మీకు జయమ్మ అనగానే ఎవరు గుర్తుకువస్తున్నారు? పోనీ బుల్లి తెర నెంబర్ వన్ లేడీ యాంకర్ అంటే ముందుగా మీకు ఎవరు గుర్తుకువస్తున్నారు? అవును, మీరు ఊహించింది నిజమే. ఆవిడే బుల్లితెర సూపర్ స్టార్ సుమ. యాంకర్ సుమ ఏ కార్యక్రమం చేసినా అది సూపర్ హిట్ అనడంలో అతిశయోక్తి లేదు. హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా ఈమె రెమ్యూనరేషన్ ఉంటుందని టాలీవుడ్లో టాక్ వినబడుతోంది. ఒక నెలలో దాదాపు 20 రోజులు ఆమె ఏదో ఒక […]
Tag: comments
మొట్టమొదట కోటి రూపాయలు అందుకున్న లేడీస్ సూపర్ స్టార్ ఈమె..!!
తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ విజయశాంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీని నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన.. తన నటనతో అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులను అలరించింది. కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా మహిళ సాధికారిక నేపథ్యంలో కూడా ఈమె పలు చిత్రాలలో నటించింది. తెలుగులో అలాంటి సినిమాలకు విజయశాంతి కేరాఫ్ అడ్రస్ గా మారిందని చెప్పవచ్చు. ఒకవైపు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే మరొకవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో సూపర్ క్రేజ్ అందుకుంది. మొదట […]
బ్రేకప్ వల్ల పెళ్లి చేసుకోలేదంటున్న నటి..!!
సినీ ప్రపంచంలో ఎంతోమంది ఎంట్రీ ఇచ్చిన సక్సెస్ అయిన వారు చాలా తక్కువ మందే ఉంటారని చెప్పవచ్చు. మరి కొంతమందిని చేరుకోవడానికి కాస్త సమయం పడుతుంది. ఈ సమయం వచ్చే సమయానికి ప్రయత్నిస్తూ వేచి చూసినవారు స్టార్స్ అవుతారు.. అలాంటి వారిలో సునైనా మొల్లా కూడా ఒకరు. ఈమె పుట్టింది మహారాష్ట్రలోని నాగపూర్ లో తండ్రి హరీష్ మొల్ల, తల్లి సంధ్య మొల్ల ఇమే బీకాం పూర్తి చేసి మోడల్ గా తన కెరీయర్ని మొదలుపెట్టింది. పలు […]
రెజినాతో రిలేషన్షిప్ పై క్లారిటీ ఇచ్చిన సందీప్ కిషన్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు సందీప్ కిషన్ తాజాగా మైఖేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇక గతంలో ఎన్నో చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకున్నారు. అయితే గతంలో హీరోయిన్ రెజీనాతో కలిసి నాలుగు సినిమాలు తెరకెక్కించారు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ కూడా వార్తలు వినిపించాయి. అయితే వీరిద్దరూ ఒకే సమయంలో కెరీర్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. రెజీనా బర్త్ డే సందర్భంగా సందీప్ కిషన్ ఒక రొమాంటిక్ ఫోటోను కూడా షేర్ […]
ఎన్టీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటా ఎమోషనల్ అవుతున్న తమన్..!!
టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన థమన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ గొప్పతనం గురించి కూడా తెలియజేస్తూ ఉండడంతో ఒక వీడియో వైరల్ గా మారుతోంది. బృందావనం సినిమాకు మొదట రెండు పాటలు కంపోజ్ చేశామని అప్పటికే ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గా తనని ఫైనలైజ్ చేయలేదని..థమన్ తెలియజేశారు. వంశీ పైడిపల్లి ఎన్టీఆర్ కు ఆ రెండు సాంగ్స్ వినిపించి సాంగ్స్ నచ్చితేనే మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకుందామని […]
నటి రోజాని తెగ పొగిడేసిన లలిత జ్యువెలర్స్ MD?
నటి రోజా గురించి ప్రత్యేకించి తెలుగువాళ్ళకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 90sలో టాలీవుడ్లో ఒక ఊపుఊపిన రోజా ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చి నేడు MLAగా ఆంధ్ర రాజకీయాలలో తనదైన ముద్ర వేస్తున్నారు. అలాగే లలిత జ్యువెలర్స్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇరు తెలుగు రాష్ట్రాలలో సుమారు 45 బ్రాంచ్లను ఏర్పాటు చేసి, అందరికీ చేరువైనటువంటి వారిలో లలిత జ్యువెలర్స్ ఓనర్ MD కిరణ్ ఒకరు. “డబ్బులు ఊరికే రావు” అనే ఒక్క […]
వరుణ్ తేజ్ వివాహం పై క్లారిటీ ఇచ్చిన నాగబాబు..!!
సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోస్ ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు.ఇప్పటికే యంగ్ హీరోస్ లలో. నితిన్ రానా, నిఖిల్ ,కార్తికేయ తాజాగా శర్వానంద్ వంటి వారు కూడా వివాహం చేసుకోబోతున్నారు. మిగిలిన హీరోల అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అలా మెగా కుటుంబం నుంచి హీరోగా అడుగుపెట్టిన నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ వివాహం గురించి నాగబాబు క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వాటి గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. ఇటీవల […]
మెగా వర్సెస్ నందమూరి పై చరణ్ హాట్ కామెంట్స్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ కొడుకు రామ్ చరణ్ తొలిసారిగా నందమూరి హీరో ఎన్టీఆర్ తో కలిసి నటించిన పాన్ ఇండియా చిత్రం RRR. ఈ చిత్రాన్ని డైరెక్టర్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. దీనికి ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మ రథం పట్టారు. వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా పెను సంచలనాన్ని సృష్టించింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానులకు మంచి వినోదాన్ని అందించడమే కాకుండా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ […]
తన ఆస్తుల వివరాలను ప్రకటించిన నటి వరలక్ష్మి… ఎందుకో తెలుసా?
రంగురంగుల సినిమా జీవితంలో ఎవరి జీవితం ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. ఒకానొక దశలో వరుస సినిమాలలో వెలుగొందినవారు, సడెన్ గా అవకాశాలు కోల్పోయి ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక దీపం వున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని అన్న సామెత కొందరికి వర్తిస్తుంది, మరికొందరికి వర్తించదు. అలా ఒకప్పుడు వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉండి, తరువాతి కాలంలో అవకాశాలు లేక ఖాళీగా జీవితాన్ని సాగిస్తున్న నటీమణులలో సీనియర్ నటి బేబీ వరలక్ష్మి కూడా ఒకరు. […]