన్ల కంటే అందంగా ఉన్నానని.. పక్కన పెడుతున్నారంటున్న నటి..!!
తెలుగు సినీ ప్రేక్షకులకు నటి కల్పిక బాగా సుపరిచితమే గత కొద్దిరోజులుగా ఈమె పేరు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. ఇదంతా ఇలా ఉండగా ఇటీవలే నటి కల్పికా గణేష్ సమంత నటించిన యశోద చిత్రంలో కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమా విడుదల అయి మంచి సక్సెస్ సాధించడంతో నటి కల్పికా కు కూడా మంచి గుర్తింపు దక్కింది. కానీ ఇటీవల తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కల్పిక పలు ఆసక్తికరమైన విషయాలను […]
చచ్చిపోయేవరకు నవ్విస్తూనే వుంటా: సుడిగాలి సుధీర్
సుడిగాలి సుధీర్ గురించి తెలుగు కుర్రకారుకి పరిచయం చేయవలసిన అవసరం లేదు. ప్రముఖ బుల్లితెర షో అయినటువంటి ‘జబర్దస్త్’ షోతో ప్రేక్షకులకు దగ్గరైన సుధీర్ ఇపుడు వెండితెరపైన అలరిస్తున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలలో హీరోగా చేసిన ఆయన.. ఇప్పుడు ‘గాలోడు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాని రాజశేఖర్ రెడ్డి పులిచర్ల అనే నూతన దర్శకుడు తెరకెక్కించాడు. ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోన్న సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో సినిమా విశేషాలు పంచుకున్నారు సుడిగాలి […]
వేదికపైనే రాధికను ర్యాగింగ్ చేసిన బాలయ్య.. ఏమని సమాధానం చెబుతుందో మరి?
సీనియర్ నటులు బాలయ్య – రాధికల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. బాలయ్య ఇప్పటికీ తన లెగసీని కొనసాగిస్తుంటే, రాధిక తనదైన పాత్రలను చేస్తూ వెండితో పాటు బుల్లితెరపై కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. ఇకపోతే తెలుగు OTT ఆహా లో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షో గురించి కూడా జనాలకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలయ్య హోస్టు చేసిన ఈ షో సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి విదితమే. కాగా ప్రస్తుతం సీజన్ […]
తనపై కూడా లైంగిక దాడి జరిగిందంటున్న జయమ్మ..!!
తమిళంలో పాటు తెలుగులో కూడా వరుస సినిమాలలో నటిస్తూ బిజీ యాక్టర్ గా మారిపోయింది వరలక్ష్మి శరత్ కుమార్. తన తండ్రి వారసత్వాన్ని వాడకుండా కేవలం సొంత టాలెంట్ తో మొదటిసారిగా హీరోయిన్గా ఎదిగిన ఈమె అంతగా సక్సెస్ కాలేకపోవడంతో ప్రస్తుతం పలు సినిమాలలో విలన్ గా నటిస్తూ ప్రయోగాత్మకంగా పాత్రలలో నటిస్తూ ఉన్నది. ముఖ్యంగా పలు సినిమాలలో కీలకమైన పాత్రలలో నటిస్తూ ఆ సినిమాలని సక్సెస్ ఫుల్ రన్ అయ్యేలా చేస్తూ ఉంది వరలక్ష్మి శరత్ […]