తనకు ఇష్టం లేకుండానే అలాంటి పని చేస్తున్న శోభిత..!!

తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు హీరోయిన్గా అవకాశాలు రావడం చాలా గగనంగా మారుతోంది.అయితే అలాంటి సమయంలోనే హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల.. బాలీవుడ్ తో పాటు కోలీవుడ్ టాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది. శోభితాని చూస్తే నిజంగానే ఇమే తెలుగమ్మాయి అనే అనుమానం కూడా అందరికీ కలుగుతుంది. ప్రస్తుతం బాలీవుడ్లో వరస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది ఈ ముద్దు గుమ్మ.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే పలు రకాల ఫోటోలను […]

బాహుబలి సినిమా తర్వాత అందుకే గ్యాప్ తీసుకున్న అనుష్క కామెంట్స్ వైరల్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం పాటు తన కెరియర్ను కొనసాగించిన హీరోయిన్లలో అనుష్క శెట్టి కూడా ఒకరు.. మొదట సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. బాహుబలి చిత్రంతో పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత అనుకున్నంత స్థాయిలో ఈమె క్రేజ్ నిలుపుకోలేకపోయింది. సడన్గా సినిమాలకు బ్రేక్ తీసుకున్న అనుష్క బాహుబలి-2 తర్వాత కేవలం […]

రోడ్డు ప్రమాదం జరిగిందంటూ వస్తున్న వార్తలు పై స్పందించిన దీప్తి సునయన..!!

టిక్ టాక్ , డబ్ స్మాష్ వీడియోల ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో దీప్తి సునైనా కూడా ఒకరు.. ఆ తరువాత ఈమె యూట్యూబ్లో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఆ వెంటనే పలు రకాల షార్ట్ ఫిలిమ్స్ నటిస్తూ మంచి క్రేజీ అందుకుంది. ఈ క్రేజ్ తోనే బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ అందుకుంది.. గతంలో షణ్ముఖ, దీప్తి సునైస ప్రేమించుకుంటున్నారు అనే వార్తలు కూడా ఎక్కువగా వినిపించాయి. […]

ఎన్టీఆర్ కు తలనొప్పిగా మారిన చంద్రబాబు అరెస్ట్..!!

స్కిల్ డెవలప్మెంట్ పేరుతో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారీ స్కాం కి పాల్పడ్డారంటూ ఆంధ్ర ప్రదేశ్ సిఐడి అధికారులు ఆయనని అరెస్టు చేయడం జరిగింది.. దీనికి టిడిపి అభిమానులు నాయకులు సైతం నిరసనలు తెలుపుతున్నారు. నందమూరి కుటుంబ సభ్యులు బాలయ్య,రామకృష్ణ పురందేశ్వరి సైతం ఈ విషయాన్ని తప్పు పట్టారు. అలాగే ఆంధ్రప్రదేశ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ అరెస్టు ను ఖండిస్తూ నిరసన చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన […]

కొడుకు చేత అలాంటి ప్రామిస్ చేయించుకున్న ఎన్టీఆర్ తల్లి..!!

టాలీవుడ్లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించుకున్నారు.. ఎన్టీఆర్ గురించి ఎన్టీఆర్ కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎన్టీఆర్ ఇన్నేళ్ల తన సినీ కెరియర్లో ఎప్పుడు ఎలాంటి మచ్చ కూడా రాలేదు.. ఇండస్ట్రీలో ఉన్న తర్వాత చాలామంది సెలబ్రిటీల గురించి ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంటాయి. కానీ ఎన్టీఆర్ మీద ఎలాంటి రూమర్స్ ఇప్పటివరకు బయటకి రాలేదు. ఎన్టీఆర్ తల్లి శాలిని […]

ఆ భయమే హీరోయిన్ కౌసల్యాను పెళ్లికి దూరమయ్యేలా చేసిందా..?

తెలుగు ఇండస్ట్రీలోకి కన్నడ బ్యూటీగా పేరు పొందింది హీరోయిన్ కౌసల్య.. 1996 ఏప్రిల్ 19న ఈమె వెండితెరకు పరిచయమైంది. జగపతిబాబు హీరోగా నటించిన అల్లుడుగారు వచ్చారు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత శ్రీకాంత్ నటించిన పంచదార చిలక అనే సినిమాలో హీరోయిన్గా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తెలుగులో నటించింది కొన్ని సినిమాలు అయినా మంచి క్రేజ్ అందుకుంది. ఆపై చాలా సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన సక్సెస్ […]

వారి చేతిలో దారుణంగా అవమానపడ్డ కృతి సనన్.. ఎమోషనల్ కామెంట్స్ వైరల్..!!

టాలీవుడ్లో కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత బాలీవుడ్ లోకి వెళ్లి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది హీరోయిన్ కృతి సనన్.. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ ఆది పురుష్ సినిమాలో నటించి ఆడియన్స్ ను మరింత ఆకట్టుకుంది. అయితే తాను ఈ స్టేజ్ కు రావడం అంత ఈజీగా జరగలేదని ఎన్నో అవమానాలు ఫేస్ చేశానంటూ తెలియజేయడం జరిగింది.రీసెంట్గా ఉత్తమ నటి జాతీయ అవార్డు సంపాదించుకున్న కృతి సనన్ ఆలియా భట్ తో పాటు అవార్డును పంచుకోవడం […]

జై భీమ్ సినిమాకి అవార్డు రాకపోవడంపై రానా రియాక్షన్ ఇదే..!!

ఇటి వలె కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డులలో తమిళ సినిమా జై భీమ్ సినిమాకి అవార్డు రాకపోవడంపై పలువురు అభిమానుల సైతం నిరుత్సాహంతో ఉన్నారు.. ఈ సినిమాకి కచ్చితంగా అవార్డు వస్తుందని చాలా నమ్మకాన్ని సైతం తెలియజేశారు.. నాచురల్ స్టార్ నాని సైతం ఈ సినిమాకి అవార్డు రాకపోవడంతో హర్ట్ అయ్యానని విషయాన్ని కూడా తెలియజేశారు. ఈ విషయం పైన చాలామంది ప్రముఖుల సైతం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు సీఎం సైతం అవార్డుల విషయంలో […]

JR. ఎన్టీఆర్ జాతకం ప్రకారం రాజకీయాల్లోకి వస్తే సక్సెస్ అవుతారా..!!

ఏ సినీ ఇండస్ట్రీలో నైనా సరే సక్సెస్ అవ్వాలి అంటే టాలెంట్ తో పాటు కచ్చితంగా అదృష్టం ఉండాలి.. నందమూరి కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ కు అదృష్టం కలిసొచ్చి చిన్న వయసులోనే స్టార్ స్టేటస్ ను సైతం అందుకోవడం జరిగింది. మధ్యలో కొన్నేళ్లపాటు స్ట్రగుల్స్ ఎదురైనప్పటికీ మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు. గత కొన్నేళ్లుగా ఎన్టీఆర్ కెరియర్ పరంగా తిరుగు లేదని కూడా చెప్పవచ్చు.. ప్రముఖ జ్యోతిష్యులు ఎన్టీఆర్ జాతకాన్ని పరిశీలించి […]