2022 లో ఎన్టీఆర్ ఆ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడా..?

ప్రస్తుతం ఎన్టీఆర్ RRR సినిమా తో బిజీగా ఉన్నాడు. అంతే కాకుండా కొన్ని సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న విషయం కూడా తెలిసిందే. అయితే ప్రస్తుతం వచ్చిన వార్త ఏమిటంటే ఉప్పెన దర్శకుడితో ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలను తెలుసుకుందాం. కేవలం ఒక్క సినిమాతోనే స్టార్ హీరోల లిస్టులో చేరిపోయాడు బుచ్చిబాబు. ఆ సినిమా విడుదలై దాదాపు ఇప్పటికి కొన్ని నెలలు కావస్తున్నా, తన నెక్స్ట్ సినిమా ఏంటో ..? ఇంకా ప్రకటించలేదు. […]