నంది అవార్డుల పేరు మార్పుపై స్పందించిన మెగాస్టార్.. ఏమ‌న్నాడంటే..

ఇటీవల పద్మ విభూష‌న్‌ అవార్డ్ అందుకున్న వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించి ప్రశంసలు తెలియజేసింది. తాజాగా ఆదివారం శిల్పకళా వేదికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోటమరారెడ్డి వెంకటరెడ్డి తదితర రాజకీయ ప్రముఖులు అందరూ ఒకే వేదికపై అవార్డు గ్రహీతలను సత్కరించారు. అలా సత్కారం అందుకున్న వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఇక‌ చిరంజీవికి సన్మానం అయిన తర్వాత మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. చిరు మాట్లాడుతూ అవార్డు […]

అమీర్ ఖాన్ మాజీ భార్య పై ఘాటు వ్యాఖ్యలు చేసిన ‘ యానిమల్ ‘ డైరెక్టర్.. కారణం ఇదే..

బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ నటించి భారీ బ్లాక్ బ‌స్టర్ మూవీ యానిమల్. ఇప్పటికి ఈ సినిమా ప్రకంపాలు కొనసాగుతూనే ఉన్నాయి. రీసెంట్గా ఈ సినిమా ఓటీటీలో రిలీజై సందీప్ పై మరిన్ని విమర్శలు మొదలయ్యాయి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం లో వ‌చ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్దరూ. 900 కోట్లకు పైగా గ్రాస్‌వశుల‌ను కొల్లగొట్టి రికార్డులు క్రియేట్ చేస్తుంది. తండ్రి, కుమారుల సెంటిమెంట్తో వచ్చిన ఈ సినిమా గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుంటూ […]

పవన్ కళ్యాణ్ ” ఓజి ” మూవీకి మరో టైటిల్ రిజిస్టర్.. ఇక ఊచకోత స్టార్ట్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న మాస్ అండ్ యాక్షన్ మూవీ ” ఓజీ “. ఈ సినిమాపై పవన్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాకి మరో టైటిల్ కూడా ఉండనున్నట్లు తెలుస్తుంది. గతంలోనే ఈ సినిమాకి మరో పవర్ఫుల్ టైటిల్ ఉండబోతుందని మేకర్స్ కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. […]

ఆ క్రేజీ డైరెక్టర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎన్టీఆర్.. తారక్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పక్క..

టాలీవుడ్ అగ్ర హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈయన పాన్‌ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ తో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న దేవర షూటింగ్లో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. సుమారు రూ.15 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వి కపూర్.. ఎన్టీఆర్ సరసన నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ ప్ర‌తి నాయ‌కుడిగా క‌నిపించ‌నున్నాడు. […]

మరోసారి సాలిడ్ రెస్పాన్స్ని దక్కించుకున్న ” బలగం “..!

టాలీవుడ్ నటుడు మరియు కమీడియన్ అయిన వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ” బలగం ” మూవీ ఎంతటి విజయాన్ని సాధించుకుందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా రిలీజై చాలా కాలం అవుతున్నప్పటికీ ప్రస్తుతం కూడా ప్రతి ఒక్క ప్రేక్షకుడి మనసులో నిలిచిపోయింది. ఈ సినిమా ఇటీవల మరోసారి ప్రముఖ టీవీ ఛానల్ అయిన స్టార్ మా లో ప్రసారమైంది. ఇక ఈ మూవీ మంచి టిఆర్పి రేటింగ్ ను రాబట్టడం జరిగింది. 6.05 టిఆర్పి రేటింగ్ను నమోదు […]

శర్వానంద్ తో రొమాన్స్ చేసే ఛాన్స్ కొట్టేసిన ఆ హీరోయిన్.. బొమ్మ సూపర్ హిట్ అంటున్న ఫ్యాన్స్..!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. శర్వానంద్ హీరోగా శ్రీరామ్ దర్శకత్వంలో తాజాగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మనమే వర్కింగ్ టైటిల్తో వస్తున్న ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక శర్వానంద్ నెక్స్ట్ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శర్వానంద్ నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా మహానటి ఫేమ్ మాల్విక నాయర్ నటించిన లూజర్ తో మంచి […]

హనుమాన్ నా బాధ్యతను మరింత పెంచింది.. ఆమె ఈ సినిమాకు లక్కీ చార్మ్ .. ప్రశాంత్ వర్మ

యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా అమృత అయ్య‌ర్ హీరోయిన్గా నటించిన మూవీ హనుమాన్. వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది. కాగా ఈ సినిమా సంక్రాంతి బరిలో రిలీజై భారీ బ్లాక్ బ‌స్టర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ లో భాగంగా శనివారం హైదరాబాద్‌లో ఓ చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేశారు మేకర్స్. ప్రశాంత్ వర్మ ఆ ఈవెంట్లో మాట్లాడుతూ […]

బాలయ్య సినిమాల్లోకి రాకముందు ఏం పని చేసేవాడో తెలుసా.. అసలు గెస్ చేయలేరు..

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి నట‌సింహం బాలకృష్ణకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. నందమూరి తారక రామారావు నటవార‌సుడిగా ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన బాలయ్య అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హీరోగా పాపులారిటీ దక్కించుకున్నాడు. ఈ ఏజ్ లో కూడా యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతున్న బాలయ్య.. పదహారేళ్ళ వయసులోనే బాల నటుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అయితే ఆయనకు ఇంత డిసిప్లిన్, నటనలో చాతుర్యం వచ్చాయంటే అది కేవలం తండ్రి ఎన్టీఆర్‌నుంచే అని చెప్పుకోవచ్చు. కాగా […]

మామ కృష్ణ కారణంగా ఆ బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ చేసుకున్న నమ్రత.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతకు తెలుగు ప్రేక్షకులో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గతంలో బాలీవుడ్ స్టార్ బ్యూటీగా ఓ వెలుగు వెలిగిన నమ్రత.. టాలీవుడ్ లో కూడా అంజి, వంశీ లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈమె నటించిన సినిమాలు ఏవి ఊహించిన రేంజ్ లో సక్సెస్ కాలేదు. కానీ ఈమెకు ఉన్న మిస్ వరల్డ్ కిరీటంతో భారీ పాపులారిటీ వచ్చింది. ఈ క్రేజ్‌ తోనే ఈమె […]