టాలీవుడ్ డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం లైగర్ సినిమా పెట్టుబడుల పై విచారణ ఎదుర్కొంటున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు పూరి జగన్నాథ్ చిరంజీవి కోసం ఒక పవర్ఫుల్ యాక్షన్ కథను రెడీ చేస్తున్నారట. పూరి తన టీమ్ తో మెగాస్టార్ తో చేయబోయే సినిమా స్క్రిప్ట్ పైనే కసరత్తులు చేస్తున్నారని తెలుస్తుంది. చిరంజీవి కూడా ఈ మధ్య జరిగిన ఓ ఇంటర్వ్యూలో కూడా పూరీతో సినిమా చేస్తానని మంచి లైన్ […]