బాలకృష్ణ‌ ఇప్పటివరకు ‘ సింహం ‘ పేరు కలిసొచ్చేలా ఏకంగా ఇన్ని సినిమాల్లో నటించాడా.. ఆ సినిమాలు ఇవే..

నందమూరి తారక రామారావు నటవారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. తన నటనతో తండ్రికి తగ్గ తనయుడుగా భారీ పాపులారిటీ దక్కించుకున్నాడు బాలయ్య. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఐదు దశాబ్దాలు పూర్తయిన ఇప్పటికీ అదే క్రేజ్ తో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో రాణిస్తున్న సీనియర్ స్టార్ హీరోలు అందరిలో బాలకృష్ణ అనే ముందంజలో ఉన్నాడు. వరుస‌ సినిమాల్లో నటిస్తూ ప్రతి సినిమాతో హిట్ అందుకుంటున్న న‌ట‌సింహం వరుసగా అఖండ, వీర సింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో సక్సెస్ […]

మైండ్ బ్లాక్ అయ్యే షాక్.. ఆ భారీ బడ్జెట్ సినిమాకు ప్రభాస్ రెమ్యూనరేషన్ మ‌రీ అంత త‌క్కువా..

టాలీవుడ్‌ స్టార్ హీరోల్లో ఒకరైన ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వారిలో మొదటి వరుసలో ఉన్న రెబల్ స్టార్.. ఇటీవల మంచు విష్ణు భక్తకన్నప్ప సినిమాలో కూడా నటిస్తున్నాడంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ విడుదలైంది. ఈ ప్రకటన చూడగానే చాలామంది షాక్ అయ్యారు. మ‌రికొంత‌మంది ప్రభాస్ ఫ్యాన్స్ ఈ న్యూస్ ను మరింత వైరల్ చేస్తూ కన్నప్ప సినిమాపై హైప్ పెంచేశారు. అయితే […]

అయ్యయ్యో: ఆ బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ చేసుకున్నందుకు మహేష్ ఇప్పటికీ బాధపడుతున్నాడా.. ఆ మూవీ అంత స్పెషలా.. ?!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరచుకున్నాడు. వరుస‌ సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న మహేష్.. వయసు 50లోకి వస్తున్న ఇంకా యంగ్ హీరో లాగే కనిపిస్తూ యువతను ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలో మహేష్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించాడు. అయితే ఎటువంటి స్టార్ సెలబ్రిటీస్ అయినా తమ కెరీర్ లో కొన్ని సినిమాలను ఏవో కారణాలతో రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే […]

ఆ పార్ట్ ని ఊపుతూ రెచ్చిపోయిన కృతి శెట్టి.. వీడియో వైరల్..!

కృతి శెట్టి ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీని సంపాదించుకుంది. అదేవిధంగా తన అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది కూడా. అనేక సినిమాలలో నటించిన ఈమె ప్రస్తుతం పెద్దగా సినిమా అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమైంది. ఉప్పెన సినిమాతో మంచి ఫేమస్ అయిన కృతి శెట్టి కి మొదట్లో అనేక అవకాశాలు వచ్చాయి. ఇక ఈమె కెరీర్ లో కొన్ని […]

కల్కి విషయంలో ఆ బ్లాక్ బస్టర్ సెంటిమెంట్ రిపీట్.. బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలవ్వాల్సిందే..

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న రెబల్ స్టార్.. ప్రస్తుతం కల్కి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు భారీ తారాగణం నటిస్తుంది. మహానటి లాంటి బ్లాక్ బస్టర్ మూవీ డైరెక్టర్ నాగ అశ్విన్‌ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలో ఉన్నాయి. అయితే […]

సాయి పల్లవి అభిమానులకు గుండెలు పగిలే న్యూస్.. క‌ల‌లో కూడా ఊహించని ట్విస్ట్ ఇదే..

అక్కినేని నాగచైతన్య హీరోగా.. చందు మండేటి డైరెక్షన్లో ప్రస్తుతం తెరకెక్కుతున్న మూవీ తండేల్‌. డిఫరెంట్ జాన‌ర్లో తెర‌కెక్కుతున్న ఈ సినిమా రియల్ స్టోరీ ఆధారంగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తుంది. ఇందులో ఆమె న్యాచురల్ లుక్ తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి రోజుకో కొత్త అప్డేట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో వార్త బయటకు […]

బిగ్ బంపర్ ఛాన్స్ కొట్టేసిన మృణాల్.. ఆ లెజెండ్రీ డైరెక్టర్ మూవీ లో అవకాశం..

సీతారామమ్‌ బ్యూటీ మృణాల్ ఠాగూర్ తెలుగు ప్రేక్షకుల‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ సినిమాలో సీతగా, నూర్‌జ‌హాన్‌గా కట్టు,బొట్టుతో సాంప్రదాయంగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన న‌ట‌న‌తో మెస్మరైజ్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా తర్వాత తెలుగులో పలు ప్రాజెక్టులతో బిజీ అయింది. ఇటీవల నాని.. హాయ్ నాన్న సినిమాతో మరో సక్సెస్ అందుకుంది మృణాల్‌. కాగ మొదట బాలీవుడ్ లో పలు సీరియల్స్ లో నటిస్తూ పాపులాటి దక్కించుకుంది. జడ్జి, సూపర్ 30 […]

జగపతిబాబు ఎమోషనల్ పోస్ట్ వైరల్.. ఏం జరిగిందంటే..

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో జగపతిబాబు ఒకప్పుడు వరుస సినిమాలో నటించి ఫుల్ పాపులారిటి దక్కించుకున్నాడు. ఎన్నో హిట్ సినిమాలు నటించి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్న ఆయ‌న‌ కొద్ది కాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన జగపతిబాబు విలన్ గా, తండ్రిగా ఎన్నో సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ పాత్రకు ఇంపార్టెన్స్ ఉందనిపిస్తేనే సినిమాల్లో నటిస్తున్న జగపతిబాబు.. త‌న న‌ట‌న‌తో ప్రశంసలు అందుకుంటున్నాడు. […]

చిన్న వయసులోనే ఆ పని చేశాను.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టిన పాయల్ రాజ్పుత్…!

టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. అదేవిధంగా ఆర్ఎక్స్ 100 సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఇక ఈమె ఇటీవలే మంగళవారం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ విజయాన్ని దక్కించుకుంది. ఇక దీనిని అజయ్ భూపతి తెరకెక్కించాడు. ఇక తాజాగా పాయల్ ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. ” 21 […]