ఫ్లాప్‌ డైరెక్టర్ తో క‌మిట్ అయినా చిరంజీవి..ఫస్ట్ టైమ్‌ సెన్సిటివ్ పార్ట్ ని టచ్ చేస్తున్న మెగాస్టార్..!

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాతో 10 సంవత్సరాల తర్వాత రీఎంట్రీ వచ్చి బంపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమా దగ్గర నుంచి వరుస సినిమాలు చేసుకుంటూ బిజీగా మారిపోయాడు. ఇక ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హీట్ ను తన ఖాతాలో వేసుకుని మరోసారి మెగాస్టార్ స్టామినా ఏంటో టాలీవుడ్‌కు చూపించాడు. ఇక ప్రస్తుతం చిరంజీవి, మెహర్ రమేష్ దర్శకత్వంలో బోళా శంకర్ షూటింగ్లో […]

ఆ విషయంలో సుస్మితకి దారుణమైన అనుభవం.. చిరు రంగంలోకి దిగుతాడా??

మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు కొణిదెల సుస్మిత మనందరికీ సుపరిచితురాలే. కాగా సుస్మిత, ఆమె భర్త విష్ణు ప్రసాద్ తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ను ప్రారంభించారు. ఇక ఈ బ్యానర్ పై సుస్మిత నిర్మిస్తున్న మొదటి సినిమా, అంతే కాకుండా తక్కువ బడ్జెట్ తో తీస్తున్న సినిమా ‘శ్రీదేవి శోభన్ బాబు’. శ్రీదేవి శోభన్ బాబు సినిమాకి ప్రశాంత్ కుమార్ దిమ్మేల దర్శకత్వం వహిస్తున్నారు. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో శ్రీదేవి శోభన్ […]

మొన్న చిరు ఇప్పుడు బాలయ్య.. మరోసారి డైరెక్టర్లకి ఇచ్చి పడేసారుగా..!

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ సీనియర్ హీరోలు నోరు జారి లేనిపోని వివాదాలు కొని తెచ్చుకుంటున్నారు. పబ్లిక్ లో మాట్లాడుతూ అనుకోని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ట్రోలింగ్‌కు గురవుతూ నిత్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ వస్తున్నారు. బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ లో బాలయ్య అనుకోకుండా అక్కినేని- తొక్కినేని అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఎలాంటి రచ్చ చేసిందో అందరికీ తెలిసిందే. అదేవిధంగా చిరంజీవి కూడా వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ […]

చిరంజీవి చివరి కోరిక రామ్ చరణ్ తీర్చుతాడా…!

తెలుగు చిత్ర పరిశ్రమంలో స్వయంకృషితో సినిమాల్లోకి వచ్చి అగ్ర హీరోగా ఎదిగిన వారిలో మెగాస్టార్ చిరంజీవి ముందు వరుసలో ఉంటాడు. చిరంజీవి తర్వాత ఆయన కుటుంబం నుంచి ఇప్పటివరకు ఎందరో హీరోలు చిరంజీవి వేసిన బాటలో హీరోలగా పరిచయమై రాణిస్తున్నారు. చిరంజీవి నటవరసుడిగా సినిమాల్లోకి వచ్చిన ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా తండ్రికి తగ్గ కొడుకుగా సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇది ఎలా ఉంచితే చిరంజీవికి ఒక చివరి కోరిక […]

అక్కడ చిరంజీవిపై కోడిగుడ్లు విసరడానికి కారణం..?

