హీరోయిన్లతో రొమాన్స్‌ చేసే సీన్ హీరోలకు లేదు: తమన్నా

అందాల తార తమన్నా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. సాధారణంగా తమన్నా తనపని తాను చేసుకుంటూ పోతుందే తప్ప, వివాదాస్పద కామెంట్లకు ఎప్పుడూ దూరంగానే ఉంటుంది. అలాంటిది తమన్నా తాజాగా మన తెలుగు హీరోల విషయంలో కాస్త శృతిమించి మాట్లాడిందనే చెప్పుకోవాలి. ఎవరేం అనుకుంటారో అనే విషయం ఆలోచించకుండా సదరు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అవును, తాజాగా తమన్నా చేసిన కామెంట్లు కూడా అందరికీ షాకింగ్‌ గా అనిపిస్తున్నాయి. ఒకప్పుడు తెలుగు తెరపైన ఎక్కువగా గ్లామర్‌ […]

రాజమౌళి నిజంగా డబ్బుల కోసమే సినిమా తీస్తున్నాడా? ఆయన అంతరంగం ఇదే!

రాజమౌళి అనేది ఇపుడు ఓ పేరు కాదు, ఓ బ్రాండ్. అవును, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి యావత్ తెలుగునాట మాత్రమే కాకుండా భారతజాతి ఖ్యాతిని దిగంతాలకు చేర్చాడు. RRR సినిమాకు దక్కిన తాజా అవార్డులు ఈ విషయాన్ని తేటతెల్లం చేసాయి. ఇక జక్కన్న ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ పైనే ఎక్కువగా దృష్టి సారించాడు. గ్లోబల్ అడ్వెంచర్ గా జక్కన్న ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ఆల్రెడీ ప్రకటించాడు. కాగా ఈ సినిమా […]

వామ్మో అనసూయ అలాంటి వ్యాధితో బాధపడుతోందా..?

ఒకవైపు టీవీ షోలో మరొకవైపు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది అనసూయ. స్టార్ యాంకర్ గా తన అంద చందాలతో చలాకి తనంతో బుల్లితెర పైన వెండితెర పైన ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో వరుసగా షాపింగ్ మాల్స్ కూడా ప్రారంభోత్సవానికి వెళుతూ తెగ వైరల్ గా మారుతొంది. ఇలా కెరియర్ పరంగా చాలా బిజీగా ఉన్న అనసూయ సోషల్ మీడియాలో మాత్రం తరచు యాక్టివ్గానే ఉంటుంది. నిత్యం తన గ్లామర స్ ఫోటోలతో […]

టీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్ రాక.. కాక రేపుతున్న లక్ష్మీపార్వతి కామెంట్స్

ఏపీలో టీడీపీ గత ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదుర్కొంది. కేవలం 23 ఎమ్మెల్యే సీట్లను మాత్రమే గెలుచుకుంది. వైసీపీ ప్రభంజనంలో టీడీపీ తక్కువ సీట్లకే పరిమితం అయింది. దీంతో చంద్రబాబు నాయకత్వంపై కొందరు సందేహాలను లేవనెత్తుతున్నారు. చంద్రబాబుకు వయసు అయిపోయిందని, ఆయన తర్వాత పార్టీని నడిపించే సత్తా నారా లోకేష్‌కు లేదని కొందరు వాదిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు చేపట్టాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. ఈ కోవలోకి లక్ష్మీపార్వతి కూడా చేరింది. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్ష […]

సినీ ఇండస్ట్రీ వారసులపై ఎంట్రీ పై అడవి శేషు షాకింగ్ కామెంట్స్..!!

2011 సంవత్సరంలో విడుదలైన కర్మ సినిమాతో మొదటిసారిగా అడవి శేషు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత హీరోగా అవకాశాలు రాకపోవడంతో పంజా, బలుపు, బాహుబలి, రన్ రాజా రన్ వంటి సినిమాలలో సైడ్ క్యారెక్టర్ లలో నటించారు. ఇక 2016లో క్షణం సినిమాతో తన కెరియర్ మారిపోయింది. డైరెక్టర్ రవికాంత్ తో కలిసి అడవి శేషు ఈ సినిమా కథను సిద్ధం చేశారు. ఇక ఆ తర్వాత ఎవరు, గూడచారి ,మేజర్ వంటి వరుస […]

నయనతార సినీ ప్రయాణంలో ఇంతటి కష్టాలా..?

టాలీవుడ్ , కోలీవుడ్ లో లేడీస్ సూపర్ స్టార్ గా పేరుపొందింది హీరోయిన్ నయనతార. ఇక ఇటీవలే విడుదలైన కనెక్ట్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన పెద్దగా ఆకట్టుకోలేక పోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ చిత్రాన్ని తెలుగు ,తమిళ్, హిందీ వంటి భాషలలో విడుదల చేయడం జరిగింది. ఈ సినిమాపై నయనతార సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇటీవల ఒక వార్తకు సంబంధించి ఇంటర్వ్యూలో పాల్గొన్న నయనతార పలు ఆసక్తికరమైన విషయాలను సైతం తెలియజేసింది. ఏడాది పూర్తిగా బాలీవుడ్ సినిమాలలోనే నటించబోతున్నట్లు […]

బండ్ల గణేష్ పైన సెటైర్ వేసిన షకలక శంకర్..!!

గడిచిన కొద్ది రోజుల క్రితం విడుదలైన ధమాకా చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.ఈ చిత్రంలో హీరోగా రవితేజ హీరోయిన్గా శ్రీ లీల నటించింది.ఈ సినిమా సక్సెస్ మీట్ లో రవితేజని పొగుడుతూ బండ్ల గణేష్ మాట్లాడిన మాటలపై ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా బండ్ల గణేష్ కు చేతిలో మైకు ఉంటే చాలు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా ఇండస్ట్రీని నిలబెట్టిన వారి గురించి చులకనగా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ బండ్ల గణేష్ […]

జె.డి చక్రవర్తి పై.. అలాంటి వ్యాఖ్యలు చేసిన రంభ..!!

డైరెక్టర్ ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో విడుదలైన చిత్రం ఆ ఒక్కటి అడక్కు. ఈ సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది రంభ. ఇందులో రాజేంద్రప్రసాద్ హీరోగా నటించారు. ఆ తర్వాత ఎంతోమంది స్టార్ హీరోలకు జోడిగా నటించింది. ఇదే క్రమంలోని జెడి చక్రవర్తితో రంభ కొన్ని చిత్రాలలో నటించింది. అలా వీరి కాంబినేషన్లో వచ్చిన బొంబాయి ప్రియుడు సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఆ తర్వాత కోదండరాముడు సినిమాతో కూడా వీరిద్దరి మధ్య బాండింగ్ మరింత పెరిగింది. […]