ఏఎన్నార్ నుంచి మహేష్ బాబు వరకు వదులుకున్న ఇండస్ట్రీ హిట్ సినిమాలు ఇవే..!

చిత్ర పరిశ్రమలో ఒక హీరో చేయాల్సిన సినిమాను మరో హీరో చేసి విజయం సాధించడం సర్వసాధారణం. ముందుగా ఓ దర్శకుడు ఒక కథను ఒక హీరోకి చెప్పి ఆ హీరో నో చెప్పడంతో అదే కథతో మరో హీరోతో సినిమా తీసి హిట్‌ కొడతాడు. ఆ తర్వాత ఆ సినిమాను వదులుకున్న హీరో బాధపడుతూ ఉంటారు. ఆ సినిమాను ఎందుకు వదులుకున్నామా అని అనుకుంటారు. నాటి నుంచి నేటి వరకు స్టార్ హీరోలు వదులుకున్న సూపర్ హిట్‌ […]

ఎవ‌రూ ఊహించ‌ని డైరెక్ట‌ర్ తో చిరంజీవి నెక్స్ట్‌.. ఇక బాక్సులు బ‌ద్ద‌లే!?

వాల్తేరు వీరయ్యతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకని మంచి కమ్‌బ్యాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో `భోళా శంకర్` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ సూపర్ హిట్ `వేదాళం`కు రీమేక్ ఇది. ఇందులో చిరంజీవికి జోడీగా మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా.. సోదరి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్టు 11న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇక‌పోతే […]

ర‌వితేజ‌ను బాగా వాడేసుకుంటున్న మెగా హీరోలు.. అప్పుడు చిరు, ఇప్పుడు ప‌వ‌న్‌?!

మాస్ మ‌హారాజా ర‌వితేజు మెగా హీరోలు బాగా వాడేసుకుంటున్నారు. ఇటీవ‌ల మెగాస్టార్ చిరంజీవి న‌టించిన `వాల్తేరు వీర‌య్య‌`లో ర‌వితేజ‌ను ఓ కీల‌క పాత్ర కోసం తీసుకున్నారు. బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా విడుద‌లై ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిందో తెలిసిందే. ఈ సినిమా విజ‌యంలో ర‌వితేజ కీల‌క పాత్ర‌ను పోషించాడు అన‌డంలో సందేహమే లేదు. ఎన్నో ఏళ్ల నుంచి స‌రైన హిట్ లేక సత‌మ‌తం అవుతున్న చిరు ఈ మూవీతో కంబ్యాక్ […]

చూడాల‌ని ఉందిలో ట్రైన్ సీన్ వెనక ఇంత ఇంట్ర‌స్టింగ్ స్టోరీ ఉందా…!

చిరంజీవి హీరోగా స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ నిర్మాణంలో విలక్షణ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన చూడాలని ఉంది సినిమా అప్పట్లో మంచి విజయం అందుకుంది. ఈ సినిమాలో కలకత్తా నేపథ్యంలో వచ్చే లవ్ ట్రాక్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ప్రధానంగా చిరంజీవి రైల్వేస్టేషన్లో హీరోయిన్ అంజలా ఝవెరీకి లైన్ వేసే సన్నివేశం ఎంతో మెమొరబుల్ గా అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ సన్నివేశం గురించి తాజాగా దర్శకుడు గుణశేఖర్ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. “చిరంజీవి గారికి […]

చిరంజీవి.. ఆ స్టార్ ప్రొడ్యుస‌ర్ కాంబినేష‌న్ వెన‌క ఎవ్వ‌రికి తెలియ‌ని హిస్ట‌రీ ఉందా..!

టాలీవుడ్‌ అగ్ర నిర్మాతల‌లో ఒకరైన వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత సి అశ్వినీ దత్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి- అశ్వినీదత్ కాంబినేషన్‌కు తిరుగులేని క్రేజ్ ఉంది. వీరిద్దరి కాంబోలో నాలుగు సినిమాలు వచ్చాయి. వాటిలో మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఒక‌టి ప్లాప్ అయ్యింది. అస‌లు వీరి కాంబినేష‌న్‌కు ఉన్న క్రేజ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందం. జగదేకవీరుడు అతిలోకసుందరి: తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవి హీరోగా నిర్మాత సి. అశ్వినీ దత్ కలయికలో తొలి […]

ఆ ముగ్గురు మెగా హీరోలతో సినిమా అంటేనే దండం పెట్టేస్తోన్న జ‌క్క‌న్న‌.. షాకింగ్ రీజ‌న్‌..?

