`వాల్తేరు వీర‌య్య‌` బిజినెస్‌.. చిరు గ‌త చిత్రాల‌తో పోలిస్తే చాలా త‌క్కువ‌!

ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి `వాల్తేరు వీరయ్య` సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. బాబి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషించాడు. శృతిహాసన్, కేథరిన్ ఇందులో హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వ‌రాలు అందించాడు. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13న ఈ చిత్రం విడుదల కాబోతోంది. […]

సంక్రాంతి 4 సినిమాల టార్గెట్ ఇదే ..!!

ఈ ఏడాది సంక్రాంతి లో సౌత్ హిస్టరీలో చాలా స్పెషల్ గా నిలవబోతోంది. ఎందుకంటే ఒకవైపు తమిళంలో స్టార్ హీరోల పోటీ జరుగుతూ ఉండగా.. మరొకవైపు టాలీవుడ్ లోనే సీనియర్ స్టార్ హీరోల మధ్య తీవ్రమైన పోటీ నెలకొననుంది. సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఏ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందనే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నది. సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలలో ఏ సినిమా ఎంత థియేట్రికల్ బిజినెస్ చేసింది అనే పూర్తి వివరాలను […]

వైజాగ్ లో చిరంజీవి కొనుగోలు చేసిన స్థలం విలువ తెలిస్తే షాకే!

మెగాస్టార్ చిరంజీవి త్వ‌ర‌లోనే `వాల్తేరు వీర‌య్య‌` సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టించింది. మాస్ మ‌హారాజా ర‌వితేజ కీల‌క పాత్ర‌ను పోషించాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13న విడుద‌ల కాబోతోంది. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవ‌ల వైజాగ్ లో జ‌రిగింది. ఈ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. వైజాగ్ నగరమంటే […]

చిరంజీవికీ తన భార్య అంటే భయమా.. లేక ప్రేమనా..!!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే వరుస ప్రమోషన్స్, ఈవెంట్‌ల‌కు హాజరవుతూ ఈ సినిమాపై మరింత హైప్స్ ను పెంచేస్తున్నాడు… ఇప్పుడు బుల్లితెర కార్యక్రమాల్లో కూడా ఈ సినిమా ప్రమోషన్లు నిర్వహిస్తూ బుల్లితెర ప్రేక్షకులను కూడా సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఈటీవీలో ప్రతి శనివారం ప్రసారం కానున్న సుమ అడ్డా అనే షోలో చిరు సందడి చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన ప్రోమో […]

చిరంజీవి విశాఖవాసిని అవుతాను అనడం వెనుక ఇంత కథ ఉందా..?

విశాఖ తో మెగాస్టార్ చిరంజీవికి చాలా అనుబంధం ఉంది.సినీ బాక్సాఫీస్ లెక్కల్లో నైజాంలో లాంటి చిరంజీవికి వాల్తేరు సినిమా కూడా గట్టి అడ్డగానే మారిపోతోంది. విశాఖలో మంచి క్రేజ్ ఉందని సినీ ప్రముఖులు సైతం తెలియజేస్తూ ఉంటారు.తాజాగా వాల్తేర్ వీరయ్య ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూడా చిరంజీవి విశాఖ వేదికపై పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ముఖ్యంగా విశాఖ అంటే ఆయనకు ఎంత ఇష్టమో.. అక్కడ ప్రజలు అంటే ఎంత ప్రేమ ఆయన మాటలలో తెలియజేశారు. […]

అల్లుడు డైలాగ్ ని కాపీ కొట్టిన వాల్తేరు వీరయ్య.. అంతా సేమ్ టు సేమ్ దింపేసాడు గా…!

మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ లాంటి సూపర్ హిట్ తర్వాత నటిస్తున్న మాస్ యాక్షన్ సినిమా వాల్తేరు వీరయ్య. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ముగించుకుని నిన్న ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా ఎంతో గ్రాండ్ గా జరుపుకుంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా ట్రైలర్ కూడా తాజాగా విడుదల చేయగా దానికి కూడా సెన్సేషనల్ వ్యూస్ ను రాబట్టుకుని సినిమాపై […]

టాలీవుడ్ ఫ్యూచర్ అంతా ఆ సినిమాలపైనే డిపెండ్ అయ్యిందా..??

  ప్రజలు 2022 ఏడాదికి గుడ్ బై చెప్పి ఎన్నో హోప్స్‌తో 2023వ సంవత్సరానికి ఆహ్వానం పలికారు. అయితే ఈ కొత్త సంవత్సరంలో టాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉంటుందనేది తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఈ ఏడాది ఇప్పటివరకు పెద్ద సినిమాలు ఏమీ రిలీజ్ అవ్వలేదు. ఇంకా కొన్ని రోజులో సంక్రాంతి పండుగ రానుంది. ఇక ఈ పండుగ సందర్భంగా ప్రేక్షకులను అలరించడానికి విజయ్ నటించిన ‘వారసుడు’ సినిమా రిలీజ్ అవుతుంది. […]

`వాల్తేరు వీర‌య్య‌` విడుద‌ల‌లో బిగ్ ట్విస్ట్‌.. తేదీ మార‌బోతోంది..?!

ఆచార్య, గాడ్ ఫాదర్ వంటి అప‌జ‌యాల అనంతరం మెగాస్టార్ చిరంజీవి నుంచి రాబోతున్న చిత్రం `వాల్తేరు వీరయ్య` ఈ సినిమాపై చిరు ఎంతో నమ్మకంగా ఉన్నారు. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషించాడు. శృతిహాసన్, కేథరిన్ హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్ పై నిర్మితమైన ఈ చిత్రం సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13న ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన పోస్టర్స్, […]

చిరంజీవి రాజకీయాలకు పనికిరాడు అంటున్న డైరెక్టర్..!!

చిరంజీవి సినిమాలలో నటిస్తున్న సమయంలోనే రాజకీయాల వైపు మక్కువ చూపి సొంతంగా ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. అయితే కొన్ని కారణాల చేత ఈ పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. గడచిన కొన్ని సంవత్సరాల క్రితం చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి రాజకీయాలలో చురుకుగా పాల్గొంటున్నారు. ఇక రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ తన పార్టీని మరింత బలోపేతం చేయడానికి పలు రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. నిన్నటి రోజున […]