ఇంట్రెస్టింగ్: ఆ నిర్ణయంతో రాశి జీవితానే మ‌లుపు తిప్పిన‌ స్టార్ హీరో భార్య ఎవరో తెలుసా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరే ఓ ప్రభంజనం.. ప్రస్తుతం ఆయన సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ.. కానీ ఆయన కెరీర్ మొదటిలో ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే సినిమాలు ఎన్నో తీశారు. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన సినిమా గోకులంలో సీత. ఈ సినిమా పవన్ కెరియర్ లోనే ఓ సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా ఆ టైంలో కుర్రాళ్ళతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా బాగా నచ్చింది. ఈ సినిమాలో […]

చిరంజీవితో పోటీపడ్డ హీరోయిన్ ఎవరో తెలుసా..?

1980లో సిల్వర్ స్క్రీన్ మీద హీరోయిన్ గా మంచి పాపులారిటీ సంపాదించింది నటి యమున.. ఆ తరువాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించినప్పటికీ సడన్గా బుల్లితెర పైన ఎంట్రి ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చింది.. ఆమె కెరియర్ లో అన్వేషిత, రక్తసంబంధం, విధి వంటి ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ లో కూడా నటించింది. ఇప్పటికీ పలు సీరియల్స్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న యమున తన సినీ […]

బ‌న్నీ చెంప చెల్లుమ‌నేలా చేసిన చిరంజీవి.. ఇప్పుటికైనా బుద్ధి తెచ్చుకో?

మెగా ఫ్యామిలీతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు విభేదాలు ఏర్ప‌డ్డాయ‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. బ‌న్నీ వ్య‌వ‌హార శైలి కూడా ఇందుకు బ‌లాన్ని చేకూరుస్తోంది. గ‌త కొద్ది రోజుల నుంచి మెగా హీరో అన్న ఇమేజ్ ను ప‌క్క‌న ప‌డేసి అల్లు హీరోగా త‌న‌ను తాను ప్ర‌మోట్ చేసుకుంటున్నాడు. అల్లు బ్రాండ్ ను లేపేందుకు తెగ కృషి చేస్తున్నాడు. మెగా ఫ్యాన్స్ తో సంబంధం లేకుండా అల్లు ఆర్మీ అంటూ ప్ర‌త్యేక‌మైన […]

తొలిసారిగా రజనీకాంత్, చిరంజీవి మధ్య భారీ వార్.. గెలిచేది ఎవరు!

ప్రస్తుతం రజనీకాంత్ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కానీ విజయం సాధించలేకపోతున్నారు. దాంతో ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనే ఉద్దేశంతో “జైలర్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు . నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రజనీకాంత్ కి జంటగా తమన్నా నటిస్తుంది. ఈ సినిమాలో రమ్యకృష్ణ, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అనిరుద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే జైలర్ సినిమా నుంచి విడుదల అయిన […]

విలన్‌గా వచ్చి స్టార్ హీరోలుగా ఇమేజ్ తెచ్చుకున్న టాలీవుడ్ నటులు వీరే..!

సాధారణంగా చిత్ర పరిశ్రమలో అవకాశం లభిస్తే చాలు అనుకుని ఇండస్ట్రీ లోకి వచ్చిన వారు చాలామంది ఉన్నారు. ఏదో ఒక పాత్ర దొరికితే చాలు అన్నట్టుగా విలన్ పాత్రలకు కూడా ఓకే చెప్పి మొదట ఇండస్ట్రీలోకి వచ్చి ఆ తర్వాత తమ నటనతో స్టార్ హీరోలుగా మెప్పించిన నటులు చాలామంది ఉన్నారు. నిజానికి ఏ సినిమాకైనా సరే.. హీరోకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో.. విలన్ కి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. విలన్ లేకపోతే హీరోనే ఉండడు. […]

చిరు, నాగ్, వెంకీ భారీ మల్టీస్టారర్..ఆ కారణంతోనే ఆగిపోయిందా.. అసలు కథ ఇదే..!

ఇతర ఇండస్ట్రీతో పోలిస్తే టాలీవుడ్‌లో మల్టీస్టారర్స్ చాలా తక్కువగానే వచ్చాయి. ఇక మన పాత తరం సీనియర్ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ వంటి హీరోలు ఎన్నో మల్టీస్టారర్ సినిమాల్లో కలిసి నటించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అయితే ఏకంగా 10 సినిమాలకు పైగా కలిసి నటించారు. ఇక వారి తర్వాత తరం నటులుగా వచ్చిన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున మాత్రం ఎప్పుడు కలిసి నటించలేదు. వారి అభిమానులు ఒప్పుకోరనే కారణంతో మరో హీరోతో కలిసి నటించడానికి […]

సుధాకర్ చేసిన దొంగ‌త‌నం.. చిరంజీవికి అవ‌మానం..!

మెగాస్టార్ చిరంజీవి గురించి మనం ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా చిరంజీవి అంటే తెలియని వారుండరు. చిరు చిత్ర పరిశ్రమకు వచ్చిన మొదటి రోజుల్లో ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. ఆయనకి చిత్ర పరిశ్రమలో తెలిసిన వారు ఎవరూ లేకపోవడంతో అవకాశాలు సరిగా వచ్చేవి కాదు. అలాగే ఒక‌ప్ప‌టి టాప్ కమెడియన్ మరియు విలన్‌గా ఉన్న సుధాకర్ గురించి కూడా అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిత్ర పరిశ్రమలో సినిమాల […]

చిరంజీవి చేసిన ప‌నికి బాగా హ‌ర్ట్ అయిన మ‌హేష్‌.. ఇప్పుడేం చేస్తాడో?

మెగాస్టార్ చిరంజీవి చేసిన ప‌నికి సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు బాగా హ‌ర్ట్ అయ్యారట‌. అస‌లేం జ‌రిగిందంటే.. చిరంజీవి ప్ర‌స్తుతం మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో `భోళా శంక‌ర్‌` అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వాల్తేరు వీర‌య్య సూప‌ర్ హిట్ అనంతరం చిరు నుంచి రాబోతున్న చిత్ర‌మిది. త‌మిళ సూప‌ర్ హిట్ వేదాళంకు రీమేక్ ఇది. ఇందులో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా హీరోయిన్ గా న‌టిస్తుంటే.. కీర్తి సురేష్ చిరంజీవికి సోద‌రిగా అల‌రించ‌బోతోంది. అయితే ఉగాది పండుగ […]

RRR మూవీకి నిర్మాత చిరంజీవినా… అసలు సంగతి తెలిస్తే!!

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దానయ్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన ఎక్కువగా మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలు నిర్మిస్తుంటారు. అందుకే అందరూ దానయ్యను మెగా ఫ్యామిలీ బినామీ అని అంటుంటారు. అయితే ఇటీవలే ఆస్కార్ అవార్డు అందుకున్న ఆర్ఆర్ఆర్ సినిమాకి చరణ్ నిర్మాత అని కొంతమంది అంటుంటే, మరికొంతమందేమో చిరంజీవియే ఆ సినిమాకి నిర్మాత అని ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు దానయ్య. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అందుకునే […]