మా అన్నయ్య అలాంటివాడు కాదంటున్న నాగబాబు..?

మా ఎన్నికలు జరిగినప్పుడు నుంచి చాలా రసవత్తరంగా మారుతున్నాయి.ఎన్నికలలో మా సభ్యత్వానికి రాజీనామా చేసినట్లుగా ప్రకటించిన నాగబాబు బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అన్న అన్నయ్యకు సినీపరిశ్రమలో పెద్దరికం గా వ్యవహరించాలని ఆలోచన లేదని, పెదరాయుడుల సింహాసనంపై కూర్చోవాలన్న తపనకానీ లేదన్నారు. చిరంజీవికి అంత అహంకారం కూడా లేదని తెలియజేశాడు. పరోక్షంగా మోహన్ బాబు ను ఉద్దేశించి ఈ మాటలను అన్నట్లుగా సమాచారం.పెదరాయుడు అనే పదం మోహన్ బాబు సినిమా కు సంబంధించినది. అందుచేతనే ఆయన అని అన్నారు […]

ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు రాజీనామాపై.. సంచలన వ్యాఖ్యలు చేసిన నరేష్..?

మా ఎన్నికలు జరిగినప్పటినుంచి ఏదో ఒక వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. ఇక కొద్ది నిమిషాల ముందు మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు. నీకు ఇదే తరుణంలో ప్రకాష్ రాజు రాజీనామాపై హీరో, మాజీ మా అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ ఇలా తెలియజేశాడు. నరేష్ మాట్లాడుతూ..ఇంత పెద్ద ఎన్నికలు జరిగితే..ఇంకా ఆరోపణలు చెబుతున్నారు అంటే.. వాళ్ల గురించి మనం ఏమి అనలేము. వీటి గురించి నేనేం మాట్లాడను వాళ్ళ నెంబర్స్ మాట్లాడుకోవాలి అని తెలియజేశాడు. […]

అనసూయ ఓటమిపై.. అనసూయ షాకింగ్ ట్విట్ వైరల్..!

టాలీవుడ్ లో హాట్ యాంకర్ గా పేరు పొందింది అనసూయ భరద్వాజ్. తన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఇక అనసూయ ఈ మధ్య కాలంలో వరుస సినిమాలలో బిజీ గా ఉంటోంది. అయితే తాజాగా చలన చిత్ర పరిశ్రమలో ఎంతో అట్టహాసంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా జరిగినటువంటి “మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ “ఎన్నికల్లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తరుపున ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా పోటీ చేసింది అనసూయ. అయితే మొన్న ఆదివారం ఫలితాల […]

సినీ ఇండస్ట్రీ పై ఘాటైన వ్యాఖ్యలు చేసిన యాంకర్ ఝాన్సీ..?

సీనియర్ యాంకర్ మరియు నటి ఝాన్సీ మీడియా పై నిన్నటి రోజున ఫైర్ అయ్యింది. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో ఒక మెసేజ్ ను కూడా షేర్ చేసింది.”అనగనగా ఓ ఎద్దు, దానికో పుండు, ఆ పుండు లో పురుగులు.. ఎద్దు పుండు కాకికి ముద్దు. కబుర్లు చెప్పాల్సిన కాకులు పొడిచి పొడిచి పురుగులు తిన్నాయి. పుండును పెద్దది చేశాయి. దీంతో ఎద్దు రెచ్చిపోయింది. కాకుల గోల చేశాయి. మైకులు పెట్టి మరీ మా మురికి […]

పవన్ కళ్యాణ్ లా చేయడం నాకు సాధ్యం కాదంటున్న ప్రకాష్ రాజ్..!

