సిద్దు ఫ్రేమ్ శ్రీకాకుళం మూవీ తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధ దాస్ ప్రస్తుతం ఎంతటి ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుందో మనందరికీ తెలిసిందే. ఆర్య మరియు డార్లింగ్ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది శ్రద్దా దాస్. నటన పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ అనుకున్నంత సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. కానీ వచ్చిన కాడికి అవకాశాలు అందుకుంటూ ప్రస్తుతం గ్లామర్ పాత్రల్లో పోషిస్తుంది. ప్రస్తుతం సరైన అవకాశాలు లేకపోవడంతో సోషల్ మీడియాలో […]
Tag: cinema celebrities Tollywood celebrities
ఆ ఒక్క తప్పు చేయకుండా ఉండి ఉంటే ..పుష్ప 2 టీజర్ ఇంకా మంచి టాక్ దక్కించుకొని ఉండేదా..?
సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈ న్యూస్ బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రిలో ఐకాన్ స్టార్ పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా పుష్ప2 . పుష్ప గాడి రూలింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా..? అంటూ కోట్లాదిమంది జనాలు వెయ్యి కళ్లతో వెయిట్ చేస్తున్నారు . కేవలం కొద్ది రోజులే కొద్దిరోజులు అంటే కొద్ది రోజుల్లోనే పుష్ప గాడి రూలింగ్ స్టార్ట్ కాబోతుంది . రీసెంట్గా ఆయన […]
నేను హీరో అవ్వడానికి కారణం ప్రభాస్.. నవీన్ చంద్ర ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..?!
అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ లో హీరోగా మంచి పాపులారిటి దక్కించుకున్నాడు నవీన్ చంద్ర. తర్వాత హీరోగానే కాకుండా.. విలన్ పాత్రలోను నటిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్న ఈ యంగ్ హీరో.. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ సెలబ్రిటీగా ఎదిగాడు. ఇటీవల కాలంలో నవీన్ ఓ ఇంటర్వ్యూలో సందడి చేశాడు. ఇందులో భాగంగా తన సినిమాలోకి రావడానికి గల కారణాలను తెలియజేస్తూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. హీరో ప్రభాస్ గురించి ఆయన మాట్లాడుతూ చేసిన కామెంట్స్ […]
అమ్మ బాబోయ్.. తారక్ పెట్టుకున్న ఈ వాచ్ అంత కాస్ట్లీ నా..? ఎవరు గిఫ్ట్ చేశారో తెలుసా..?
ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా తాజాగా నటించిన సినిమా టిల్లు స్క్వేర్. గతంలో తెరకెక్కిన డిజెటిల్లు సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా వచ్చింది . ఈ సినిమా కోసం అనుపమ – సిద్దు ఎంత కష్టపడ్డారో మనకు తెలిసిందే. ఫైనల్లీ ఈ సినిమా బిగ్ విజయం అందుకుంది . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో […]
ఆ విషయంలో రజినీకాంత్ ను బీట్ చేసే హీరో ఇండస్ట్రీలోనే లేరు.. ఇంతకీ అదేంటంటే..?!
సాధారణంగా హీరోస్ అంటే లగ్జరీ లైఫ్.. పుల్ల లేటెస్ట్ ట్రెండ్స్, స్టైల్ లుక్స్, గట్టి సెక్యూరిటీ, గార్డ్స్, హంగామా ఇలా హడావిడి హడావిడిగా ఉంటారు. కానీ ఇదంతా ఒకప్పటి పద్ధతి. ఇప్పటి హీరోస్ అంతా ఇవన్నీ పక్కనపెట్టి.. సాధారణంగా సింప్లిసిటీతో గడపాలని.. అందరిలాగే ఫ్రీగా జీవించాలని అనుకుంటున్నారు. అలా ఆలోచించే వారిలో మొదట స్టార్ హీరోగా సౌత్ ఇండియాలోనే ఓ వెలుగు వెలుగుతున్న రజినీకాంత్ పేరే వినిపిస్తుంది. ఒకప్పుడు స్టైల్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన […]
పిఠాపురంలో పవన్ కు పోటీగా ఓ ట్రాన్స్ జెండర్.. ఆమె బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా..?!
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆయనకు పోటీగా ట్రాన్స్ జెండర్ తమన్న సింహాద్రి పోటీ చేస్తున్నారంటూ తెలుస్తోంది. గతంలో లోకేష్ పై పోటీ చేసి వార్తల్లో నిలిచిన ఈ అమ్మడు.. ఈసారి ఎన్నికల్లో భారతీయ చైతన్య యోజన పార్టీ నుంచి జనసేనకు పోటీగా నిలబడునున్నారు. బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ తాజాగా ఈ మేరకు ప్రకటన […]
బాలయ్య ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్ అన్ స్టాపబుల్ సీజన్ 4 పై అఫీషియల్ అనౌన్స్మెంట్..?!
నందమూరి నటసింహం బాలకృష్ణ తన కెరీర్‌లో ఎప్పుడూ లేనంత ఫుల్ జోష్ మీద దూసుకుపోతున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో వరుసగా హ్యట్రిక్ హిట్లను అందుకున్న బాలయ్య.. ప్రస్తుతం బాబి కొల్లి డైరెక్షన్‌లో తన 109వ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ మాస్ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కనుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు బాలయ్య సినిమా నటుడుగానే కాకుండా.. అన్‌స్టాపబుల్ షో తో హోస్ట్ గాను బ్లాక్ […]
నాని ‘ సరిపోదా శనివారం ‘ రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చేది ఆ శనివారమే..!!
నాచురల్ స్టార్ నాని ఇటీవల నటించిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచి ఆయన క్రేజ్ ను మరింతగా పెంచేశాయి. ఇక చివరిగా దసరా, హాయ్ నాన్న సినిమాలతో వరుస విజయాలను అందుకొని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన మరో పాన్ ఇండియన్ మూవీ సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. వివేకాత్రేయ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాకు డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక నిన్న ఉగాది […]
ఆ ఛాన్స్ వస్తే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా.. విజయ్ ఆంటోనీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!
వైవిధ్యమైన థ్రిల్లర్ కథలని ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు విజయ్ ఆంటోని. ఇప్పుడు ఆయన మొదటిసారిగా రొమాంటిక్ జానర్‌లో ‘ లవ్ గురు ‘ అనే ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. స్వయంగా ఆయన ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాను వినాయక్ వైద్యనాథన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈనెల 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో సినీ విశేషాలు షేర్ చేసుకున్నారు విజయ్. ఆయన మాట్లాడుతూ పర్సనల్ […]