తెలుగు ఓటీటి సెలబ్రెటీలు స్పెషల్ టాక్ షోలు ఈ మధ్యకాలంలో ఒక రేంజ్ లో బ్లాక్ బాస్టర్ హిట్టుగా కొనసాగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఇదే తరహాలో ట్రాక్షులను మొదలు పెడుతున్నారు ఎంటర్టైన్మెంట్ సంస్థలు. కాస్త భిన్నంగా ఆలోచిస్తూ విభిన్నమైన టైటిల్తో షోలకు రూపకల్పన చేస్తున్నారు. ఇటీవల తెలుగులో ఆహ అన్ స్టాపబుల్ షోని మొదలుపెట్టారు. ప్రస్తుతం విజయవంతంగా రెండు సీజన్లను పూర్తిచేసుకుంది. తాజాగా ఆహా ఓటీటి బాటలోనే సోనీ లీవ్ కూడా ఒక కొత్తగా స్మిత […]

టాలీవుడ్‌కు వెంకీ- నాగ్ దండగ‌మారి హీరోలా… ఇంత‌క‌న్నా ఫ్రూప్ కావాలా…!

గత నాలుగు దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలుగా కొనసాగుతున్న చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఈ నలుగురు హీరోలు కూడా తెలుగు చిత్ర పరిశ్రమకు నాలుగు ముఖ్యమైన స్తంభాలుగా నిలుస్తూ వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతూ ఉండేవాడు. ఆ తర్వాత రెండో స్థానంలో ఎప్పుడు బాలకృష్ణ- చిరంజీవికి గట్టి పోటీ ఇచ్చేవాడు. తర్వాత మూడో స్థానంలో వెంకటేష్- నాగార్జున త‌మ‌ సినిమాలతో కొనసాగే వారు. ఇప్పటికీ కూడా ఈ […]

ప‌వ‌న్ – చిరు అవి మార్చుకోక‌పోతే కెరీర్‌ క‌ష్ట‌మేనా…!

చిత్ర పరిశ్రమలో రీమిక్ చేయని హీరో ఎవరు ఉంటే చెప్పడం చాలా కష్టం. జెన్యూన్ గా చెప్పాలంటే ఒక మహేష్ మాత్రమే వీటి జోలికి వెళ్లని స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మన సీనియర్ హీరోలు వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున లాంటి వారు కూడా ఎన్నో రీమేక్లు చేసిన వాళ్లే. ప్రస్తుతం ఇప్పుడు సినిమాల ట్రెండ్ ఎప్పటికప్పుడు మారిపోతూ వస్తుంది. హీరోలు వారు చేసే సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే వాటిని తిప్పి కొడుతున్నారు ప్రేక్షకులు. ఇప్పటికీ […]

`వాల్తేరు వీర‌య్య` ఓటీటీ రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన నెట్ ఫ్లిక్స్‌.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్‌!

ఈ ఏడాదిని మెగాస్టార్ చిరంజీవి ఎంతో ఘ‌నంగా ప్రారంభించారు. సంక్రాంతి పండుగ కానుకగా చిరంజీవి నటించిన `వాల్తేరు వీరయ్య` సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కీలకపాత్రను పోషించాడు. శృతిహాసన్, కేథ‌రిన్‌ హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మించిన‌ ఈ చిత్రం జనవరి 13న విడుదలై బ్లాక్ పాస్టర్ హిట్గా నిలిచింది. నిజానికి […]

మెగా ఇంట మరో లొల్లి.. మంట రేపిన చిరంజీవి చిన్న కూతురు..!

మెగాస్టార్ కుటుంబంలో ఆయన చిన్న కూతురు శ్రీజ వల్ల మ‌రోసారి గొడవలు మొదలయ్యాయి అంటూ ఓ వార్త వైరల్ గా మారింది. నిజానికి శ్రీజా తన కుటుంబాన్ని ఎదిరించి మరి ఓ బ్రాహ్మణ వ్యక్తిని పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఓ బిడ్డకు జన్మించిన తర్వాత అతని దగ్గర నుంచి విడిపోయి తన తండ్రి దగ్గరికి వచ్చేసింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు చిరంజీవి తన ఫ్యామిలీ స్నేహితుడు కొడుకైన కళ్యాణ్ దేవ్ కి ఇచ్చి రెండో […]