టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలకృష్ణకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గాడ్ ఆఫ్ మాసేస్‌గా తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న బాలయ్య.. ప్రస్తుతం వరుస సక్సెస్ లతో హ్యాట్రిక్ అందుకుని రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇక.. బాలయ్య ప్రస్తుతం డాకు మహారాజు సినిమాలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేసారు మేకర్స్. ఈ క్రమంలోనే.. బాలయ్య పెద్ద కూతురు […]
Tag: Chiranjeevi
చిరు కారణంగా ఎన్టీఆర్ కి ఫ్లాప్.. డైరెక్టర్ కాన్ఫిడెన్స్ దెబ్బతీసిందా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి.. స్వయంకృషితో సక్సెస్ సాధించిన వారిలో మొదట మెగాస్టార్ పేరే వినిపిస్తుంది. కెరీర్ ప్రారంభంలో.. ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న చిరంజీవి.. చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూనే.. విలన్ పాత్రలో, తర్వాత హీరోగా అవకాశాలను దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే తన నటనతో సత్తా చాటుకుంటూ స్టార్ హీరోగా మెగాస్టార్ రేంజ్‌కు ఎదిగాడు. ఇప్పుడు కూడా అదే ఇమేజ్ను కంటిన్యూ చేస్తున్న చిరు.. తన కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ […]
మెగాస్టార్ పొలిటికల్ ఎంట్రీ వెనుక ఆ సినిమా ఉందా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి దశాబ్దాలు గడుస్తున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గకుండా మెగాస్టార్ గా దూసుకుపోతున్నాడు చిరంజీవి. ఇక చిరు తన సినీ కెరీర్‌లో 150 కి పైగా సినిమాల్లో నటించి సక్సెస్‌ఫుల్ హీరోగా రాణిస్తున్నాడు. ఇక తన ఫ్యాన్స్ కోరిక మేరకు చిరు 2008లో ప్రజారాజ్యం అనే పార్టీని స్థాపించి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ కోసం ఆయన ఎంతగానో కష్టపడ్డాడు. కానీ.. ఫలితం దక్కలేదు. అయితే.. రాజకీయాలకు సమస్య […]
చిరు – బోయపాటి మూవీ క్యాన్సిల్..షాకింగ్ రీజన్..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో సినిమా వస్తే బాగుండని ఎప్పటినుంచి సినీ ప్రేక్షకులంతా కోరుకుంటున్నారు. ఇక బోయపాటి ఇండస్ట్రీకి అడుగుపెట్టి దాదాపు 20 సంవత్సరాలు పూర్తయింది. అయితే బోయపాటి చిరు తనయుడు చరన్ తో ఓ సినిమా తరికెక్కించిన చిరంజీవితో మాత్రం ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇక ప్రస్తుతం నందమూరి నటసింహ బాలకృష్ణ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే బాలయ్య, బోయపాటి శ్రీను కాంబోలో వరస సినిమాలు […]
బన్నీకి హైకోర్ట్ ఎదురుదెబ్బ.. చిరంజీవికి నో చెప్పారు..!
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసులాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడుగా కొద్దిసేపటి క్రితం అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇటీవల బన్నీ ఆ కేసు కొట్టేయాలంటూ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశాడు. ఇలాంటి క్రమంలో బన్నీని శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. వెంటనే అల్లు అర్జున్ తరఫు లాయర్ నిరంజన్ రెడ్డి హైకోర్టుకు ఎమర్జెన్సీ బెయిల్ […]
రాజమౌళి.. మెగాస్టార్ తో ఇప్పటివరకు సినిమా చేయకపోవడానికి కారణం అదేనా..?
టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి నెంబర్ 1 స్థానంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రాజమౌళి.. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడిగా తన సినీ ప్రయాణం మొదలుపెట్టారు. ఆ సినిమా మొదలుకొని ఎన్టీఆర్, చరణ్ మల్టీస్టారర్.. ఆర్ఆర్ఆర్ వరకు సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ ఎరగని డైరెక్టర్గా దూసుకుపోతున్నాడు. ఇక జక్కన్న సినిమాలకు మార్కెట్లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ క్రమంలోనే.. అన్ని […]
ఆదిత్య 369 హీరోయిన్.. మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలు అవుతుందా.. ఈ మ్యాటర్ తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
నందమూరి నట సింహం బాలకృష్ణ కెరీర్‌లోనే ఆల్ టైం క్లాసికల్ హిట్‌గా నిలిచిన వాటిలో మొదటిది ఆదిత్య 369. ప్రముఖ డైరెక్టర్ సంగీతం శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనం. టైం ట్రావెల్ కాన్సెప్ట్ పొందిన ఈ సినిమా.. ఇప్పటికీ టీవీలో టెలికాస్ట్ అవుతుందంటే ప్రేక్షకులు స్క్రీన్ లకి అతుక్కుపోయి మరి సినిమా చూస్తూ ఉంటారు. అలాంటి రిపీట్ వాల్యూ ఉన్న అద్భుతమైన సినిమా ఆదిత్య 369. ఇక ఈ సినిమా రిలీజై బ్లాక్ […]
23 హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ పై చిరు షాకింగ్ కామెంట్స్.. ఓపెన్ సెటైర్ వేసిన స్టార్ డైరెక్టర్..
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోస్ అంతా పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్నా.. ఇప్పటికీ సీనియర్ స్టార్ హీరోగా నెంబర్ 1 పొజిషన్‌ను కోల్పోకుండా స్ట్రాంగ్ గా నిలబడ్డాడు చిరంజీవి. ఇప్పటివరకు తన కెరీర్ల 156 సినిమాల్లో నటించిన ఆయన.. సినీ కెరీర్ మొత్తంలో ఒకే డైరెక్టర్ తో ఏకంగా 23 సినిమాల్లో నటించి మెప్పించాడు. అయితే వీరిద్దరి కాంబోలో […]
చిరంజీవితో అలా ఎన్టీఆర్‌తో ఇలా.. ఆ డైరెక్టర్ చేసిన పనికి అంతా షాక్..!
టాలీవుడ్ ఇండస్ట్రీ లో తిరుగులేని మెగాస్టార్ చిరంజీవి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజ్ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరు టాలీవుడ్ లో టాప్ హీరోస్గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. సీనియర్ స్టార్ హీరోగా మెగాస్టార్ తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతుంటే.. మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా తారక్ పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుతున్నాడు. అయితే గతంలో వీరిద్దకు ఒకే డైరెక్టర్ రూపొందించిన రెండు సినిమాలలో నటించగా ఆ […]