మా ఎన్నికల నేపథ్యంలో ప్రకాష్ రాజు ఓడిపోవడంతో.. ఆయన మనస్థాపానికి గురై మా సభ్యత్వని కి రాజీనామా చేశాడు. మొదటిసారి ఓడిపోయాక కూడా తిరిగి పోటీ చేయొచ్చు కదా అని మీడియా సభ్యులు అడగగా.. అసలు నేను తెలుగు వాడిని కాదు అనుకుంటే మీరు ఎలా పూర్తి చేయమంటారు అంటూ తెలియజేశారు ప్రకాష్ రాజ్. ఇక వీటి పై తాజాగా పవన్ కళ్యాణ్ మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఇక ఒక మీడియా అభ్యర్థి పవన్ […]

ఆగిపోయిన సత్యాగ్రహి సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్..?

ఎన్నో సంవత్సరాల కిందట పవన్ కళ్యాణ్ ఒక సినిమాను ఓకే చెప్పనా కొన్ని కారణాల చేత ఆ సినిమా ఆగిపోయింది. ఇక ఆ సినిమా పేరే సత్యాగ్రహి. గతంలో ఈ సినిమా పోస్టర్లు ప్రకటించినప్పటికీ ఈ సినిమా కొన్ని కారణాల చేత అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇక ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. దాదాపుగా ఈ సినిమా 15 సంవత్సరాల కిందట మొదలు పెట్టాలి అనుకొని ఆగిపోయింది. అయితే […]

 సినీ ఇండస్ట్రీ మాదే అనుకునే వారికి ఇదే నా సమాధానం విష్ణు వీడియో వైరల్..!

ఎట్టకేలకు మంచు విష్ణు తన విజయాన్ని గెలిచి చూపించాడు మా ఎలక్షన్లలో. అయితే గెలిచిన తర్వాత తను బయటకు రావడంతో మీడియా చుట్టుముట్టింది. దాంతో ఆయన ని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేయగా. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఏ రీతిలో తెలియజేస్తున్నాడు మంచు విష్ణు. గెలవడం చాలా అద్భుతంగా ఉంది.. సంతోషంగా ఉంది. ఇది మా ఇంట్లో జరిగే ఎలక్షన్ అందరికీ చెప్పాను గెలిచేది మేమే అంటూ తెలుపుకువస్తున్నాడు మంచు విష్ణు.మా కు మంచి రోజులు వచ్చాయని […]

మా ఎన్నికలపై.. హీరోయిన్ జెనీలియా ఏమన్నదంటే..?

మా ఎన్నికలలో మరో మూడు గంటలలో ముగియనున్నాయి. ఇదే నేపథ్యంలో ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ కొనసాగుతూనే ఉంది సీనియర్ నటులు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుని వెళ్తున్నారు. దీంతో ఇరువురు పోటీ అభ్యర్థులకు చాలా ఉత్సాహంగా ఉన్నది. ఇక ఇదే తంతు లో ముంబై నుంచి వచ్చే హీరోయిన్ జెనీలియా హైదరాబాద్ కి చేరుకొని ఓటింగ్ లో పాల్గొంది. ఇక ఓటింగ్ ప్రాంతంలో తన అందంతో అందరినీ ఆకట్టుకుంది. దాంతో పాటు అందరి […]

మంచు లక్ష్మి తో ఎన్నో కలిసి చేయాలంటున్న రకుల్…!

హీరోయిన్ రకుల్ ప్రీతి సింగ్,మంచు లక్ష్మి ఎంత సన్నిహితంగా ఉంటారో మనకి తెలిసిన విషయమే. వీరిద్దరిపై నెట్టింట్లో రకరకాల రూమర్స్ కూడా వస్తూ ఉంటాయి. వీరిద్దరూ హగ్స్ చేసుకోవడం ముద్దులు పెట్టుకోవడం వంటి పై నెటిజన్లు సెటైర్లు కూడా వేస్తుంటారు. అంతే కాకుండా వీరిద్దరీ పై కామెంట్లు కూడా వినిపిస్తుంటాయి. ఇక వీరిద్దరూ కలిసి ఒకే చోట చేరారు అంటే ఇక రచ్చ రచ్చ మామూలుగా ఉండదు.. అయితే వీరిద్దరూ కలిసి తమ బర్తడే సెలబ్రేషన్ ఒకే […]