మెగాస్టార్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన చంద్రమోహన్..!!

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవికి స్వయంకృషి తో ఎదిగిన హీరో అనే పేరు కలదు. ఎంతోమంది నటీనటుల సైతం చిరంజీవి స్ఫూర్తిగా తీసుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.1978లో పునాదిరాళ్లు సినిమాతో చిరంజీవి తన సినీ కెరీర్ మొదలుపెట్టారు. కానీ చిరంజీవి మొదట ప్రాణం ఖరీదు సినిమాతో తన మొదట చిత్రంగా విడుదల చేయడం జరిగింది.. ఖైదీ సినిమాతో చిరంజీవి సుప్రీం హీరోగా పేరు సంపాదించారు. ఆ తర్వాత ఇక తను నటించే సినిమాలు అన్నీ కూడా విభిన్నమైన మార్క్ […]

వీర‌య్యా.. మేల్కోవ‌య్యా.. మెగా ఫ్యాన్స్ స్పెష‌ల్ రిక్వస్ట్‌!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `వాల్తేరు వీరయ్య` ఒకటి. ప్రముఖ దర్శకుడు బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో రూపదిద్దుకుంటున్న మాస్‌ ఎంటర్టైనర్ మూవీ ఇది. ఇందులో శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుంటే.. మాస్‌ మహా రాజా రవితేజ, కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్ బ్యాన‌ర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి […]

మెగా హీరోలకు ఆ సీనియర్ హీరోయిన్ అంటే అంత పిచ్చా..!

మెగా హీరోలకు ఆ సీనియర్ హీరోయిన్ అంటే ఎంతో ఇష్టమట. తమ సినిమాలకు హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా ఆ సీనియర్ హీరోయిన్‌కు వారు అవకాశం ఇస్తున్నారు. ఆమె ఎవరంటే ఒకప్పటి హీరోయిన్ సంగీత. ఖడ్గం సినిమాలో హీరోయిన్గా నటించి అందులో ఒక్క ఛాన్స్ అనే డైలాగ్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఈమె అప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇక ఇప్పుడు ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొదలుపెట్టి […]

రామ్ చరణ్ ని బెల్ట్ తో చితగ్గొట్టిన చిరంజీవి.. ఏమైందంటే..?

ఎక్కడైనా సరే పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు దండిస్తారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి సంఘటన చిరంజీవి, రామ్ చరణ్ మధ్య కూడా జరిగిందని తెలిసి ఈ వార్త కాస్త ఇప్పుడు వైరల్ గా మారుతుంది. నిజానికి సెలబ్రిటీలుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వీరిద్దరూ ఇండస్ట్రీలో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్నారు.అంతేకాదు వరుస భారీ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ మరింత పాపులారిటీ దక్కించుకుంటున్న వీరిద్దరూ ఇండస్ట్రీలో తండ్రి కొడుకులు అంటే ఒక పట్టాన […]

బాలయ్య చిరు ఎప్పటికీ కలిసి నటించలేరా.. ఎందుకంటే..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చిరంజీవి బాలకృష్ణ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక వీరిద్దరి మధ్య అనుబంధం కూడా మనకు తెలిసిందే. ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో హీరోగా నటిస్తూ ఉన్నారు. బాలయ్య, చిరంజీవి మూడు దశాబ్దాల క్రితం చిరంజీవి ,బాలకృష్ణ కలిసి నటిస్తే బాగుంటుందని అభిమానుల సైతం అనుకుంటూ ఉండేవారు. కానీ అప్పట్లో కూడా అది వీలు పడలేదు. రాబోయే రోజుల్లో వీరిద్దరూ కలిసి నటిస్తారా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఉన్నారు కానీ […]

బ్లాస్టింగ్ అప్డేట్ ఇచ్చిన బాలయ్య… ఫ్యీజులు ఎగిరిపోయాయ్ అంతే..!

తెలుగు చిత్ర పరిశ్రమలో నాలుగు దశాబ్దాలగా అగ్ర హీరోలగా కొనసాగుతున్న చిరంజీవి, బాలకృష్ణ తమ సినిమాలతో తమకంటూ ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకోగలిగారు. వీరిద్దరి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయంటే అది ఒక మినీ బాక్సాఫీస్ యుద్ధంలా ఉంటుంది. ఇద్దరు ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద 15 సార్లకు పైగా పోటీపడ్డారు. పోటీ పడిన ప్రతిసారి ఇద్దరి హీరోల అభిమానుల మధ్య యుద్ధ వాతావరణమే నెలకుంది. ఈ క్రమంలోనే ఈ ఇద్దరి అగ్ర హీరోలు మళ్ళీ […]

చిరు- బాలయ్య స్పీడ్ పెంచ‌క‌పోతే దెబ్బ త‌ప్ప‌దా…!

తెలుగు చిత్ర పరిశ్రమలో నాలుగు దశాబ్దాలుగా అగ్ర హీరోలుగా కొనసాగుతున్న చిరంజీవి, బాలకృష్ణ వారి సినిమాల రిజ‌ల్ట్స్‌ కి అతీతంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఈ ఇద్దరు మాస్ హీరోలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎదురుపడితే అది ఓ చిన్న సైజు మినీ యుద్ధంలా ఉంటుంది. అలాంటి ఈ బాక్సాఫీస్ యుద్ధాన్ని మెగా, నందమూరి అభిమానులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఇప్పటివరకు ఈ సీనియర్ హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద 15 సార్లు తలపడ్డారు. చివరిసారిగా 2017లో ఈ […]

22 సంవత్సరాలు చిరంజీవి – బాలకృష్ణ వార్‌లో సేమ్ సీన్ రిపీట్… !

రాబోయే సంక్రాంతికి బాక్సాఫీస్‌ వద్ద సినిమాల పోరు ఎంతో ఆసక్తిగా ఉండబోతుంది. ఎందుకంటే ఈ సంక్రాంతికి టాలీవుడ్ లో అగ్ర హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ పోటీలో ఉన్నారు. చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి. ఈ రెండు సినిమాలతో ఈ సీనియర్ హీరోలు సంక్రాంతి బరిలో పోటీ పడనున్నారు. అయితే ఈ రెండు సినిమాల్లోనూ హీరోయిన్ మాత్రం ఒక్కరే. ఇక చిరు సినిమాను యువ దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండగా. బాలయ్య సినిమాను మాస్ దర్శకుడు […]

ఆ హీరోయిన్ వల్ల సంక నాకిపోయిన చిరంజీవి క్లోజ్ ఫ్రెండ్.. మరి ఇంత దారుణమా..!

చిరంజీవి తన కెరీర్ మొదటిలో మద్రాసులో ఉండేవాడు. ఇక అతనితో పాటు కొంతమంది స్నేహితులు కూడా ఉండేవారు. వారంతా కూడా సినిమా పరిశ్రమకు చెందినవారే. వారిలో సీనియర్ కమెడియన్ సుధాకర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హరిప్రసాద్, నటుడు నారాయణరావు వీరందరితో కలిసి చిరంజీవి చెన్నైలో ఉన్న టీ నగర్ లో ఉండేవారు. చిరంజీవి హీరోగా తన కెరీర్ లో దూసుకుపోతున్న టైంలో చిరు రూమ్మేట్స్ అందరూ కలిసి డైనమిక్ మూవీస్ అనే బ్యానర్‌ను స్థాపించి చిరంజీవితో యముడికి మొగుడు […]