కొన్నేళ్ల క్రితం వరకు స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఇతర సాధారణ దర్శకులలో ఒకరనే సంగతి తెలిసిందే. మగధీర సినిమా నుంచి జక్కన్న స్థాయి మారిపోయింది. బిగ్ బడ్జెట్ సినిమాలకు, గ్రాఫిక్స్ ప్రధానంగా తెరకెక్కే సినిమాలకు రాజమౌళి కేరాఫ్ అడ్రస్ అయ్యారు. ఆయన సినిమాలు అంటే తొలి సీన్ నుంచి చివరి సీన్ వరకు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు సైతం భావిస్తారు. ఎన్టీఆర్, ప్రభాస్, చరణ్ తో ఎక్కువ సినిమాలను తెరకెక్కించిన ఈ […]

విజయశాంతికి గ్రాండ్ పార్టీ ఇచ్చిన చిరు… షాకింగ్ స‌ర్‌ఫ్రైజ్ కూడా…!

1980 – 90వ దశకంలో తెలుగు తెరపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి లేడీ అమితాబ్‌గా పేరు తెచ్చుకుని స్టార్ హీరోలకి చెమటలు పట్టించిన నటి విజయశాంతి. ఈమె ఆ రోజుల్లో చిరంజీవికి జంట‌గా ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాలో న‌టించింది. అయితే చిరు 90లో విజ‌య‌శాంతి కోసం ఓ బ్రహ్మాండమైన పార్టీని అరేంజ్ చేశారట. చిరు, విజ‌య‌శాంతి కొసం పార్టీ ఏంటీ అనుకుంటున్నారా ? చిరు విజ‌య‌శాంతికి ఆ సర్‌ప్రైజ్ ఎందుకు ఇచ్చారో ఇప్పుడు చూద్దాం. అయితే […]

చిరంజీవి చేసిన పనికి షాక్ లో వేణు.. అలా చేస్తాడనుకో లేదంటూ..!

జబర్దస్త్ స్టేజ్ పై నవ్వులు పూయించిన వేణు.. ఇప్పుడు బలగం సినిమాతో అందరి మనసులు దోచుకున్నాడు.. ఏకంగా స్టార్ సెలబ్రిటీలు కూడా ఆయనపై ప్రశంసల వర్షం కురిపించడమే కాదు అరుదైన అవార్డులను కూడా సొంతం చేసుకుంటున్నారు. ఒకప్పుడు తన కామెడీ పంచ్ లతో కడుపుబ్బా నవ్వించిన ఈయన బలగం సినిమాతో అందరినీ ఏడిపించాడనే చెప్పాలి. వేణు లో ఇంత ఘాడమైన ఎమోషన్స్ కూడా ఉన్నాయా అని అందరూ ఆశ్చర్యపోయేలా చేసాడు వేణు. దెబ్బకు బాక్సాఫీస్ కూడా వణికిపోయింది […]

రాంగోపాల్ వర్మ, చిరు, రజినీకాంత్ కాంబినేషన్లో రావాల్సిన సినిమా ఏంటో తెలుసా..!?

ఏ సినిమా ఎవరు చేయాలనేది ఎవరికీ తెలియదు. ఒక సినిమా చర్చలు సమయంలో ఉండగా డైరెక్టర్ తన మనసులో ఈ కథకు సరిపడా నటీనటులను తన మనసులో ఫిక్స్ చేసుకుంటాడు. తర్వాత నిర్మాతను సంప్రదిస్తాడు. ఒకసారి దర్శకుడు తన మనసులో అనుకున్న నటి నటులు కొన్ని అనుకోని కారణాలవల్ల ఆ సినిమాలో చేయడానికి వారికి సాధ్యం కాకపోవచ్చు. అలాంటి సినిమాలు ఇతర భాషల్లో ఇతర నటీనటులతో తీసి సూపర్ హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. అలాంటి […]